Home Cinema Nithya Menen: ఆ కోలీవుడ్ స్టార్ హీరో నిత్యా మీనన్ పై కన్నేసి కోరిక తీర్చాలంటూ...

Nithya Menen: ఆ కోలీవుడ్ స్టార్ హీరో నిత్యా మీనన్ పై కన్నేసి కోరిక తీర్చాలంటూ టార్చర్.

Kollywood Star: ఏ సినిమా ఇండస్ట్రీ గురించి అయినా ప్రతి ఒక్కరికి తెలిసిన సర్వ సాధారణమైన విషయం ఏంటంటే హీరోయిన్ గా అవకాశం రావాలంటే కచ్చితంగా ఎక్కడో అక్కడ కాంప్రమైజ్ అవ్వాల్సిందే అన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. ఇక ఈ విషయం హీరోయిన్ అవుదాం అనుకున్న వాళ్లకు కూడా ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. సినిమా ఇండస్ట్రీలో పలుకుబడి ఉన్న కాస్త కూర్చో కొద్దిరమంది అయితే నెట్టుకు రాగలుగుతారు. కానీ సాధారణంగా వచ్చి సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా సెటిల్ అవుదాం అనుకున్నా వాళ్ళ పరిస్థితి మాత్రం కచ్చితంగా కాంప్రమైజ్ అవుతూ కమిట్మెంట్ ఇవ్వాల్సిందే.. ఇక కొద్ది మంది అయితే బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ కొన్ని విషయాలు మాత్రం కమిట్మెంట్ ఇవ్వక తప్పదు.

Nithya Menen 1

కొద్దిమంది అవకాశాలు లేకపోయినా పర్లేదు గాని సినిమాల్లో సినిమాలలో ఇలా చేయడం అసలు ఇష్టం లేదంటూ అలాంటి పనులని చేయడం ఇష్టం లేక సినిమా ఇండస్ట్రీ నుండి తప్పుకుంటారు. ఇక మరి కొద్దిమంది మాత్రమే అయితే కచ్చితంగా సినిమాలలో ఎలా అయినా రాణించి తనేంటో నిరూపించుకోవాలని ఎంతటికైనా తెగించడానికి సిద్ధపడుతుంటారు. చెప్పిన దానికన్నా సరే అంటూ తల ఊపుతూ ఏ పని చేయడానికి అయినా సిద్ధపడుతుంటారు. ప్రస్తుతం సౌత్ స్టార్ హీరోయిన్గా మంచి పేరు తెచ్చుకున్న నిత్యామీనన్ ని కోలీవుడ్ స్టార్ (Kollywood Star) హీరో తెగచిత్ర హింసలు గురి చేస్తున్నారంట. ఇక అందులో భాగంగానే ఆ టార్చర్ భరించలేక నిత్యామీనన్ ఎంతగానో ఇబ్బందులు పడుతుందంటూ సోషల్ మీడియాలో మరియు వెబ్ మీడియాలో సైతం జోరుగా

See also  `అలాంటి పనులు చేసింది గనుకే స్టార్ హీరోయిన్ అయ్యిందా´ మిల్కీ బ్యూటీ తమన్నాలో ఇంత విషయం దాగి ఉందా.?

that-kollywood-star-tortures-the-hero-nitya-menon-to-fulfill-his-wish

ఇందుకు సంబంధించిన వాస్తవ కథలైతే జోరుగా ప్రచారం అవుతున్నాయి. అయితే తాజాగా ఈ ప్రచారంలో నిజమనేది లేదని మనకు స్పష్టం అవుతుంది. ఎందుకంటే ఈ వార్తలని స్వయంగా ఖండించింది నిత్యామీనన్ కాబట్టే.. అందులో భాగంగానే నేను ఇలాంటి విషయం ఎప్పుడూ ఏనాడు వెల్లడించలేదని.. అసలు నన్ను ఏ హీరో అయినా ఇబ్బంది పెడతాడా అంత ధైర్యం ఉందా లేనేలేదు నన్ను ఏ హీరో కూడా ఇబ్బంది పెట్టలేదు అంటూ నిత్యామీనన్ అలాంటి వార్తలను కొట్టి పడేయడం జరిగింది. దాంతో ప్రస్తుతం ఈ విషయం అంత చర్చనీయాంశంగా మారింది. అయితే నిత్యామీనన్ జర్నలిస్టు ఇందులో భాగంగా అసలు నిజం ఏది అబద్ధం ఏది అని తెలుసుకునే ప్రయత్నంతో తన వంతుగా పలు ప్రశ్నలు వేశాడు.

See also  Ram Charan: ఆస్కార్ వేదికపై టంగ్ స్లిప్ అయిన రామ్ చరణ్ పుట్టబోయేది ఎవరో చెప్పి ఇలా బుక్ అయిపోయాడు ఏంటి.??

Nithya Menen

అయితే ఈ విషయంపై ఘాటుగా స్పందించిన నిత్యామీనన్ నేను ఇలాంటి విషయం ఎప్పుడూ బయట పెట్టలేదే అసలు నన్ను ఎవరు కూడా వేధించలేదు అంటూ ఆమె మాట్లాడిన మాటలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే గతంలో నిత్యామీన నీ మాటలు మాట్లాడినట్టు వార్తలు వచ్చి తాజాగా ఆమె మాట్లాడలేదనిసరికి ఏంటి అని అందరూ ఆశ్చర్యానికి లోన ఒకవేళ కావాలని ఆ హీరోకి ఏమన్నా నిత్యామీనన్ భయపడిపోతుందా అంటూ పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కానీ ఇందులో ఎంత నిజం ఉందనేది మాత్రం కేవలం నిత్యామీనన్ ఒక్కరికి మాత్రమే తెలుసు. ఇక నిత్యామీనన్ తాజాగా నటించిన చిత్రం కుమారి శ్రీమతి అనేది వెబ్ సిరీస్ తో మన ముందుకి రాబోతుంది ఇక ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వేదికగా సెప్టెంబర్ 28వ తారీఖున విడుదలకు సిద్ధంగా ఉన్నది.