Home Cinema Neha Shetty: ఐదు నిమిషాలే గా ఓర్చుకో పనైపోతది అంటూ నేహ శెట్టిని టార్చర్ చేసిన...

Neha Shetty: ఐదు నిమిషాలే గా ఓర్చుకో పనైపోతది అంటూ నేహ శెట్టిని టార్చర్ చేసిన నిర్మాత.

Actress Neha Shetty: నేహా శెట్టి ఈ హీరోయిన్ మంచి ఫేమస్ అయ్యింది డీజే టిల్లు చిత్రంతో నే అని చెప్పాలి. ఐతే ఈ అమ్మడును నేహ అనే దాని కంటే రాధిక అని పిలిస్తే అందరి జనాలకి బాగా గుర్తొస్తుంది అంతలా వైరల్ అయింది ఆ పేరుతో ఈ అమ్మడు. ఎందుకంటే ఈ చిత్రంలో రాధిక పాత్రకి ఎంతో గుర్తింపు తెచ్చి పెట్టింది. అయితే మెహబూబా చిత్రంలో నటించినప్పటికీ ఆశించిన స్థాయిలో ఫేమస్ మాత్రం కాలేదు. కానీ డీజే తెలుగు చిత్రంతో రాత్రికి రాత్రి నేహా శెట్టి కి స్టార్డమ్ వచ్చి చేరింది. ఆ తర్వాత బెదురులంక సినిమా కూడా సూపర్ హిట్ అయింది. అలాగే తాజాగా రూల్స్ రంజన్, గ్యాంగ్ ఆఫ్ గోదావరి అనే చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే రూల్స్ రంజన్ సినిమాలో సమ్మోహనుడా పాటని ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.

See also  Janhvi Kapoor : ఇంతమంది ఉండగా ఆ స్టార్ హీరోయిన్ మొగుడుతో జాన్వీ కపూర్!

Neha Shetty 1

ఇక ఈ పాటకి చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు సమ్మోహనుడా అనే సాంగ్ కి చిందులేస్తూ ఉన్నారు. అయితే ఈ విషయాన్ని పక్కన పెట్టి అసలు విషయానికి వచ్చినట్లయితే ఆ స్టార్ నిర్మాత కొడుకు ఎన్ని డైరెక్టర్లు నేహ శెట్టిని ఏకంగా ఐదు నిమిషాలు ఓర్చుకుంటే చాలు కదా అంటూ టార్చర్ చేశారట. మరి ఏ విషయంలో అనేది ఇప్పుడు చూద్దాం నేహా శెట్టి హీరో హీరోయిన్లుగా ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం రూల్స్ రంజన్. ఇంకా ఈ చిత్రానికి ఎం రత్నం కొడుకు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించాడు. అయితే ఈ చిత్రం షూటింగ్ సమయంలో నేహ శెట్టిని ఇబ్బంది పెట్టినందుకు ఆమె నాతో మూడు నెలలు మాట్లాడలేదంటూ ఇటీవలే ఎన్ టీవీ కి ఇంటర్వ్యూ ఇచ్చిన విషయాన్ని బయట పెట్టాడు.

See also  Ritu Chowdary: పెద్ద కోడలిగా అక్కినేని ఇంటికి వెళ్లేందుకు ఆ హీరోయిన్ పెద్ద స్కెచ్.. నీకంత సీన్ లేదమ్మా అంటూ నెటిజన్స్ ఫైర్

ఇక ఆ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ రూల్స్ రంజన్ సినిమాలో సమ్మోహనుడా సాంగ్ చిత్రీకరించే సమయంలో పాట అయిపోయే చివర్లో నేహా శెట్టి సింపుల్ ఉన్నప్పుడు ఒక మూడు సన్నివేశాలు చిత్రీకరించాల్సి ఉంది. అందులో స్విమ్మింగ్ ఫూల్ వాటర్ ఫై డిగ్రీస్ టెంపరేచర్ ఉన్నాయి, వాళ్ళు నన్నే అంటుంది అని నేను ముందుగా అందులో కొద్దిగా చెప్పాను అని చెప్పింది. అయితే అందులో దిగి చేసేసి చాలా హైలెట్ గా ఉంటాయి. అయితే ఆ తర్వాత కొద్దిసేపటికి నేహా శెట్టి స్విమ్మింగ్ పూల్ లోకి తీయమని చెప్పింది ఇంక నేను ఎలా తీసిన సమయంలో తొందర పడితే చాలు గట్టిగా చేశాను.

See also  అందమే అసూయ పడుతుంది అనసూయ అందం ముందు

Neha

అలాగే అందులో క్లోరిన్ వాటర్ ఉండడం వల్ల నేహ శెట్టి (Actress Neha Shetty) కాళ్లకు కాస్త గాయం అయింది దాంతో ఇంకా రెండు కే నేహా శెట్టి నుండి బయటకు వచ్చేసింది ఆ తర్వాత మేమిద్దరం గొడవ పడ్డాం మూడు నెలలు మాట్లాడుకోలేరు కానీ ఈ పాట ఎడిటింగ్ చేసేటప్పుడు పాపం హీరోయిన్ ఇంత ఇబ్బంది పడిందా అని నాలో నేనే కన్ఫ్యూజ్ అయ్యి మళ్లీ నేను మాట్లాడాను టూ నేహా శెట్టితో జరిగిన గొడవ గురించి డైరెక్టర్ జ్యోతి కృష్ణ ఆ ఇంటర్వ్యూలో భాగంగా పాల్గొన్నప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.