Daggubati House: ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీలో ఉండే ప్రతి స్టార్ బ్యూటీస్ గా పేరు తెచ్చుకున్న వాళ్లు సోషల్ మీడియా వేదికగా హాట్ ఘాటు ఫోటో షూట్స్ తో ఎంతగానో అలరిస్తున్నారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. నిత్యం అదరగొట్టే డ్రెస్సులతో న్యూ లుక్స్ తో ఎంతగానో అలరిస్తున్నారు.. కేవలం స్టార్ బ్యూటీ స్టార్ హీరోయిన్స్ మాత్రమేనా అంటే అసలు కాదు ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వాళ్ళ హీరోల భార్యలు సైతం సోషల్ మీడియాలో హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకొని ముందుకు పోతున్నారు.
ఇక వాళ్లు కూడా నిత్యం ఏదో ఒక రకమైన ఫోటో షూట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇలాంటి క్రమంలోనే ఇప్పటికే టాలీవుడ్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి కూడా నిరంతరం తన సోషల్ మీడియా వేదికగా ఎలాంటి ఫోటో షూట్లను చేసి కుర్రాల మతలు పోగోడుతుందో మనందరం చూస్తూనే ఉన్నాం మనందరికీ తెలిసిన విషయమే.. అయితే ప్రస్తుతం తాజాగా అదే లిస్టులోకి చేరిపోయింది హీరో రానా భార్య మిహికా బజాజ్..
పెళ్లయిన ఇన్నేళ్ళకు ఎక్కడా కూడా కనబడకుండా ఒక వేళ కనబడ్డప్పటికీ చాలా పద్ధతిగా సంప్రదాయకంగా అందరికీ కనిపించిన రానా భార్య మిహికా బజాజ్ ఇటీవల కొన్ని హాట్ ఫొటోస్ సోషల్ మీడియాలో తన అభిమానులతో పంచుకోగా అవి ట్రెండీగా మారుతున్నాయి. దాంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో చాలా మంది మితి మీరిపోతుంది అన్నట్లుగా కామెంట్ల వర్షాన్ని కురిపిస్తున్నారు. ఇక ఈ జంట ఆగస్టు 8వ తారీకు 2020 సంవత్సరంలో వివాహం చేసుకున్నారు.
కాగా ఇటీవలే వెకేషన్ కోసం లండన్ ట్రిప్ కు వెళ్ళిన రానా భార్య మిహికా బజాజ్ అక్కడ గడిపిన బ్యూటిఫుల్ మూమెంట్స్ తన సోషల్ మీడియా ఖాతాలో తన అభిమానులతో పంచుకుంది. ఇదే క్రమంలో అక్కడి కల్చర్ దగ్గట్టు బోల్డ్ గా స్కర్ట్స్ వేసిన రానా భార్య మీద మిహికా బజాజ్ ఫోటోలను సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్ కు గురవుతున్నాయి. ఇక హీరో దగ్గుబాటి రానా (Daggubati House) ఇటీవలే విరాట పర్వం చిత్రంతో మనందరినీ అలరించగా ఆ తర్వాత దగ్గుబాటి వెంకటేష్ తో కలిసి రానా నాయుడు అనే వెబ్ సిరీస్ లో నటించాడు. ఆ తర్వాత ప్రస్తుతం రానా వి త్వరలోనే నాలుగు సినిమాలు విడుదల అవ్వనున్నాయి.
View this post on Instagram