Home Cinema Bala Krishna Nandamuri: బాలకృష్ణ పెట్టుకునే విగ్ ధర ఎంతో తెలిస్తే ఖచ్చితంగా మీరు...

Bala Krishna Nandamuri: బాలకృష్ణ పెట్టుకునే విగ్ ధర ఎంతో తెలిస్తే ఖచ్చితంగా మీరు షాక్ అవుతారు..

Bala Krishna Nandamuri: నందమూరి తారక రామారావు కొడుకుగా నందమూరి బాలకృష్ణ తెలుగు సినీ ప్రపంచంలో అడుగుపెట్టిన విషయం మనందరికీ తెలిసిందే.. నందమూరి బాలకృష్ణ గారి గురించి ప్రత్యేక ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. నటుడుగా, నిర్మాతగా, రాజకీయవేత్తగా మనందరికీ ఆయన సుపరిచితమే. ఇక ఇటీవలే ఆహా లో అన్ స్టాపబుల్ తో మనందరినీ ఎంతగానో అలరిస్తున్నాడు బాలయ్య బాబు.. అరవై ఏళ్ల వయసు దాటినప్పటికీ యువ హీరులతో సమానంగా ఏమాత్రం తక్కువ కాదంటూ ఇప్పటికీ సినిమాలు చేస్తూ పోటీ పడుతుంటాడు.

the-cost-of-bala-krishna-nandamuri-wig

ఇక మనందరికీ తెలిసిన విషయమే.. బాలయ్య విగ్గు పెట్టుకుంటాడని ప్రతి ఒక్కరికి తెలుసు.. కేవలం బాలకృష్ణ మాత్రమే కాదు.. చాలామంది హీరోలు కూడా విగ్గు పెట్టుకుంటారు. ఇక బాలకృష్ణ పెట్టుకునే విగ్ ధర ఎంతో తెలిస్తే మీరు కచ్చితంగా అవాక్కైపోతారు. ఆ విగ్గు ధర లక్షల్లో ఉంటుందని ఆయనకు మేకప్ వేసే మేకప్ మ్యాన్ వాసు కొప్పిశెట్టి ఇటీవలే మనకు తెలియజేశారు. నందమూరి బాలకృష్ణ గురించి మేకప్ మాన్ మాట్లాడుతూ బాలకృష్ణ నాచురల్ గానే చాలా అందంగా ఉంటాడు. ఆయన అందానికి మేము కాస్త మెరుగులు దిద్ది మేకప్ వేస్తాం అంతే..

See also  Ram Charan - Mahesh Babu : రామ్ చరణ్ మహేష్ బాబు ఫాన్స్ కి అదిరిపోయే న్యూస్.. కానీ అడ్డుగా నమ్రత..

the-cost-of-bala-krishna-nandamuri-wig

సినిమాల విషయాల్లో మాత్రమే బాలకృష్ణ గారు విగ్గులు పెట్టుకుంటారు అనేది నిజమే.. ఈ విషయం మనలో ప్రతి ఒక్కరికి తెలిసిందే కాకపోతే బాలకృష్ణ గారు విగ్గుని సెంటిమెంట్ గా అయితే అసలు ఏం భావించడు. కానీ ఆయన అభిమానులు మాత్రం ఏ సినిమాలో అయితే బాలకృష్ణ విగ్ కరెక్ట్ గా సెట్ అవుతుందో.. ఆ సినిమా మాత్రం ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుందని నందమూరి అభిమానుల నమ్మకం. మరి అదే విధంగా ఆయన తన సెట్ అయ్యే విగ్గులు మాత్రమే ఉపయోగిస్తాడు అన్నది వాస్తవం.

See also  Anasuya : అదిరిపోయే అందాలను ఆరబోస్తూ జిమ్ లో అనసూయ వీడియో వైరల్

the-cost-of-bala-krishna-nandamuri-wig

ఇక బాలకృష్ణ (Bala Krishna Nandamuri) గారు పెట్టుకునే విగ్గులు నాసిరకం వచి మాత్రం అస్సలు వాడడు చాలా ఖరీదైనే వాడుతాడని చెబుతున్నాడు. ఆయన ధరించే విగ్గుల ధర లక్షల రూపాయలలో ఉంటుందట.. ఇక బాలకృష్ణ ఏ చిత్రం కోసం అయితే నటిస్తాడో దానికి కావలసిన విగ్గులకు మొత్తం డబ్బులు ఆ సినిమా యొక్క నిర్మాత ఇస్తాడట.. దీనికి సంబంధించిన విషయం బాలకృష్ణ మేకప్ వాసు కోపిశెట్టి ఇటీవలే తెలిపాడు. ప్రస్తుతము అయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ విషయం తెలిసిన వాళ్ళు నెటిజన్స్ బాలకృష్ణ పెట్టుకునే విగ్గు ఖరీదు లక్షల రూపాయల అంటూ ఆశ్చర్యానికి లోనవుతున్నారు.