Home Cinema Allu Arjun : అల్లు అర్జున్ ని భార్యతో సహా వదిలిపెట్టేది లేదంటున్న ప్రొడ్యూసర్!

Allu Arjun : అల్లు అర్జున్ ని భార్యతో సహా వదిలిపెట్టేది లేదంటున్న ప్రొడ్యూసర్!

Allu Arjun : ఇటీవల కాలంలో మన సౌత్ హీరోలు తమ సత్తాని దేశవ్యాప్తంగా బాగా చాటుతున్నారు. దేశంలోనే కాదు, ప్రపంచం మొత్తం కూడా మన తెలుగు వాళ్ళు తమ ట్యాలంట్ చాటి చూపిస్తున్నారని ఆర్ఆర్ఆర్ సినిమాతో రుజువయ్యింది. అలాగే అల్లు అర్జున్ ఇటీవల నటించిన పుష్ప సినిమా ( That producer concentrate on Allu Arjun and his wife also ) పాన్ ఇండియా సినిమా గా రికార్డ్ సృష్టించింది. ఈ సినిమా తరవాత అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా షూటింగ్ తో బిజీ గా ఉన్నాడు. కేజీఎఫ్ సినిమాతో యష్, కాంతారా చిత్రంతో రిషబ్ శెట్టి కూడా దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు.

See also  Pooja Hegde: మాల్స్ ఓపెనింగ్స్ లో చాల్ బిజీ బిజీగా ఉన్న పూజా హెగ్డే ఒక్క దానికి కి ఎన్ని కోట్లు తీసుకుంటుందో తెలుసా.?

that-producer-concentrate-on-allu-arjun-and-his-wife-also

ఇంతకు ముందు దేశంలో అన్ని ప్రాంతాల నుంచి అభిమానులు కేవలం బాలీవుడ్ హీరోలకు మాత్రమే ఉండేవారు. ఎందుకంటే హిందీ సినిమాలు మాత్రమే అన్ని భాషలు వారు చూస్తారు. కానీ హిందీలో కేవలం బాలీవుడ్ స్టార్స్ సినిమాలు మాత్రమే వస్తాయి. అందువలనే ప్రతీ భాషావారు వాళ్ళ భాషలో బాగా సక్సెస్ అయితే.. బాలీవుడ్ అవకాశం కోసం చూసి, అక్కడికి జంప్ అయ్యేవారు. బాహుబలి సినిమా నుంచి పాన్ ఇండియా సినిమా కల్చర్ మొదలవ్వడంతో, అన్ని భాషలవారు దేశం మొత్తంగా వాళ్ళ ప్రతిభను చాటుకుంటున్నారు.

that-producer-concentrate-on-allu-arjun-and-his-wife-also

అలాగే ఇప్పుడు ఓటీటీ టాక్ షోస్ ఎక్కువగా వస్తున్నాయి. అయితే హిందీలో టాప్ టాక్ షో కాఫీ విత్ కరణ్ గురించి మనందరికీ తెలుసు. దీనికి కరణ్​జోహార్ హోస్ట్ గా ఉంటూ టాప్ సెలెబ్రెటీస్ ని పిలిచి, తికమక ప్రశ్నలతో హింసిస్తాడు. కరణ్​జోహార్ దర్శకుడిగా, నిర్మాతగా మనందరికీ బాగా తెలిసిన సెలబ్రెటీ. ఇప్పటివరకు ఈ షో లో 7 సీజన్స్ పూర్తి విజయవంతంగా కరణ్​జోహార్ పూర్తి చేసాడు. ఇప్పటివరకు బాలీవుడ్ స్టార్స్ మీద కాన్సెన్ట్రేట్ చేస్తే ఇప్పుడు సౌత్ స్టార్స్ మీద కాన్సెన్ట్రేట్ చేస్తాడట. ఇతని ప్రశ్నలు వేసేటప్పుడు అస్సలు మొహమాటపడడు.

See also  Sai Pallavi: ఆ బాలీవుడ్ యంగ్ హీరో సాయి పల్లవి ని చూసి ప్రేమలో మునిగిపోయాడట.. ఇంతకు ఎవరో తెలుసా?

that-producer-concentrate-on-allu-arjun-and-his-wife-also

నిర్మొహమాటంగా చాలా హాట్, బోల్డ్ ప్రశ్నలతో గట్టి అటాక్ ఇస్తాడు. అటువంటి షో కి ఈసారి మన తెలుగు స్టార్స్ లో అల్లు అర్జున్ ని ( That producer concentrate on Allu Arjun and his wife also ) ఎన్నుకున్నాడని వార్తలు వస్తున్నాయి. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిన అల్లు అర్జున్ ని భార్యతో సహా పిలుస్తాడని ప్రచారం అవుతుంది. ఆ షో లో అల్లు అర్జున్ ని భార్యతో సహా పిలిచి.. హాట్ అండ్ బోల్డ్ ప్రశ్నలతో చాలా గట్టి అటాక్ ఇస్తాడని, అతను అడిగిన ప్రశ్నలకు సూటి సమాధానం చెప్పేవరకు వదిలేది లేదని వార్తలు వస్తున్నాయి. మరి పాపం మన బన్నీ భార్యా సమేతంగా ఎలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ఎంత ఇబ్బంది పడతాడో చూడాలి..