Vijay Antony daughter: సినిమా ఇండస్ట్రీలో ఇప్పటికే ఎన్నో అశుభాలు వింటూ ఉంటే.. ఇప్పుడు మరి దారుణంగామైన వార్త వినాల్సి వచ్చింది. విజయ్ ఆంటోని కూతురు మీద అతి చిన్న వయసులోనే సూసైడ్ చేసుకొని ( Vijay Antony daughter Meera ) చనిపోవడం మనందరికీ తెలిసిందే. తన ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకుని ఆ చిన్నారి చనిపోయింది. 12వ తరగతి చదువుతున్న ఒక అమ్మాయి చనిపోవడానికి గల కారణం ఏమై ఉంటుంది? పైగా అంత ధారణంగా సూసైడ్ చేసుకొని చనిపోవడానికి ఏమై ఉంటుంది అని ఎందరో అనుమానాలు వ్యక్తం చేశారు.
కొందరైతే ఖచ్చితంగా ఇది సూసైడ్ కాదని.. ఇంకేమైనా కారణం ఉంటుందని అంటున్నారు. అయినా ఇంట్లో అమ్మాయి అంత పని చేస్తుంటే అందరూ ఏం చేస్తున్నారు? కనీసం కనిపెట్టుకొని ఉండద్దా అని మరికొందరంటున్నారు. ఈ విషయమై విజయ్ ఆంటోని ఒకప్పుడు ఇంటర్వ్యూలో ఆత్మహత్యల గురించి మాట్లాడినప్పుడు ఆయన ( Vijay Antony daughter Meera ) మాట్లాడిన మాటలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సూసైడ్ చేసుకొని చనిపోవడానికి కారణాలు ఎవరికైనా ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడం లేదా వాళ్ళు చేయాల్సిన పని సరిగ్గా చేయకపోవడం అయి ఉంటుందని.. ఏదైనా రీజన్ అవ్వచ్చని ఆయన మాట్లాడిన మాటలను కూడా జనాలు ఎత్తి పెట్టారు.
సూసైడ్ గురించి ఇన్ని తెలిసిన విజయ్ ఆంటోనికి కూతుర్ని కాపాడుకోవడం తెలియలేదా? ఆమెతో ఫ్రీగా ఉంటూ .. ఆమె మనసులో ఏదైనా బాధ ఉంటే వినాలని.. ఫ్రీడం ఎందుకు ఇవ్వలేదు అని అనేక రకాలుగా అంటున్నారు. కూతురు పోయిన దుఃఖంలో ఉన్న విజయ్ ఆంటోనిపై ఇలాంటి మాటలు అనడం సబవు కాదని ( Vijay Antony daughter Meera ) కొందరు నెటిజనులు అంటూ వస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు మరొక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అసలు మీరా చనిపోవడానికి కారణం ఏమిటి? ఆమె ఎడ్యుకేషన్ విషయంలో స్ట్రెస్ ఫీలవుతుందా అందుకే సూసైడ్ చేసుకుంటా అనే దానిపై బాగా ఆరా తీయడం మొదలుపెట్టారు. దానికి ఆ స్కూల్ టీచర్ ఇచ్చిన సమాధానం ఇప్పుడు అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
మీడియా వాళ్ళు విజయ్ ఆంటోనీ కూతురు మీరా చదువుతున్న స్కూలుకు వెళ్లి అక్కడ టీచర్ని ఇంటర్వ్యూ చేయడం మొదలుపెట్టారు. అందులో ఒక టీచర్ మాట్లాడుతూ.. మీరా చదువు వలన స్ట్రెస్ ఫీలయ్యి చనిపోయే అవకాశం లేదని చెప్పారు. ఆమె చాలా మంచి స్టూడెంట్ అని, ఎప్పుడు మంచి మంచి మార్కులు వస్తూ ఉంటాయని, ఆమెకు చదువు అనేది పెద్ద కష్టం కాదని, చాలా ఇష్టమని, మంచి అమ్మాయని చెప్పుకుంటూ వచ్చారు. దీన్ని బట్టి చూస్తే ఆమె చదువుకి ఏమి సూసైడ్ చేసుకోలేదు. మరి ఇంకేం కారణం అయి ఉంటది? ఇంకెవరైనా ఆమెను ఏమైనా బెదిరించి ఉంటారా? ఏం జరిగి ఉంటది? అని ఇంకా కుతూహలం పెరిగిపోయింది.. టీచర్ చెప్పిన మాటలతో ఇక చదువు కాదు అంటే ఇంకేదో ఉండి ఉంటది అని అందరూ బాధపడుతున్నారు..