Home Cinema Soundarya : సౌందర్య అలా అవడం వెనుక ఆ నిర్మాత చేయి ఉందని పెద్ద సీక్రెట్...

Soundarya : సౌందర్య అలా అవడం వెనుక ఆ నిర్మాత చేయి ఉందని పెద్ద సీక్రెట్ బయటపడింది..

that-producer-hand-was-there-for-soundarya-position-in-the-telegu-industry

Soundarya : సౌందర్య అనే పేరు మన తెలుగు ప్రేక్షకులు మర్చిపోవడానికి ఇంతకామైనా కూడా ఇంకా సరిపోలేదు. ఒక రెండు జనరేషన్లు వెళ్లిపోయిన తర్వాతే ఆమె పేరుని ఏమైనా మర్చిపోవడానికి అవకాశం ఉంటుందేమో.. అంత గొప్ప ( Soundarya position in the Telegu industry ) సౌందర్యంగా నటించిన గొప్ప హీరోయిన్. ఆమె నటన, ఆమె హావభావాలు, ఆమె చీరకట్టు, ఆమె అమాయకత్వం మాటలు ప్రతిదీ కూడా సినీ అభిమానుల గుండెల్లో నిలిచిపోయే విధంగా నటించింది. సౌందర్య సినిమా రంగంలో అడుగుపెట్టి స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది. ఎందరో పెద్దపెద్ద స్టార్ హీరోలు సౌందర్య తో సినిమా కావాలని అడిగిన రోజులు ఉన్నాయి.

that-producer-hand-was-there-for-soundarya-position-in-the-telegu-industry

ఆమె కాల్షీట్ చూసుకొని.. ఆమె డేట్స్ ఎప్పుడు ఖాళీ ఉన్నాయో చూసుకొని దాన్నిబెట్టే.. తన సినిమాని తీయమని హీరోలు అడిగిన రోజులు ఉన్నాయి. ఆ హీరోయిన్ మాత్రమే నాకు కావాలని హీరోలు డిమాండ్ చేస్తే.. దర్శకులు, నిర్మాతలు ( Soundarya position in the Telegu industry ) సౌందర్య వెనకాల తిరిగిన సంఘటనలు కూడా ఉన్నాయి. అంత గొప్ప హీరోయిన్ మంచి ఫేమ్ లో ఉండగానే.. పెళ్లి చేసుకొని సినిమాలకు కొంత దూరమైంది. ఆ తర్వాత ఆమె రాజకీయాల్లో తిరగడం జరిగింది. కానీ ప్రమాదవశాత్తు.. ఆమె బిజెపి నుంచి ఎలక్షన్ కాన్వాసింగ్ కి వెళ్లేటప్పుడు.. ఆమె ఆక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. ఆమెతోపాటు ఆమె సోదరుడు కూడా చనిపోయాడు.

See also  Tollywood Heroine: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ఒకప్పటి మన టాలీవుడ్ స్టార్ హీరోయిన్..

that-producer-hand-was-there-for-soundarya-position-in-the-telegu-industry

ఇదిలా ఉంటే సౌందర్య ఫస్ట్ సినిమా కన్నడలో నటించినా.. ఆ తర్వాత తెలుగులో మొదటి సినిమా రైతు భారతం నటించింది. సౌందర్య మొదటి సినిమా మనవాళ్లకు తెలిసినంతవరకు ప్రతి ఒక్కరూ.. మనవరాలు పెళ్లి అని మొదటి సినిమా ( Soundarya position in the Telegu industry ) అని అనుకుంటారు. మనవరాలు పెళ్లి సౌందర్య, హరీష్ హీరోగా నటించిన సినిమా అది. కాకపోతే ఆమె మొదటగా నటించిన తెలుగు సినిమా రైతు భారతం కానీ .. మనవరాల పెళ్లి ముందుగా రిలీజ్ అయింది. అందువలన ఒకసారి సౌందర్య బ్రతికుండగా ఇంటర్వ్యూలో ఆమెను అడిగినప్పుడు.. నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే.. నేను తెలుగు సినిమా ఇండస్ట్రీలో నిలబడడానికి ఒక వ్యక్తి కారణమని చెప్పింది.

See also  Keerthy Suresh : కీర్తి సురేష్ తన లవర్ తో అడ్డంగా ఎలా దొరికిందంటే.. చివరికి అతనితోనే పెళ్ళంట!

that-producer-hand-was-there-for-soundarya-position-in-the-telegu-industry

సావిత్రి తర్వాత అంత మహా గొప్ప నటిగా సౌందర్యని ఆరాధించే తెలుగు ఆడియోన్స్ తెలుగు ఇండస్ట్రీలో నిలబడడానికి నేను ఈరోజు స్థితిలో ఉండడానికి కారణం అతనే అని చెప్పి చెప్పడంతో సౌందర్య .. ఎవరు అతను అని అందరి దృష్టి పడింది. ఆమె మొదటి సినిమాని నిర్మించిన రచయిత, నిర్మాత త్రిపురనేని మహారధి. అతనే సౌందర్య మొదటి సినిమాని నిర్మించిన వ్యక్తి. అందువలన సౌందర్య చాలాసార్లు ఇంటర్వ్యూలో.. నేను ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో నిలబడడానికి కారకుడు అతనేనని.. నేను ఇంత స్టార్ హీరోయిన్గా వెలగడానికి కారణం ఆయనకి ఎప్పుడు రుణపడి ఉంటానని ఆమె చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.