Pooja Hegde : కొన్ని వార్తలు నిజమో అబద్దమో తెలియదు గాని.. నిజమైన కూడా అవి నిజం కాకుండా ఉంటే బాగుండును అనిపిస్తుంది. సినిమా రంగం అన్న తర్వాత ఒక్కొక్క మనిషిని ఎప్పుడూ ఎంత ఎత్తు తీసుకువెళ్తుందో.. ఎప్పుడు ఒకేసారి సడన్ గా కింద పడేస్తుందో ఎవరికి తెలియదు. అది కేవలం వాళ్ళ కృషి, పట్టుదల, అదృష్టం ( Pooja Hegde attempted suicide ) మీద ఆధారపడి ఉంటుంది. ఎంత కష్టపడి పనిచేసినా అవకాశాలు ఒక్కొక్కసారి దొరుకుతాయి, ఒక్కోసారి దొరకవు. సినిమా చూసే ప్రేక్షకుడి అభిరుచి ఎప్పుడు ఎలా మారుతుందో కూడా తెలియదు. ఎలాంటి సినిమాలను అందలం ఎక్కిస్తారో, ఎలాంటి సినిమాలు డిజాస్టర్ చేస్తారో కూడా చెప్పలేము.
అలాంటి పరిస్థితి ఉన్న సినిమా రంగంపై ఎన్నో ఆశలతో అడుగుపెట్టి, ఎంతో కష్టపడి ఒక స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్న తర్వాత.. అక్కడ నుంచి వాళ్లకి ఎప్పుడైనా డౌన్ ఫాల్ అనేది మొదలైతే.. దానికి నిరుత్సాహపడిపోయి ఎటువంటి తప్పుడు ఆలోచనలు చేయకుండా ఉండగలడమే గొప్పతనం. ఇటీవల పూజా హెగ్డే సూసైడ్ అటెంప్ట్ ( Pooja Hegde attempted suicide ) చేసింది అనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. నెటిజనులు ఈ వార్తను వైరల్ చేస్తున్నారు. పూజ హగ్దే ఏమిటి సూసైడ్ అటెంప్ట్ చేయడం ఏంటని అందరూ ఆశ్చర్యపోతున్నారు. స్టార్ హీరోయిన్గా టాలీవుడ్లో ఒక వెలుగు వెలిగిన పూజా హెగ్డే కి ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎవరి వలన వచ్చింది అంటూ ఆశ్చర్యపోతున్నారు.
బాలీవుడ్ క్రిటిక్ ఉమైర్ సందు సోషల్ మీడియా వేదికగా పూజా హెగ్డే కు సంబంధించిన ఒక న్యూస్ వైరల్ చేయడం జరిగింది. ఆయన ట్విట్టర్ లో.. గత కొంతకాలంగా పూజా హెగ్డే డిప్రెషన్ లో ఉందని, మరి ముఖ్యంగా రెండు వారాల నుంచి ఇంకా డిప్రెషన్ లో ఉండిపోయిందని, అది కంట్రోల్ చేసుకోలేక సూసైడ్ అటెంప్ట్ చేసిందని, ఆ సమయంలో తన పేరెంట్స్ ఆ విషయాన్ని గమనించి వెంటనే హుటాహుటిగా ఆస్పత్రికి ( Pooja Hegde attempted suicide ) తీసుకువెళ్లారని, దీంతో ప్రాణాపాయం నుంచి తప్పుకుందని, ఈ విషయాన్ని మొత్తం తన అన్న స్నేహితులు చెప్పినట్లుగా తెలుస్తుంది అంటూ ట్వీట్ చేశాడు. గత కొంతకాలంగా పూజా హెగ్డే సినిమాలు అనేవి దొరకపోవడం అనేది నిజమే.. టాలీవుడ్ లో ఆమెకు వస్తున్న అవకాశాలు కూడా చేజార్చుకుంటుంది.
ఆ తర్వాత ఆమె బాలీవుడ్ లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించింది. అక్కడ కూడా ఆమె సక్సెస్ కాలేకపోయింది. ఇవన్నీ సినిమా రంగంలో చాలా సహజమే. దీన్ని ఆధారంగా చేసుకుని ఉమైర్ సంధు.. ఆమె కోసం ఎలాంటి ట్వీట్ చేయడంలో ఏమాత్రం నిజం ఉండదని.. పూజా హగ్దే అభిమానులు అంటున్నారు. పూజా హెగ్డే కేవలం కెరీర్ కోసం సహనంగా.. ఇంకా కష్టపడడం మానేసి ఇలా చనిపోదామని ట్రై చేసే మనిషి కాదని.. ఇది కేవలం ఆమె పరిస్థితిని చూసి తనకంటూ ఒక క్రేజ్ ని సంపాదించుకోవడం కోసం ఉమైర్ సంధు చేస్తున్న ఆరోపణ మాత్రమే అని పూజా హెగ్డే అభిమానులు అంటున్నారు. ఏది ఏమైనా పూజా హెగ్డే బాగుండాలని.. ఆమె ఇంకా మంచి మంచి సినిమాలో చేసి అందరిని అలరించాలని నెటిజనులందరూ కోరుకుంటున్నారు.