Home News Priyanka Chopra: తొలిసారి కూతురు ముఖాన్ని చూపెట్టిన హీరోయిన్.

Priyanka Chopra: తొలిసారి కూతురు ముఖాన్ని చూపెట్టిన హీరోయిన్.

Priyanka Chopra:

ప్రియాంక చోప్రా జోనాస్ మరియు అతని భర్త నిక్ జోనాస్ వారి కుమార్తె ముఖాన్ని అధికారికంగా ప్రపంచానికి పరిచయం చేశాడు.

జనవరి 2022లో సిరోగసి ద్వారా ఈ జంట ఒక ఆడబిడ్డకు జన్మనివ్వడం జరిగింది తన పేరే మాల్తీ మేరి.

ప్రియాంక చోప్రా గతంలో తన కూతురుతో ఎన్నో ఫోటోషూట్స్ చేసి ఎన్నో ఫోటోలు బహిర్గతం చేసినప్పటికీ

తన కూతురు మాల్తీ మేరి యొక్క ముఖాన్ని మాత్రం చూపించలేదు కాగా ప్రస్తుతం ఆమె తన కూతురు ముఖాన్ని బహిర్గతం చేసింది.

See also  లంగా ఓణీలో పోగి పొర్లుతున్న పరువాలు శ్రద్ధగా అందాల ఒలకబోత

ఇటీవలే జరిగిన ఓ వేడుకలో సంగీతకారుడు నిక్ జోనాస్ మరియు అతని సోదరులు కెవిన్ మరియు జో హాజరయ్యారు.

ఆ వాక్ ఆఫ్ వే వేడుకలలో కెవిన్ మరియు జో యొక్క భార్యలు డేనియల్ జోనస్, సోఫీ టర్నర్ గ్రూప్ పిక్చర్స్ కోసం ఫోటోలు ఫోజులు ఇవ్వగా

అలా ప్రియాంక చోప్రా జోనస్ కూతురు యొక్క ముఖం బయటపడింది బహిర్గతమయ్యింది.

తన కూతురు చాల క్యూట్గ్ గా ఉందని మీ ఇద్దరి జంటకు చూడముచ్చటగా మురిపిస్తుంది అని చెబుతున్నారు.

See also  Tarakaratna: తారకరత్న ట్రీట్మెంట్ కి అర్జెంట్ గా విదేశాలకు అందుకే తీసుకువెళ్తున్నారట.. ఇందులో లోకేష్ పాపమెంత???

2018 డిసెంబర్ 1న ప్రియాంక చోప్రా – నిక్కీ జోనాస్ లు ఇద్దరు ఒక్కటయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా అందరూ ఆశ్చర్య పడేలా మూడు రోజుల పెళ్ళి భోద్ పూర్ లో ఓ ఖరీదైన ప్యాలెస్ లో అంగరంగ వైభవంగా జరిగింది.

సినిమా ఇండస్ర్టీలో అత్యంత ఖరీదైన పెళ్ళిగా ఈ జంట నిలిచింది. వీళ్ళ రాయల్ వెడ్డింగ్ ఖర్చు 105 కోట్లకు పైమాటే.

మొత్తానికి తన కూతురు మాల్తి మేరి ను ఈ ప్రపంచానికి పరిచయం చేసింది చోప్రా జోనాస్. ఫోటోలు, వీడియోలు అతి తక్కువ సమయంలో వైరల్ అయ్యాయి నెటిజన్లు తమ స్పందనను తెలుపుతూ అరె బేబీ కా ఫేస్ దికా దియా అని రాసారు ఇంకొందరు నిక్ కి అబినందనలు చెపుతున్నారు.

See also  Chiranjeevi - Pawan Kalyan : పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఎనిమితో చిరంజీవి పార్టీ. జనసైనికులు రియాక్షన్స్ ఇదే..