Home Cinema janhvi Kapoor: ఆ బడా స్టార్ హీరోతో టాలీవుడ్ లో రెండో సినిమా.. నక్క తోక...

janhvi Kapoor: ఆ బడా స్టార్ హీరోతో టాలీవుడ్ లో రెండో సినిమా.. నక్క తోక తొక్కిన జాన్వీ కపూర్..

Janhvi Kapoor Lucky: తెలుగు చిత్ర పరిశ్రమ లో చెరగని చిర స్థాయి తో ముద్ర వేసుకుని అతి లోక సుందరి పేరు తెచ్చుకున్నటువంటి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వి కపూర్. మొట్ట మొదటి సారి తెలుగు చిత్ర పరిశ్రమలో డెబ్యూ ఇస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం ద్వారా టాలీవుడ్ లోకి రంగ ప్రవేశం చేస్తుంది జాన్వి కపూర్. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన అఫీషియల్ ప్రకటన కూడా వచ్చేసింది. కేవలం ఇదే కాకుండా జాన్వీ కపూర్ ఫస్ట్ లుక్ కూడా అభిమానులకి బాగా ఆకట్టుకుని ఎంతగానో అలరించింది. అయితే ఈ చిత్రం షూటింగ్ పనులు ఇంకా సెట్స్ పైనే బిజీ బిజీగా కొనసాగుతుండగా జాన్వి కపూర్ కి తెలుగులో రెండు బడా ఆఫర్లు కూడా వచ్చినట్లు సినీ వర్గాల నుండి ఇన్సైడ్ టాక్ మనకు అందింది ఆ సమాచారం ప్రకారం

See also  Mahesh Babu: అలాంటి చిత్రాలలో నటించాలన్న కోరిక ఉందా.? ప్రిన్స్ మహేష్ బాబుకు ?

Janhvi Kapoor 2

ఇప్పటి వరకు చరణ్ బుచ్చి బాబు సనా దర్శకత్వం లో తెరకెక్కబోతున్న  ఓ చిత్రంలో జాన్వి కపూర్ హీరోయిన్ గా సెలెక్ట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే కాక అఖిల్ అక్కినేని తో కూడా మరో ప్రాజెక్ట్ కమిట్ అయిందట కానీ ఈ రెండు ప్రాజెక్టులు సెట్స్ పైకి వెళ్లడానికి కాస్త సమయం పడుతుందని చెప్పాలి. ఈ లోపలనే మూడవ ప్రాజెక్ట్ కూడా ఈ అమ్మడు ముందుకు వచ్చేసింది. అందులో జాన్వి కపూర్ ఫైన లైజ్ అయింది అంటూ సోషల్ మీడియాలో పలు రకాల వార్తలయితే వైరల్ గా మారుతున్నాయి.

See also  Rajamouli : వెకేషన్ కి విదేశాలు వెళ్లకుండా అక్కడికి వెళ్లి అలాంటి పనులు చేస్తున్న రాజమౌళి ఫ్యామిలీ..

Janhvi Kapoor 1

మరి ఆ హీరో ఎవరు? ఎవరి దర్శకత్వంలో ఈ చిత్రం రూపదిద్దుకోన పోతుందంటే.. విజయ్ దేవరకొండ విజయ్ తిన్ననూవి దర్శకత్వం లో చిత్రం చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే.. ఈ చిత్రంలో హీరోయిన్ గా శ్రీ లీల ను అనుకున్నారు. కానీ ఆమెకున్న బిజీ షెడ్యూల్ కారణంగా ఈ సినిమా నుంచి ఆమె పూర్తిగా తప్పుంది. ఇదే కాకుండా ప్లేస్ లోకి రష్మిక మందన వచ్చింది. అయితే ఇప్పుడు ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా క్రేజీ రోల్ లో జాన్వి కపూర్ సెలెక్ట్ అయితున్నట్టు పలు రకాల వార్తలయితే వినిపిస్తున్నాయి.

Vijay Devarakonda

బోనీ కపూర్ స్పెషల్ గా రిక్వెస్ట్ చేసి మరి ఈ పాత్ర కోసం ఎలాగైనా సరే జాన్వి కపూర్ ఉంటే చాలా హైలెట్ అయితుంది భావించిన విజయ్ తిన్ననూరి ఆమె రంగంలోకి దించాడట. తెర పై విజయ్ జానకి జంట చాలా బాగుంటుందన్న కామెంట్స్ ఎక్కువగా వినిపించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మనందరికీ తెలుస్తుంది. ఇదే కాకుండా విజయ్ దేవరకొండ అంటే జాన్వికి పిచ్చ పిచ్చ ఇష్టం. ఈ విషయం ఆమె చెప్పుకు వచ్చింది. ఇంత ఇష్టమైన హీరో సినిమాను ఎలా రిజెక్ట్ చేస్తానంటూ జాన్వి (Janhvi Kapoor Lucky) సినిమాలో సెకండ్ హీరోయిన్ అయినా సరే ఆ పాత్ర చేయడానికి ఓకే చేసిందంట త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వెలుపడవద్దు అన్నట్లు మనకు తెలుస్తుంది.