Home Cinema Prabhas: ఇండస్ర్టీలో ఆ స్టార్ హీరో ప్రభాస్ రేంజ్ చూసి తట్టుకోలేని ఎలాగైనా అగదొక్కాలని చూస్తున్నాడట..

Prabhas: ఇండస్ర్టీలో ఆ స్టార్ హీరో ప్రభాస్ రేంజ్ చూసి తట్టుకోలేని ఎలాగైనా అగదొక్కాలని చూస్తున్నాడట..

Prabhas: తెలుగు చిత్ర పరిశ్రమలో రెబల్ స్టార్ట్ గా పేరు సంపాదించుకున్న ప్రభాస్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ప్రస్తుతం ఎలాంటి స్టేజ్ లో ఉన్నాడో మనమంతా చూస్తూనే ఉన్నాం. ఒకప్పుడు ఆయన నటించే సినిమాలు కేవలం తెలుగు నాట మాత్రమే ప్రదర్శించబడేవి కానీ బాహుబలి చిత్రం అనంతరం ప్రభాస్ రేంజ్ ఒక్కసారిగా అమాంతం ఎక్కడికో పెరిగిపోయింది. బాహుబలి చిత్రం తర్వాత ప్రభాస్ ఏ చిత్రంలో నటించినా అది పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతుంది. ఇంతటి గుర్తింపు దేశ వ్యాప్తంగా సంపాదించుకున్నారు (Star Hero Prabhas) ప్రభాస్..

that-start-hero-is-looking-to-surpass-hero-prabhas

ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా కొనసాగుతున్నారు. ఇప్పటికే పలు పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తున్నాడు ప్రభాస్. ఇక ఇటీవలే ప్రభాస్ నటించిన ఆది పురుష్ చిత్రం ఇటు హిట్ టాక్ కాకుండా అలాగని ఫ్లాఫ్ టాక్ కూడా తీసుకోకుండా సరి సమానంగా కొన సాగుతుంది. కానీ కలెక్షన్ల పరంగా మాత్రం సునామీ సృషటిస్తోందని చెప్పాలి. చాలా మంది ప్రభాస్ అంటే పడని వాళ్ళు సోషల్ మీడియాలో ఈ చిత్రానికి నెగిటివ్ టాక్ తెప్పిస్తున్నప్పటికీ కలెక్షన్ల విషయంలో మాత్రం ఏమాత్రం తగ్గకుండా తన జోరుని ప్రదర్శిస్తుంది.

See also  Niharika : నిహారిక భర్త చైతన్య ఇన్నాళ్లకు బరస్ట్ అయ్యాడు.. సంచలనం కలిగిస్తున్న లేటెస్ట్ పోస్ట్..

that-start-hero-is-looking-to-surpass-hero-prabhas

ఇంకా ఇప్పటికే కలెక్షన్లు వసూల్ అవుతూనే ఉన్నాయి.  కొందరు అసలు ఈ సినిమా ఎందుకు చేసావ్ ప్రభాస్ అని ప్రభాస్ ని ట్రోల్ చేస్తున్నారు. దీనికి అసలు సిసలైన కారణం ఫిల్మ్ ఇండస్ర్టీలోనే ఓ పెద్ద స్టార్ హీరో కావాలనే ఈ చిత్రం పై నెగిటీవ్ టాక్ తెపిస్తూ సోషల్ మీడియాలో ఇలా వైరల్ చేయ్యడానికి అసలు సిసలైన కారణకుడు తెర వెనుక నుండి అంతా చేయిస్తున్నాడన్న విషయం పై ఎక్కువగా కామెంట్లు వినిపిస్తున్నాయి. ఆ హీరో బాలీవుడ్ లో పేరు మోపిన బడా హీరో అంట.. ఆ హీరోకు ప్రభాస్ బాలీవుడ్ లోకి రావడం అస్సలు ఇష్టం లేదంట. ఆ కారణం వల్లనే ప్రభాస్ సినిమాలకు నెగిటివ్ టాక్ క్రియేట్ చేసుకుని బ్యాక్ గ్రౌండ్ లో ఓ టీం ఏర్పాటు చేసి మరీ ప్రభాస్ చిత్రాలకు ట్రోలింగ్ కు గురిచేయిస్తున్నారట.

See also  Anasuya : రాజులు కానీ ఉంటె అనసూయతో రోజు అలా చేసేవారు.. యాంకర్ పై కుర్రాళ్ళ కామెంట్..

that-start-hero-is-looking-to-surpass-hero-prabhas

దాంతో మరి ఆ స్టార్ హీరో ఎవరా అంటూ ఇటు ( Star Hero Prabhas) ప్రభాస్ అభిమానులే గాక నెటీజన్లు సైతం చర్చించుకుంటున్నారు. మరోక సంచలనమైన విషయం ఏంటంటే.. అ బడా బాలీవుడ్ హీరోకి మన టాలీవుడ్ హీరో కూడా సపోర్ట్ చేస్తూ ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. దాంతో ఆ బాలీవుడ్ హీరో ఎవరా అన్న ప్రశ్న తలెత్తింది. త్వరలో ఆ బడా హీరో పేరు బయటకు రానున్నది. ప్రస్తుతం మాత్రం ఆ హీరోని నెట్టింట ఏకిపారేస్తున్నారు కామెంట్లతో..