Home Cinema Samantha: డబ్బు చేతిలో పడిందా అంతే..? ఎంత మంది ఉన్నా అలాంటి సీన్లు చేయడానికి సమంత...

Samantha: డబ్బు చేతిలో పడిందా అంతే..? ఎంత మంది ఉన్నా అలాంటి సీన్లు చేయడానికి సమంత సర్వం అర్పింస్తుందట..

All To Do Samantha: ఇప్పటి వరకు మీకు తెలియని విషయం ఏంటంటే సమంత అతి తక్కువ సమయం లోనే ఇంత పెద్ద స్టార్ హీరోయిన్ గా ఎదిగి పెద్ద పెద్ద స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా ఎలా నటించ గలిగింది.? ఎందుకంటే సమంత ఏ పాత్ర నైనా అవలీలగా ఒదిగిపోయి చేస్తుంది. అలా ఇప్పటికే ఎన్నో రకాల వైవిధ్యమైన పాత్ర లలో నటించి తనలో ఉన్న నటనను బయట పెట్టి స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతూ ఉంది. కాగా అక్కినేని ఫ్యామిలీకి కోడలు అయిన ఆ తర్వాత విడాకులు అనంతరం మయో సైటీస్ అనే వ్యాధి బారిన పడ్డా కూడా సినిమాలో ఏ మాత్రం వెనకడుగు వేయకుండా తాను ఒప్పుకున్న చిత్రాలన్నీ పూర్తి చేసింది. ప్రస్తుతం మళ్ళీ మయో సైటీస్ వ్యాధి నుండి పూర్తిగా కోల్పోవడానికి అమెరికా బాట పట్టింది.

See also  Vijay Antony : కూతురు మరణం తరవాత మనసును పిండేసే భయంకరమైనవి బయట పెట్టిన విజయ్ ఆంటోనీ..

the-money-fell-in-the-hand-samantha-gives-her-all-to-do-such-scenes-no-matter-how-many-people-there-are

ఇక ఇటీవలే సమంత నటించిన చిత్రం ఖుషి. ఈ చిత్రంలో హీరోగా విజయ్ దేవరకొండ సరసన సమంత హీరోయిన్ గా నటించిన మంచి విజయాన్ని కైవసం చేసుకుని చాలా రోజుల తర్వాత తన ఖాతాలో వేసుకుంది. ఇక ఈ చిత్రం హిట్టుతో విజయ్ దేవరకొండ ఆటు సమంత ఫుల్ హ్యాపీగా ఉన్నట్లు తెలుస్తుంది. కాగా ఓ ఇంటర్వ్యూలో ఖుషి డైరెక్టర్ శివ నిర్మాణ సమంత దాదాపు సంవత్సరం కాలం పాటు చిత్రాలకు, షూటింగ్ లకు దూరంగా ఉన్నట్లు తెలిపారు. పూర్తిగా కోరుకున్నాకే మళ్ళీ సినిమాల్లో అడుగు పెట్టనున్నట్లు చెప్పుకొచ్చాడు. ఐతే తాజాగా సమంత గురించి సోషల్ మీడియాలో వార్త అయితే తెగ వైరల్ అవుతుంది. అదేంటంటే ఇండస్ట్రీలో ఉండే చాలా మంది హీరోయిన్ లు రొమాంటిక్ సన్నివేశాలు చేసేటప్పుడు సన్నివేశాలు చేసేటప్పుడు చిత్ర బృందానికి సంబంధించిన అందరూ ఉంటే చేయడానికి తెగ ఇబ్బందిగా ఫీలవుతుంటారట.

See also  Sreeleela: అసలు సీక్రెట్ బయట పెట్టిన శ్రీలీల..

the-money-fell-in-the-hand-samantha-gives-her-all-to-do-such-scenes-no-matter-how-many-people-there-are

కాగా ఇక అలాంటి సన్నివేశాలు చేసేటప్పుడు ఓన్లీ కెమెరామెన్, డైరెక్టర్ తప్ప మిగిలిన ఎవ్వరు ఉండకూడదు అంటూ కచ్చితంగా చెప్పేస్తారు అంట.. కేవలం కెమెరామెన్ డైరెక్టర్లు ఉండాలని కండిషన్లు పెడుతుంటారు అట. కానీ హీరోయిన్ల అందరిలో సమంత ఈ విషయంలో చాలా సపరేట్ డిఫరెంట్ మైండ్ మెంటాల్టీతో తో ఉంటుందట. ఎందుకంటే ఈమె నటన విషయంలో అస్సలు వెనకాడపట. ఎలాంటి పాత్రైనా పోషించడానికి రెడీగా సిద్ధంగా ఉంటుందట..

the-money-fell-in-the-hand-samantha-gives-her-all-to-do-such-scenes-no-matter-how-many-people-there-are

ఇదే కాక తనకు సన్నివేశం చెప్పి ఇలా చేయాలని డైరెక్టర్ తెలిపాక అక్కడ ఎంత మంది ఉన్నా ఎవ్వరున్నా తనకు అనవసరమట. అది ఎలాంటి సీనైనా ఎలా చేయడానికి అయినా చివరికి రొమాన్స్ అన్ని వేషాలైనా మరింత ఘాటైన సీన్లు అయినా సరే ఎంతమంది ఉన్నా ఆ సన్నివేశాలు నటించడానికి కొంచెం కూడా ఇబ్బంది పడదట. అంతేకాక సినిమాలు సైన్స్ చేసి చేతిలో డబ్బులు పడ్డాయంటే ఎలాంటి పాత్ర అయినా సరే ఒదిగిపోయిట్టే నటించేస్తుందట. ఇవి కదా ఒక నటి దగ్గర ఉండాల్సిన లక్షణాలు అని ఎలాంటి పాత్రలు అవలీలగా చేస్తుందంటూ డైరెక్టర్ సైతం సమంత (All To Do Samantha) ను తెగ పొగిడేస్తుంటారట