Home Cinema Vidya Balan: స్టార్ డైరెక్టర్ విద్యాబాలన్ రూమ్ కి రమ్మన్నాడు..! వెళ్లిన తర్వాత ఏం జరిగింది.??...

Vidya Balan: స్టార్ డైరెక్టర్ విద్యాబాలన్ రూమ్ కి రమ్మన్నాడు..! వెళ్లిన తర్వాత ఏం జరిగింది.?? తను ఎలా తప్పించుకుందంటే..??

The star director called Vidya Balan: ఇప్పటికే ఎంతోమంది హీరోయిన్లు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఆ తర్వాత కూడా తమపై వస్తున్న వేధింపుల గురించి కాస్టింగ్ కౌచ్ గురించి నోరు విప్పారు. చాలామంది భారతీయ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు కాస్టింగ్ కౌచ్ గురించి జరుగుతున్న ఆకృత్యాల గురించి బహిరంగంగా వివరించారు. వాళ్లను అవకాశాల కోసం ఆశ చూపి వాళ్ళని ఎలా లైంగిక వేధింపులకు గురి చేశారో.? వాళ్ళని ఎలా వాడుకోవాలని చూశారో.? తాము ఎలా వంచనకు గురయ్యారు.! చాలామంది ఇప్పటికే పబ్లిక్ గా ఓపెన్ గా మీడియా ముందు ఎంతో మంది తెలిపారు.

See also  Naga Chaitanya: నాగచైతన్య రెండో పెళ్లి చేసుకోబోయే హీరోయిన్ ఎవరో తెలుసా..?? ఈ పెళ్లికి ట్విస్టుల మీద ట్విస్టులు..

the-star-director-called-vidya-balan-to-the-room

బాలీవుడ్ లో ఉన్న హీరోయిన్ల అందరూ ఒక్కొక్కరుగా చాలామంది స్టార్ హీరోయిన్లు సైతం జరిగిన విషయాన్ని అప్పుడప్పుడు బయట పెడుతూనే ఉన్నారు. ఇటు సౌత్ లోనే కాకుండా తెలుగులో శ్రీ రెడ్డి అటు తమిళంలో సింగర్ చిన్మయి లాంటి వాళ్లు కూడా ఇప్పటికే ఓపెన్ గా తమపై జరిగిన వేధింపులు గురించి మాట్లాడారు. ఇంకా చెప్పాలంటే చాలా పచ్చిగా కూడా తమపై జరిగిన లైంగిక వేధింపుల గురించి మాట్లాడుతున్నారు ఇలా తాజాగా కాస్టింగ్ కౌజు గురించి బాలీవుడ్ ప్రముఖ నటి విద్యాబాలన్ కూడా కొన్ని షాకింగ్ విషయాలు తెలియపరిచారు.

See also  Top Hero : ఇండస్ట్రీ లో టాప్ నంబర్ వన్ హీరో ఎవరో మీరు అస్సలు చెప్పలేరు.. ఎవరో తెలుసుకోండి..

the-star-director-called-vidya-balan-to-the-room

నేను మొదట్లో సినిమాలోకి అడుగు పెట్టినప్పుడు ఇక్కడ ఆడవాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా దయనీయంగా ఉంటాయని చాలామంది చెప్పారని.. నేను సినిమాలోకి వచ్చిన తర్వాత హీరోయిన్ అయ్యాక కూడా ఇలాంటి వేధింపులు తగ్గలేదని విద్యాబాలన్ వాపోయారు. ఓ స్టార్ డైరెక్టర్ ఓ కాఫీ షాప్ లో కలిసి కథ చెప్తానని స్టార్ హోటల్ కు రమ్మన్నాడు. తీరా అక్కడికి వెళ్ళాక అతని దురుద్దేశం ఏంటో అర్థం అయిందని విద్యాబాలన్ తెలిపింది.

See also  Samantha: ఆ ఒక్క బ్రాండ్ కంపనీ యాడ్ కోసం సమంత ఎన్ని కోట్లు తీసుకుందో తెలుసా.? అది తన రేంజ్..

the-star-director-called-vidya-balan-to-the-room

లోపల అతను కథ చెబుతుండగానే.. అతడి ఉద్దేశం ఏంటో గ్రహించిన విద్యాబాలన్.. తాను రూమ్  తలుపులు తెరిచి ఉంచానని రూమ్ తలుపులు మూసేందుకు తన ఇష్టపడకపోవడంతో ఆ డైరెక్టర్ (The star director called Vidya Balan) కి ఏం చేయాలో తెలియక అక్కడినుంచి జారుకున్నాడని చెప్పింది. అలా తను స్టార్ డైరెక్టర్ నుంచి క్యాస్టింగ్ అనుభవం ఎదురైన తాను చాలా తెలివిగా తప్పించుకున్న అనే విద్యాబాలన్ తెలిపింది.