Home Cinema Suma : నోరు జారిన సుమకి జర్నలిస్ట్ వార్ణింగ్ ఇవ్వగానే సుమ ఎం చేసిందంటే..

Suma : నోరు జారిన సుమకి జర్నలిస్ట్ వార్ణింగ్ ఇవ్వగానే సుమ ఎం చేసిందంటే..

that-journalist-was-serious-about-anchor-suma-dialogues

Suma : యాంకర్ గా సుమ ఎంత పేరు ఉందో మనందరికీ తెలిసిందే. సుమ తెలుగమ్మాయి కాకపోయినప్పటికీ.. తెలుగు రంగంలో.. అటు టీవీ షోస్ లో, ఇటు సినిమా షోస్లో, ఈవెంట్స్ లో అన్నిట్లో కూడా ఆమె ప్రతిభ ఎంతగానో నచ్చుతుంది. ఎన్నో సంవత్సరాలుగా తనకి తిరుగు లేదంటూ ముందుకు సాగుతుంది యాంకర్ సుమ. ఆ ( Journalist was serious about Anchor Suma ) తర్వాత ఎంతోమంది యంగ్ యంగ్ యాంకర్స్ వచ్చినప్పటికీ కూడా.. సుమని బీటౌట్ చేయలేకపోవడం నిజంగా ఆశ్చర్యకరమే.అయితే ఇప్పుడు సుమపై ఒక వార్త సోషల్ మీడియాలో విపరీతంగా హల్చల్ చేస్తుంది.

Suma-journalist-anchoring

సుమ ఆదికేశవ్ పాట లాంచ్ చేసిన సందర్భంగా.. దానికి యాంకరింగ్ సుమ చేసింది. ఈ కార్యక్రమంలో ఆమె అందరికీ ఆహ్వానం పలుకుతూ స్టార్టింగ్ లో మీడియా వాళ్ళని స్నాక్స్ భోజనంలా చేస్తున్నారు గాని.. తొందరగా వచ్చి కెమెరాలు పట్టండి ( Journalist was serious about Anchor Suma ) అంటూ ఆమె ఎగతాళి చేసింది. ఇక ఫంక్షన్ అయిన తర్వాత సీనియర్ జర్నలిస్ట్ మాట్లాడుతూ.. మీరు మొదట్లో అలా మీడియాని పట్టుకొని అనడం అసలు నచ్చలేదని అన్నారు. దానితో సుమ సారీ అండి మీరు స్నాక్స్ స్నాక్స్ లాగే తిన్నారు అంటూ మళ్ళీ వ్యంగ్యంగా అన్నది. దానితో అతను ఆ ఎక్స్ట్రాలే వద్దంటున్నాను అని ఇంకా స్ట్రాంగ్ గా చెప్పాడు.

See also  Kalki 2898 AD : తిప్పండ్రా మీసం అంటూ పండగ చేసుకుంటున్న ప్రభాస్ ఫాన్స్... ఎందుకో ఈ వీడియో మీరే చూడండి.

Suma-journalist-serious

దానితో సుమ వెంటనే సారీ చెప్పింది. సారీ అంటే చెప్పింది కానీ.. ఆమె ఫేస్లో ఆమె ఎంత బాధపడిందో , ఎంత ఫీల్ అయిపోయిందో క్లియర్ గా కనిపిస్తూనే ఉంది. అయినా కూడా గౌరవంగా వాళ్ళకి సారీ చెప్పింది. మీ యాంకరింగ్ అంటే ( Journalist was serious about Anchor Suma ) అందరికీ నచ్చుతుంది. మీరు సినిమా వాళ్ళని ఇలాగ టీజ్ చేస్తూ మాట్లాడండి. కానీ.. మా మీడియా వాళ్ళను మాత్రం వదిలేయండి అంటూ అతను స్ట్రాంగ్ గా ఇచ్చాడు. దానితో సుమ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయాయి. సారీ చెప్పేసింది. కానీ ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.

See also  Star Hero : తినడానికి తిండి లేని స్థాయి నుంచి కోట్లు సంపాదించిన ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా?

Suma-journalist-warning

ఇక సుమ కెరీర్ లో ఎంత సక్సెస్ అయిందో మనందరికీ తెలుసు. ఆమె సక్సెస్ తో పాటు ఆమె కొడుకుని ఇప్పుడు హీరోగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేస్తుంది. ఆమె కొడుకు ఈవెంట్ కూడా ఆమె అలరించి.. అందరిని ఎంతగానో ఆకట్టుకుంది. ఆ ఈవెంట్లో కొడుకు సీన్స్ గురించి రాజీవ్ కనకాల మాట్లాడబోతుంటే.. రాజా మనం ( Journalist was serious about Anchor Suma ) కొన్ని విషయాల్లో దూరంగా ఉంటే మంచిది. మనం చూసి చూడనట్టు.. మాట్లాడి మాట్లాడినట్టు ఉండాలి అని చెప్పి తీసుకొని వెళ్ళిపోయింది. ఇలా సుమ ప్రతి సంఘటన నవ్వొచ్చే విధంగా.. అందరితో నవ్వించే విధంగా యాంకరింగ్ చేయడం ఆమెకు అలవాటే.. కాని మీడియా వాళ్ళతో ఇలాంటి వార్నింగ్ తీసుకోవడం కూడా కొందరికి బాధగానే ఉంది.