Home Cinema Guess Who She Is: ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈ చిన్నారి ఇప్పుడు ఓ పెద్ద స్టార్ యాంకర్..!! ఎవరో...

Guess Who She Is: ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈ చిన్నారి ఇప్పుడు ఓ పెద్ద స్టార్ యాంకర్..!! ఎవరో గుర్తుపట్టారా మరి.??

Guess Who She Is: మనందరికీ తెలిసిన విషయమే.. సోషల్ మీడియా వచ్చాక చిన్న పెద్దా అని తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ ఎంతలా ఫాలోవింగ్ పెరిగిపోయ్యిందో.. ముఖ్యంగా అబ్బాయిల కంటే అమ్మాయిలకు ఎక్కడ లేని ఫాలోవర్స్, ఏ చిన్న వీడియో తీసి పెట్టినా నిమిషాల్లో వేలల్లో లైక్స్ రావడం మనం చూస్తున్నాం.. అదే విదంగా ఇక సెలబ్రిటీలకు సోషల్ మీడియా లో ఎక్కడ లేని భారీ స్థాయిలో అభిమానులు వాళ్ళను అనుసరించడం జరుగుతుంది. వాళ్ళు ఏ విషయాన్నీ షేర్ చేసుకున్నా ఇట్టే క్షణాల్లో వైరల్ అవుతుంది. మరి అలాంటి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న వాళ్ళలో యాంకర్ అనసూయ కూడా ఒకరు. అలాంటి సోషల్ మీడియాలో సెలబ్రిటీలు అలాగే స్టార్ హీరో హీరోయిన్లకు సంబంధించిన వ్యక్తిగత విషయాలైనప్పటికీ మరియు ఫోటోలు ఏదో ఒక రకంగా ఎక్కడి నుంచో ఒక అప్పటినుంచి బయటకు వస్తూనే ఉంటాయి అవన్నీ మనం గమనిస్తూనే ఉంటాం.

See also  Ileana: మరీ ఇలా దిగజారిందా ఇలియానా..? అడిగి మరి.! నొక్కించుకుంటుందా..??

the-kid-in-this-photo-is-now-top-anchor-in-tollywood-guess-who-she-is

అయితే కొంతమంది సెలబ్రిటీలు తమ చిన్ననాటి ఫోటోలను వారి అభిమానులతో షేర్ చేసుకున్న చాలా సందర్భాలలో మనకెన్నో కనిపిస్తూనే ఉన్నాయి . అప్పుడు మనం ఏమనుకుంటాం.. అరెరే చిన్నప్పుడు వీళ్ళు ఇలా ఉన్నారా.? ఈ అమ్మాయి అప్పుడు అలా ఉందా.? ఎప్పుడు ఇంత హాట్ గా తయారయిందేంటి అని మనకు ఎన్నోసార్లు అనిపించి నటువంటి రోజులు ఉంటాయి. మనం కూడా ఆ ఫోటోలు చూసి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఫోటోలు చూసి కచ్చితంగా నోరెళ్ళ పెడుతూనే ఉంటాము. ఈ మధ్యకాలంలో ప్రముఖ యాంకర్ అనసూయ భరద్వాజ్ దిగిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో మొత్తం బాగా వేరల్ గా వ్యాపించాయి. అలాగే చిన్నతనంలో తన కుటుంబ సభ్యులతో తీసుకున్న ఫోటోలను కూడా ఆమె తన అభిమానులతో పంచుకొని తెగ మురిసిపోతుంది.

See also  Keerthy Suresh : కీర్తి సురేష్ తన లవర్ తో అడ్డంగా ఎలా దొరికిందంటే.. చివరికి అతనితోనే పెళ్ళంట!

the-kid-in-this-photo-is-now-top-anchor-in-tollywood-guess-who-she-is

సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ తన అభిమానాలతో కనెక్ట్ అవుతూ ఎలాంటి కాంట్రవర్సీ కామెంట్స్ లేకుండా బాగానే ఈమె చేసేది ఇప్పుడు కూడా అలానే కొనసాగిస్తూ నడిపిస్తుంది. ఎప్పటికప్పుడు తాను దిగిన హాట్ గాట్ ఫోటో షూట్లను కూడా తన సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తుంది. ఇక ఇంస్టాగ్రామ్ లో తను పెట్టే పోస్టులకి లక్షలలో లైక్స్ వేలలో కామెంట్లు వస్తూనే ఉంటాయి. అది ఆమె అందం యొక్క గొప్పతనం. తన విషయానికొస్తే అనసూయ ఈ స్థాయిలో ఉండడానికి ప్రధానమైన కారణం ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ అనే పాపులర్ కామెడీ షో గా షోకే తను యాంకర్ గా వ్యవహరించడం వల్లే ఆమెకి ఇంత పాపులాంటి దక్కిందని చెప్పాలి. జబర్దస్త్ వల్లే ఆమెకి వచ్చిన క్రేజ్ అలాగే ఫాలోయింగ్ కూడా మామూలుది కాదనే చెప్పాలి. (Guess Who She Is)

See also  Rashmika: ఆ స్టార్ హీరో కారణమా రష్మిక హీరోయిన్ అవ్వడానికి.? ఇన్నాళ్లకు బయటపడ్డ సంచలనమైన నిజం..

the-kid-in-this-photo-is-now-top-anchor-in-tollywood-guess-who-she-is

ఈ జబర్దస్త్ షోలో యాంకరింగ్ చేయడం వల్లనే సినిమాల్లో కూడా అవకాశాలు వచ్చాయని చెప్పవచ్చు. అప్పటికే అనసూయ భరద్వాజ్ పలు సినిమాల్లో క్యారెక్టర్ స్టాటిస్ట్ గా అలాగే లేడీ విలన్ గా కూడా రానిస్తుంది. తనకు అత్యంత పేరు తీసుకొచ్చిన సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కించిన రంగస్థలం అలాగే పుష్ప సినిమాలు ఆమెకు నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు తెచ్చి పెట్టా అని చెప్పాల్సిందే, అందరికి తెలుసు పుష్ప సినిమా అయితే ఆమెకు ఏకంగా పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపును తీసుకొచ్చింది. అలా ఒక పక్క యాంకరింగ్ చేస్తూనే మరొక క్యారెక్టర్ స్టాటిస్టుగా క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతుంది. ప్రస్తుతం సంబంధించిన చిన్నదానాన్ని ఫోటోలు చాలా వైరల్ అయ్యాయి అవి మీరు కూడా చూడవచ్చు.