Nagarjuna : తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని కుటుంబం నుంచి అక్కినేని నాగేశ్వరరావు కి వారసుడిగా అడుగుపెట్టిన నాగార్జున తనదంటూ ఒక ప్రత్యేకమైన నటన ప్రతిభతో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ( Tollywood hero wife likes Nagarjuna ) సంపాదించుకున్నాడు. కింగ్ నాగార్జున గా మంచి పేరు సంపాదించుకున్నాడు. నాగేశ్వరావు కొడుకుగా మొదట్లో ఆఫర్లు ఈజీగా అందుకున్నప్పటికీ.. తర్వాత ఒక నేమ్, క్రేజీ సంపాదించుకున్నది మాత్రం నాగార్జున తన స్వయం శక్తితోనే అని కచ్చితంగా చెప్పుకోవచ్చు. నాగార్జున వయసుతో సంబంధం లేకుండా ఎప్పుడు కష్టపడుతూ ఉండే మనిషి.
బహుశా అది ఆయనకి ఆయన తండ్రి నుంచే సంక్రమించి ఉంటుంది. అక్కినేని నాగేశ్వరావు గారు కూడా వయసుతో సంబంధం లేకుండా ఎప్పుడూ కష్టపడుతూ.. మరణించే వరకు నటిస్తూనే జీవించారు. అలాగే నాగార్జున కూడా ఎప్పుడు ( Tollywood hero wife likes Nagarjuna ) తన వంతుగా తాను చేయగలిగింది చేస్తూనే ఉంటాడు కుటుంబానికి. ఆయన పిల్లలు ఇంతవరకు స్టార్ హీరోలు కాకపోవడం ఒక మూల బెంగగా ఉన్నప్పటికీ.. ఆయన ఎక్కడా కూడా నిరుత్సాహ పడకుండా.. ఇప్పటికీ కుర్ర హీరోలతో పోటీగా నటిస్తూనే వస్తున్నాడు. నాగార్జునకు లేడీ ఫాలోయింగ్ ఎక్కువే అన్న విషయం మనందరికీ తెలిసిందే.
విపరీతమైన అభిమానులు ఉన్న నాగార్జునకు అందులో ఆడ అభిమానులు ఎక్కువగానే ఉంటారు. ఎందుకంటే.. ఆయన అందం అలాంటిది. అందుకే ఆయన్ని మన్మధుడు అని అంటారు. అయితే నాగార్జున అంటే టాలీవుడ్ లో ఒక హీరో భార్యకి విపరీతమైన ఇష్టమంట. ఆ హీరో ఎవరో కాదు నందమూరి కళ్యాణ్ రామ్. నందమూరి ( Tollywood hero wife likes Nagarjuna ) కళ్యాణ్ రామ్ భార్య కి నాగార్జున అంటే చాలా ఇష్టం అంట. చిన్నప్పటినుంచి ఆమె నాగార్జున సినిమాలను చాలా ఇష్టంగా చూసేదంట. పెళ్లికి ముందు చదువుకునే రోజుల్లో ఇంట్లో వాళ్లకు చెప్పకుండా కాలేజీ బంక్ కొట్టి మరి ఆయన ప్రతి సినిమాని చూసేసేది అంట.
ఇక నాగార్జున సినిమాల్లో మన్మధుడు సినిమా అంటే ఆమెకి విపరీతమైన పిచ్చి అంట. ఆ సినిమా చాలాసార్లు చూసిందంట. కళ్యాణ్ రామ్ పలు ఇంటర్వ్యూలో తన భార్య నాగార్జునకి ఫ్యాన్ అని, నాగార్జున అంటే ఆమెకు చచ్చేంత ఇష్టమని చెప్పడం జరిగింది. అయితే కళ్యాణ్ రామ్ భార్యకి మీడియా ముందుకు రావడం పెద్దగా నచ్చదంట. అందుకే ఆమె ఎప్పుడూ ఫంక్షన్స్ లో వాటిలో కనిపించదు. అలాగే కళ్యాణ్రామ్ పిల్లలు కూడా ఎక్కువగా కనిపించరు. కళ్యాణ్ రామ్ డి పెద్దలు కుదిర్చిన సంబంధమే అయినప్పటికీ.. పెళ్లిచూపులోనే కళ్యాణ్ రామ్ ఆమెను చాలా ఇష్టపడ్డాడు అంట. ఆమె కూడా కళ్యాణ్ రామ్ ని ఇష్టపడడంతో ఇద్దరికీ పెద్దలు ఘనంగా పెళ్లి చేశారు. వాళ్ళది చక్కటి అన్యోన్యమైన దాంపత్యం అనే మనందరికీ తెలిసిందే.