Home Cinema Mega Family : మెగా కుటుంబంలో ఒకటి కంటే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకున్న వాళ్ళ లిస్ట్...

Mega Family : మెగా కుటుంబంలో ఒకటి కంటే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకున్న వాళ్ళ లిస్ట్ ఇదే..

the-list-of-those-who-did-more-than-one-marriage-in-the-mega-family

Mega Family : మెగా కుటుంబంలో ఇటీవల ఎంతో ఆనందకరమైన సంఘటన జరిగింది. పెళ్లైన పది సంవత్సరాల నుంచి పిల్లల కోసం ఎదురుచూస్తున్న రామ్ చరణ్, ఉపాసనలకి ఆడపిల్ల పుట్టింది. చిరంజీవి ఏకైక వారసుడు ( More than one marriage in the Mega family ) రామ్ చరణ్ కి కుమార్తె పుట్టినందుకు.. అది కూడా మంగళవారం నాడు పుట్టినందుకు చిరంజీవి ఎంతో ఆనందించడం జరిగింది. ఆ చిన్నారికి క్లింకార అని లలితా సహస్రనామాలు నుంచి అమ్మవారి నామము తీసుకొని పెట్టడం జరిగింది. ఇక ఆ అమ్మాయి జాతకరిత్యా కూడా చాలా బాగుందని అందరూ చెప్పడం కూడా జరిగింది. ఇది మెగా కుటుంబం, మెగా అభిమానులు అందరికి కూడా ఈ విషయం ఎంతో ఆనందాన్నిచ్చిన కొద్ది రోజులకే ఇప్పుడు మరొక సంఘటన బాధనిస్తుంది.

the-list-of-those-who-did-more-than-one-marriage-in-the-mega-family

మెగా డాటర్, డేరింగ్ లేడీ నిహారిక అంటే మెగా కుటుంబానికి, మెగా అభిమానులకు కూడా చాలా ఇష్టం అన్న సంగతి తెలిసిందే. అలాంటి నిహారిక పెళ్లి జరిగి ఎంతో కాలం కాకుండానే.. విడాకులకు దారి తీసింది. విడాకులు పూర్తయినట్టు అఫీషియల్ గా బయటికి చెప్పడం జరిగింది. ఆ విడాకులు కూడా గత నెలలో జరిగింది. ఇప్పటివరకు ( More than one marriage in the Mega family ) దాన్ని ఆపి చెప్పకుండా ఇప్పుడు చెప్పారు. దీనికి కూడా ఉపాసన డెలివరీ అయ్యి.. ఆ చిన్నారి ఫంక్షన్ ఎటువంటి పరిస్థితుల్లో.. ఈ సమస్య గురించి డిసప్పాయింట్ అవ్వకూడదని ఆలోచించే దాన్ని దాచి పెట్టారని కూడా అనుకుంటున్నారు. ఏదేమైనా నిహారిక విడాకులు తీసుకోవడం అనేది అందరికీ షాకింగ్ గానే ఉంది. దీనితో అసలు మెగా కుటుంబంలో ఎవరెవరు ఒక పెళ్లి కంటే ఎక్కువ చేసుకున్నారు అంటూ ఆరా తీయడం మొదలుపెట్టారు.

See also  Jr NTR : జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ఎంట్రీ గురించి డీటెయిల్స్..

the-list-of-those-who-did-more-than-one-marriage-in-the-mega-family

మెగాస్టార్ చిరంజీవి తరంలో చూస్తే ఆయన చెల్లెలు విజయదుర్గ మొదటి భర్త ని విడాకులు ఇచ్చేసి.. తర్వాత ఒక డాక్టర్ను పెళ్లి చేసుకోవడం జరిగింది. ఆయన పేరు శివప్రసాద్. విజయ దుర్గకి సాయిధర్మతేజ్, వైష్ణవ తేజ్ ఇద్దరు కూడా మొదటి భర్తతో కలిగారు. అలాగే ఆయన తరంలో పవన్ కళ్యాణ్ . పవన్ కళ్యాణ్ మొదట నందిని ( More than one marriage in the Mega family ) అనే అమ్మాయిని పెళ్లి చేసుకుని.. ఆ తర్వాత ఆమెను వదిలేసి.. రెండో పెళ్లి రేణు దేశాయ్ ని చేసుకుని.. ఆమెను కూడా వదిలేసి.. మూడో పెళ్లి అన్నా లెజ్నెవాను రష్యా మోడల్ ని పెళ్లి చేసుకోవడం జరిగింది. అలాగే చిరంజీవి తర్వాత తరంలో చూస్తే చిరంజీవి ముద్దుల కూతురు రెండవ కూతురు శ్రీజ. ఈమె మొదట కుటుంబాన్ని ఎదిరించి శిరీష్ భరద్వాజ్ అనే అతనిని పెళ్లి చేసుకుంది.

See also  Varun Tej - Lavanya Tripathi :ఎంగేజ్మెంట్ లో అన్నిటికంటే ఖరీదైన వస్తువు ఏదో.. అది ఎవరిచ్చారో తెలుసా?

the-list-of-those-who-did-more-than-one-marriage-in-the-mega-family

ఆ తర్వాత అతనితో ఒక బిడ్డని కని.. అతనికి విడాకులు ఇచ్చి మళ్లీ చిరంజీవి దగ్గరకి వచ్చింది. చిరంజీవి మళ్లీ ఇంకొక సంబంధం చూసి.. కళ్యాణ్ తో పెళ్లి చేయడం జరిగింది. అతనితో కూడా ఒక బిడ్డ కలిగిన తర్వాత ఆమె అతన్ని కూడా వదిలేసింది. ఆ తర్వాత ఇద్దరు కూతుర్లని పెట్టుకొని చిరంజీవి ఇంట్లోనే ఆమె ఉంటుందని అంటున్నారు. అలాగే మెగా కుటుంబంలో అల్లు ఫ్యామిలీ కూడా ఉంది. అల్లు ఫ్యామిలీలో అల్లు అరవింద్ మొదటి కొడుకు అల్లు బాబి మొదట బండి నీలిమ అనే ఆమెను పెళ్లి చేసుకుని.. ఆ తర్వాత ఆమెను వదిలేసి నీలాషా అనే అమ్మాయిని రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు లేటెస్ట్ గా నిహారిక మొదటి పెళ్లి చేసుకుని విడాకులు తీసుకుంది. మరి రెండో పెళ్లి ఎప్పుడు చూసుకుంటుందో చూడాలి..