Home Cinema Sunul: వాడు హీరోనా.? అది నా పక్కన్నా.. అంటూ దారుణంగా సునీల్ ని అవమానించిన స్టార్...

Sunul: వాడు హీరోనా.? అది నా పక్కన్నా.. అంటూ దారుణంగా సునీల్ ని అవమానించిన స్టార్ హీరోయిన్.

Actor Sunil: సినిమాలో నటించాలని ఎవరికీ ఉండదు చెప్పండి. చాలా మందికి ఏదో చిన్న అవకాశం వచ్చినా సరే సినిమాలో నటించాలని చాలా ఆశతో ఉంటారు. అదే ఆశతో భీమవరం వదిలేసి తట్టా బుట్టా సదురుకొని మరి సినిమాలను నటించాలని పిచ్చి కోరికతో త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలిసి హైదరాబాదు వచ్చాడు సునీల్.. మొదట్లో ఎన్నో ఇబ్బందులు పడుతూ ఇండస్ట్రీలో పడి లేస్తూ తనకొచ్చిన అవకాశాల్ని సద్వినియోగ పరుచుకున్నాడు. అలా వచ్చిన అవకాశాన్ని ఎందుకు వదులుకోవాలని మొదట కామెడీ సన్నివేశాలలో తన సూపర్ కామెడీ పంచులతో కామెడీ పంట పండిస్తూ స్టార్ కమెడియన్ స్థాయిలోకి ఓ ఎత్తుకు ఎదిగాడు. అలా ఓ వెలుగు వెతుకుతూ ఉన్నటువంటి సునీల్ ఆ తర్వాత పలు చిత్రాల్లో కూడా నటించారు.

See also  Krithi Shetty: కృతి శెట్టి ఆ హీరోకు లిప్ లాక్ ఇచ్చినందుకే ప్రస్తుతం కోట్లు సొంతం చేసుకోబోతుందా.?

the-star-heroine-insulted-actor-sunil-by-saying-whats-the-point-of-acting-as-a-hero-with-me

ఇక త్రివిక్రమ్ సునీల్ మధ్య ఉన్నటువంటి అనుబంధంతో త్రివిక్రమ్ నిర్మించే ప్రతి సినిమాలో కచ్చితంగా సునీల్ కోసం ఓ క్యారెక్టర్ అయితే రాసేవాడు. ఇక ప్రస్తుతం సునీల్ అయితే కమెడియన్ గా కాకుండా పలు క్యారెక్టర్ ఆర్టిస్టులలో.. విలన్ గా.. హీరోగా.. కూడా నటించి మంచి మన్నన పొందుతున్నాడు. ఆయన నటించినటువంటి అందాల రాముడు సినిమాతో హీరోగా మారిపోయాడు. సునీల్ ఆ తర్వాత మర్యాద రామన్న సినిమాతో రాజమౌళి దర్శకత్వంతో జక్కన్న చెప్పినటువంటి చిత్రంతో చాలా మంచి గుర్తింపుని దక్కించుకున్నాడు. ఇక సునీల్ కేవలం సినిమాల్లో కామెడీ మాత్రమే చేయకుండా బయట కూడా ఎంతో సరదాగా కామెడీ చేస్తూ ఉండేవాడు.

the-star-heroine-insulted-actor-sunil-by-saying-whats-the-point-of-acting-as-a-hero-with-me

అలా షూటింగ్ అయిపోయిన ఖాళీ సమయంలో వాళ్లు కూర్చున్న లొకేషన్స్ తోటి సభ్యులతో సరదాగా అందరి పై పంచులు వేయిస్తూ నవ్వుల పువ్వులు పూయిస్తుండేవాదట. అందులో భాగంగానే ఓ హీరోయిన్ ని కూడా షూటింగ్ అయిపోయిన కాలీ సమయంలో ఆమె పై పంచ్ వేయడంతో ఆ హీరోయిన్ కి తెగ కోపం వచ్చేసి సునీల్ చెంప చెల్లుమనిపించిందట.. కానీ ఈ విషయాన్ని అంత పెద్దగా తీసుకోలేదు. ఇంకా ఇదే కాకుండా అందాల రాముడు సినిమాలో ముందుగా ఆ హీరోయిన్ కే అవకాశం వచ్చి ఆమెను తీసుకుందామని భావించారట చిత్ర యూనిట్ మొత్తం.. హీరోయిన్ దగ్గరికి వెళ్లి స్టోరీ మొత్తం చెప్పగానే స్టోరీ మొత్తం విన్న ఆ హీరోయిన్ కథ బాగా నచ్చేసి చాలా బాగుందని చెప్పిందట..

See also  Lavanya Tripathi : పెళ్ళికి ముందే అల్లు వారికి అదిరిపోయే సమాధానం ఇచ్చిన లావణ్య!

the-star-heroine-insulted-actor-sunil-by-saying-whats-the-point-of-acting-as-a-hero-with-me

మరి ఇందులో హీరోగా ఎవరు అని అడిగితే సునీల్ (Actor Sunil) అని చెప్పేసరికి ఆ కామెడీలో పక్కన నేను చేయడం అస్సలు కుదరదు అంటూ నేను ఆ చిత్రంలో నటించను ప్లీజ్ ఈ విషయంలో మాత్రం నన్ను వదిలేయండి తప్పుగా అర్థం చేసుకోకండి అంటూ దర్శక నిర్మాతలకు స్వారీ చెప్పి వెళ్ళిపోయిందట.. ఇక మరి ఆ హీరోయిన్ మరెవరో కాదు త్రిష. అవును త్రిష మొదట్లో అందాల రాముడు సినిమాలో హీరోయిన్ గా అవకాశం దక్కించుకుంది. కానీ హీరో సునీల్ అని చెప్పేసరికి అవకాశాన్ని కావాలని వదిలేసుకుందట. ఎందుకంటే అప్పట్లో త్రిష సునీల్ కి మధ్య జరిగిన చిన్న గొడవ కారణమని ఆ తర్వాత ఇండస్ట్రీలో టాక్ అయితే వినిపించు సాగింది..