Home Cinema Nagarjuna-Amala: ఆ స్టార్ నటుడు నాగార్జున కంటే ముందే అమలను అంతలా ప్రేమించాడా.??

Nagarjuna-Amala: ఆ స్టార్ నటుడు నాగార్జున కంటే ముందే అమలను అంతలా ప్రేమించాడా.??

Nagarjuna – Amala: సినీ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లు ప్రేమించుకుని వివాహం చేస్తుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు..వాళ్లలో అక్కినేని నాగార్జున అమల ప్రేమించి పెళ్లి చేసుకున్నారన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు..అక్కినేని నాగార్జున మొదట మూవీ మొగల్ పేరు సంపాదించినటువంటి దగ్గుబాటి రామానాయుడు కూతురు లక్ష్మీని వివాహం చేసుకున్నాడు. ఈ వివాహం ఇంట్లో పెద్దలు కుదిరించిన సంబంధం లక్ష్మిని నాగార్జున ప్రేమించి వివాహం చేసుకోలేదు. మొదట్లో వీరి వైవాహిక జీవితం సాఫీగానే సాగుతూ..వీళ్ళిద్దరికీ నాగచైతన్య పుట్టాడు. అయితే నాగార్జున అప్పుడప్పుడే సినిమాల్లో ఎంట్రీ ఇస్తుండడంతో..

the-star-actor-liked-amala-before-nagarjuna

లక్ష్మికి నాగార్జునకి మధ్య తరచూ గొడవలు, విభేదాలు రావడం రావడం స్టార్ట్ అయ్యాయి. ఇక వీళ్లిద్దరి మధ్య ఈ బంధం ఎక్కువ రోజులు ఉండదని అర్థం చేసుకున్న ఇద్దరు ఒకే దగ్గర కలిసి ఉండి రోజు ఇలా గొడవ పడే దానికంటే విడిపోయి ఎవరి దారి వాళ్లు చూసుకోవడం బెటర్ అని అనుకున్నరు. ఆ తరువాత నాగార్జున,లక్ష్మి విడాకులు తీసుకుని విదిపోయ్యారు.. ఇక ఆ తర్వాత శివ సినిమాలో పరిచయమైన అమల తో ప్రేమలో పడి తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావుని ఎదిరించి మరి వివాహం చేసుకున్నాడు నాగార్జున..ఇంతవరకు మనందరికీ తెలుసు ఈ ముచ్చట..కానీ నాగార్జున అమలను ప్రేమించ కంటే ముందే అమలను మరొక స్టార్ యాక్టర్ ప్రేమించాడట.

See also  Srihari: ఇన్నాళ్లకు బయటపడటం నిజం.. రెండుసార్లు పెళ్లి చేసుకున్న శ్రీహరి!

the-star-actor-liked-amala-before-nagarjuna

స్టార్ యాక్టర్ ఎవరో కాదు..అప్పట్లో చాలా సినిమాల్లో తన నటనతో విలనిజం తో మెప్పించిన యాక్టర్ రఘువరన్. ఈయన కూడా శివ సినిమాలో నాగార్జునకి విలన్ గా నటించిన సంగతి తెలుసు. అయితే అక్కినేని నాగార్జున కన్నా మొదలు రఘువరన్ అమలను ఎంతో డీప్ గా లవ్ చేశాడట..కానీ తన ప్రేమ విషయాన్ని అమలుకు చెప్పడానికి ఎంతో భయపడ్డాడట.. ఇక తన ప్రేమను తన మనసులో దాచుకోలేక ఒక రోజు ఎలాగైనా తన ప్రేమను అమలకు ఏదైతే అది అవ్వనీ చెప్పాలి ఎలా ఐనా అనుకున్న సమయంలో..

See also  Rashmika : రష్మిక ని మోసం చేయడమే కాకుండా ఆమెను ఇలా నాశనం చెయ్యాలని ప్లాన్ చేస్తున్న మేనేజర్!

the-star-actor-liked-amala-before-nagarjuna

అమల నాగార్జున (Nagarjuna – Amala) ప్రేమలో ఉన్నారని తెలుసుకున్న రఘువరన్ ఇక తన ప్రేమ విషయాన్ని తన మనసులోనే దాచుకున్నాడు.. ఆ తర్వాత నాగార్జున ఇంట్లో పెద్దలని ఎదిరించి మరి అమలను వివాహం చేసుకున్నాడు. ఇక రఘువరన్ కూడా రోహిణి అనే హీరోయిన్ ని పెళ్లి చేసుకున్నప్పటికీ అమలని మర్చిపోలేకపోయాడట.. అదే కాక కొన్ని ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆయన మద్యానికి అలవాటయ్యి ఆల్కహాల్ తాగి తాగి అనారోగ్య పాలయ్యి చివరకు రఘువరన్ చనిపోయాడు.