Home Cinema Mega Family : మెగా ఫామిలీ లో ఇన్ని విడాకులకు కారణం అదేనట.. ఇక నెక్స్ట్...

Mega Family : మెగా ఫామిలీ లో ఇన్ని విడాకులకు కారణం అదేనట.. ఇక నెక్స్ట్ ఆమె సంగతి?

that-is-the-reason-for-so-many-divorces-in-mega-family

Mega Family : మెగా కుటుంబాన్ని పీడిస్తున్న శాపం విడాకుల బాధ. మెగా కుటుంబంలో ఇప్పటికి ఎన్నో విడాకులు జరిగాయి. ప్రతి పెళ్లి ని కూడా ఎంతో అంగరంగ వైభవంగా ఆనందంగా చేసుకున్న కొద్ది కాలానికే ఆ జంట విడిపోక తప్పడం లేదు. ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో ఇది జరుగుతుంది. మెగా కుటుంబంలో ఇప్పటికే ( So many divorces in mega family ) ఎన్ని విడాకులు జరిగాయి. ఈ విడాకుల వలన మెగా వ్యతిరేకులు దీన్ని ఒక వీక్ పాయింట్ గా తీసుకొని.. అనేక కామెంట్లు చేస్తూనే ఉన్నారు. అసలే వాళ్ళ కుటుంబంలో ఇలాంటి బాధలు కలగడం వలన బయటకు చెప్పుకోలేక ఒక రకంగా ఎక్కడో చోట చిన్న ఫీలింగ్ అనేది ఉంటది. దాన్ని ఇంకా బాధ పెడుతూ ఎన్నో కామెంట్లు కూడా వస్తుంటే.. దేన్ని పట్టించుకోకుండా కేవలం కెరీర్ కోసమే జీవితం అన్నట్టు బ్రతికే కుటుంబం ఆ కుటుంబం.

See also  Puri Jagannadh-Sairam: పూరిజగన్నాథ్ తమ్ముడికి సినిమాల్లో సక్సెస్ లేక, చివరికి ఇంటింటికీ..

that-is-the-reason-for-so-many-divorces-in-mega-family

 

అలాగే అక్కినేని కుటుంబంలో కూడా విడాకులనేవి జరుగుతున్నాయి. నాగార్జున, నాగచైతన్య మొదటి భార్యలతో విడాకులు తీసుకోవడం జరిగింది. కానీ మెగా కుటుంబంలో కొంచెం ఎక్కువగా జరుగుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి చెల్లి విజయదుర్గ మొదటి భర్తకి విడాకులు ఇచ్చి చాలా కాలం పిల్లలను పెంచుకుంటూ ( So many divorces in mega family ) ఒంటరిగా బ్రతికిన తర్వాత.. పిల్లల పెద్దవాళ్ళు అయ్యి.. సాయిధర్మతేజ్, వైష్ణవ తేజ్ ఇద్దరు కూడా తల్లిని ఒంటరిగా చూడలేక ఒక ప్రముఖ డాక్టర్ని ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది. ఆ తర్వాత శ్రీజ.. మెగాస్టార్ చిరంజీవి రెండవ కూతురు శ్రీజ ఒక వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుని.. అతనితో ఒక కూతుర్ని కని.. ఆ తర్వాత అతనికి విడాకులు ఇచ్చి.. ఇంట్లో వాళ్ళు చెప్పిన సంబంధం చేసుకోవడం జరిగింది.

See also  Raashii Khanna: మహేష్ బాబు పై తన మనసులో ఉన్న మాట బయట పెట్టిన రాశి కన్నా

https://pakkafilmy.com/telugu/2023/07/05/divorce-is-becoming-a-curse-for-mega-family-is-that-the-reason/

కూతురుది రెండవ పెళ్లి అయినా కూడా దాన్ని కూడా ఎంతో ముచ్చటగా, ఆనందంగా చేసిన చిరంజీవికి.. ఆ ఆనందం ఎన్నో రోజులు లేదు. ఆ రెండవ భర్తని కూడా ఆమె దూరంగా పెట్టడం జరిగింది. ఇప్పుడు అతను కూడా విడాకులు ఇస్తుందని అంటున్నారు. ఆ తర్వాత చిరంజీవి మొదటి కూతురు కూడా ఉదయ్ కిరణ్ తో ( So many divorces in mega family ) ఎంగేజ్మెంట్ జరిగి.. మళ్ళీ క్యాన్సల్ అవ్వడం జరిగింది.అలాగే ఇప్పుడు నిహారిక కూడా విడాకులు తీసుకోవడం జరిగింది. ఆడపిల్లలు మాత్రమే కాకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఇప్పటికి మూడు పెళ్లిళ్లు చేసుకోవడం జరిగింది. మొదటి భార్య విడాకులు ఇవ్వడం, రెండో వారికి విడాకులు ఇవ్వడం, ఇప్పుడు మూడవ భార్యకి కూడా విడాకులు ఇవ్వబోతున్నాడని వార్తలు వస్తున్నాయి.

See also  Mahesh Babu: రాజమౌళి చిత్రం కోసం సరికొత్త అవతారమెత్తిన సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఫోటోలు వైరల్.

https://pakkafilmy.com/telugu/2023/07/05/divorce-is-becoming-a-curse-for-mega-family-is-that-the-reason/

అలా అనడానికి కారణం ఏమిటంటే.. వాళ్ళిద్దరూ దూరంగా ఉండడానికి కారణం విడాకులు తీసుకుంటారు అని అంటున్నారు. ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియదు గానీ.. జరిగితే అది కూడా ఘోరమే. అయితే ఎందుకు మెగా ఫ్యామిలీని ఈ విడాకులనే బాధ వదలడం లేదు అంటే.. వీళ్ళ కుటుంబానికి ఏదో శాపం ఉందని.. దానికి పూజ చేయించుకుంటే మంచిదేమో అని కొందరు అంటున్నారు. నిజంగా అదే ఉంటే.. అదేంటో కనుక్కొని ఆ పూజ చేయించుకుంటే బాగుంటాది అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే నిహారిక విడాకులు అయితే తీసుకుంది గాని.. ఇప్పుడు నెక్స్ట్ ఆమె లైఫ్ ఏమిటని? ఆమె తర్వాత అయినా కూడా ఒక మంచి భాగస్వామిని ఎన్నుకుని.. చక్కటి జీవితం జీవించాలని అందరూ కోరుకుంటున్నారు.