Samantha-Neha Sharma: అవును ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలలో ఈ వార్త కూడా ఒకటి. ఎందుకంటే సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ గా చలామణి అవుతున్న సమంత గురించి ట్యాగ్ చేయడమే ఇందుకు ప్రధాన కారణం అయ్యింది. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ గా తన పేరును పదిలం చేసుకొని పాపులాటి సంపాదించుకున్న సమంత అంటే మనందరికీ కొత్తగా పరిచయం అవసరం లేని పేరు. ఇక ఇటీవలే ఆమె మయో సైటీస్ అనే వ్యాధి మళ్లీ ఎటాక్ చేయడంతో తను ఎంతో మానసిక వేదన కు గుర్యయ్యి అనుభవిస్తుందో మనం చూస్తూనే ఉన్నాం.
ఇక ఆ సమయంలో సమంత ఎంత బాధ అనుభవించిందో ఆమెకు తప్ప మరొక్కరికి తెలియదు అంటూ.. ఆమె అభిమానులు తెలియజేశారు. ఇంకా ఎప్పుడైతే మళ్లీ ఆమెకు మయో సైటిస్ అనే వ్యాధి దరి చేయడం తో ఆమె అభిమానులు గెట్ వెల్ సూన్ సామ్ అంటూ హ్యాష్ ట్యాగఅ చేసి ఆమెకు అండగా నిలుస్తున్నారు. అయితే ఇదే క్రమంలో ఆ వ్యాధి బారిన పడి తన వ్యాధిని నయం చేసుకోవడానికి అదే విధంగా తన ఎనర్జీని మరింత రెట్టింపు చేసుకోవడానికి, పొటెన్షియల్ బెనిఫిట్స్ ను అందిపుచ్చుకోవడానికి గత కొద్ది కాలం క్రితం గా ఐస్ టబ్ బాత్ ను అలవాటు చేసుకుంది.
తను నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్ లో ఇటీవల ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ సృష్టించాను సంగతి ప్రతి ఒక్క సమంత అభిమానికే కాక తెలుగు ప్రేక్షకులకి తెలిసిందే. అయితే ఆమెను చూసి మరొక హీరోయిన్ కూడా అలాగే చేయడం మొదలెట్టిందట. మరి ఆమె ఎవరో కాదు.? మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన చిరుత చిత్రంలో నటించిన హీరోయిన్ నేహా శర్మ. ఈమె కూడా ఇటీవల (Samantha-Neha Sharma) సమంత వలే ఐస్ టబ్ బాత్ చేయడంతో ఆమె ఫోటోలు సైతం ఒక్క సారిగా నెట్టింట వైరల్ గా మారిపోయాయి. దాంతో ఇంకేముంది మొదలైంది నెట్టింట రచ్చ. అసలు ఐస్ టబ్ బాత్ చేయడం వల్ల కలిగే ఉపయోగాలు ఏంటి.?
ఈ బాత్ చేస్తే నార్మల్ బాత్ కంటే ఏమన్నా విపరీతమైన బెనిఫిట్స్ ఉన్నాయా ఏంటి.? అనేది సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. పలువురు ఇలా ఐస్ టబ్ బాత్ చేయడం వల్ల బాడీ చాలా కూల్ అవుతుందట. ఓవర్ హీట్ ఉన్న వాళ్ళకి ఇది మంచి హెల్తీ పద్దతి అని చెబుతున్నారు పలువురు వైద్యులు. ఇదే కాక మన బాడీలోని స్టామినా పెరుగుతుందట. బాడీ లో మెటబాలిజం ఇంక్రీజ్ చేస్తుందట. ఇక మనం ఎంత స్ట్రెస్ లో ఉన్నప్పటికీ మన బ్రైన్ ని చాలా కరెక్ట్ గా కాన్సన్ట్రేషన్ గా చేయడానికి కంట్రోల్ చేసి వర్క్ చేసేలా చేస్తుందట. మరి ముఖ్యంగా ఇలా చేయడం వల్ల కండరాలు హెల్దీగా వర్క్ చేస్తాయి అని పలువురు ఆరోగ్య నిపుణులు వెల్లడిస్తున్నారు.
View this post on Instagram