Home Cinema Anasuya : అది తగ్గిందని అనసూయను వదిలించుకున్న స్టార్ హీరో!

Anasuya : అది తగ్గిందని అనసూయను వదిలించుకున్న స్టార్ హీరో!

Anasuya : అనసూయ అంటే తెలుగు ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ఉంది. న్యూస్ రీడర్గా తన కెరీర్ ని స్టార్ట్ చేసిన అనసూయ నెమ్మదిగా యాంకర్ గా మారి.. జబర్దస్త్ తో మంచి పాపులారిటీ సంపాదించుకొని.. ఆ తర్వాత సినిమాల్లో కూడా అవకాశాలను దక్కించుకొని.. కొన్ని మంచి మంచి పాత్రలు చేస్తూ.. తనకంటూ ఒక ( That star hero rejected Anasuya ) మంచి ఇమేజ్ ని సంపాదించుకుంది. పుష్పా లాంటి సినిమాలో నటించి అనసూయ మంచి డిమాండ్ సంపాదించుకుంది అని అప్పట్లో అందరూ అనుకున్నారు. పాన్ ఇండియా సినిమాలో నటించిన నటీనటులకు ఎక్కువగా ఆఫర్స్ వస్తాయి.

that-star-hero-rejected-anasuya-in-his-film-because-of-that-reason

అలాంటిది అనసూయ విషయంలో అది నిజం కాలేదు. ఆమెకు ఆఫర్స్ అంటూ వరుస క్రమంలో వచ్చేసి పడలేదు. దీనికి కారణం ఏమిటో తెలియదు కానీ.. పుష్ప లాంటి సినిమాలో మంచి పాత్ర నటించి కూడా ఆమెకు వరుసగా ఆఫర్లు రాకపోవడానికి కారణం ఏమిటా అని అందరూ ఆలోచనలో పడ్డారు. అయితే ఆమె సోషల్ మీడియాలో ( That star hero rejected Anasuya ) చాలా యాక్టివ్ గా ఉంటాది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన హాట్ హాట్ ఫోటోలను పెట్టి అందరి హార్ట్ ని టచ్ చేస్తాది. అలా అనసూయ కి సినిమాలో ఛాన్సులు వచ్చినా రాకపోయినా సోషల్ మీడియాలో మాత్రం విపరీతమైన క్రేజ్ ఉండేది.

See also  Naresh - Ashish : అటు నరేష్ పవిత్ర.. ఇటు ఆశిష్ రూపాలి మళ్లీ పెళ్లిలో ఎంత తేడా?

that-star-hero-rejected-anasuya-in-his-film-because-of-that-reason

అయితే ఇప్పుడు అనసూయ పై సోషల్ మీడియాలో ఒక వార్త హల్చల్ చేస్తుంది. అనసూయని ఒక పాత్రలో ఒక స్టార్ హీరో చిత్రంలో తీసుకోవడం జరిగిందంట కానీ.. అప్పుడు ఆ హీరో స్వయంగా ఈ పాత్రకి అనసూయని తీసుకోండి ఆమెకు మంచి క్రేజ్ ఉంది అని చెప్పాడంట. హీరో చెప్పడం వల్ల అనసూయ ని ఆ సినిమాలో పెట్టుకున్నారు అంట. కానీ ( That star hero rejected Anasuya ) ఇప్పుడు అదే హీరో అనసూయ వద్దని.. ఆమెను తీసేసి వేరే హీరోయిన్ ని ఎవరైనా ఆ చిన్న పాత్రలో పెట్టమని అడిగాడంట. ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ.. దీంతో అందరికీ ఆశ్చర్యం కలిగింది. ఎందుకు అనసూయని తీసేయమన్నాడు అని ఎందరో అనుకున్నారట..

See also  Anasuya : సింపుల్ గా ఇక నేను వదిలేస్తాను అంటున్న అనసూయ.. కారణం అదేనా?

అయితే నిర్మాతలతో ఆ హీరో ఇలా చెప్పుకొచ్చాడంట.. అనసూయ ఇప్పుడు ఎలాంటి క్రేజీ లేదు. ట్రోల్స్ ఎక్కువగా ఉన్నాయి.. అంత ట్రోల్స్ తో ఉన్న అనసూయ పెట్టుకోవడం వల్ల మన ప్రాజెక్టు నష్టం అని చెప్పాడంట. ఇలా అనసూయ ఆ ప్రాజెక్టుకు దూరమైంది అంట. ఇంతకీ అనసూయ అంత క్రేజ్ నుంచి క్రేజ్ తగ్గడమే కాకుండా.. తిరిగి ట్రోల్స్ గురవడానికి కారణం ఏమిటో అని అందరూ ఆరా తీస్తే.. ఆమె జబర్దస్త్ షో నుంచి తప్పుకోవడమే అని చాలామంది అంటున్నారు. తనకు ఎంతో ఫేమ్, నేమ్ తెచ్చిన జబర్దస్త్ షో నుంచి తప్పుకున్న తర్వాత ఆమెకు క్రేజ్ తగ్గిపోవడమే కాకుండా.. విపరీతమైన ట్రోల్స్ కూడా వస్తున్నాయి. దీని కారణంగా ఆ స్టార్ హీరో ఆమెకు ఆఫర్ ని రిజెక్ట్ చేశాడంట.. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరన్నది మాత్రం బయటికి రాలేదు..