Home Cinema Balakrishna – Jr NTR : బాలయ్యకు మంచి ఎన్టీఆర్ కి అన్యాయం చేసిన ఆ...

Balakrishna – Jr NTR : బాలయ్యకు మంచి ఎన్టీఆర్ కి అన్యాయం చేసిన ఆ హీరోయిన్ ఎవరంటే..

that-heroine-was-good-for-balakrishna-and-bad-for-jr-ntr

Balakrishna – Jr NTR : ఈరోజుల్లో హీరోయిన్స్ ఒకేసారి ఎన్నో ప్రొజెక్ట్స్లో నటిస్తున్నారు. హీరోలు మాత్రం ఒక సినిమా అయిన తర్వాత ఇంకో సినిమా చేస్తున్నారు గాని, హీరోయిన్స్ మాత్రం ఒకేసారి రెండు మూడు సినిమాలు చేసే పరిస్థితి ఉంది. అందుకే వరుసగా వరుస హీరోలు సినిమాలు రిలీజ్ అవుతుంటే.. అందులో ( Balakrishna and Jr NTR movies ) ఒకే హీరోయిన్ ఉండే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే కొంతమంది హీరోయిన్స్ అదృష్ట జాతకులు ఉంటారు. వాళ్ళు నటిస్తే చాలు ఆ సినిమా గ్యారంటీగా హీట్ అవుతుందని పేరు తెచ్చుకుంటారు. అలాంటి హీరోయిన్స్ కావాలని సినిమాల్లో తీసుకుంటారు.

Blakrishna-JrNtr-movies

అయితే ఇప్పుడు నందమూరి హీరోలు బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ల గురించి ఒక వార్త సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తుంది. నందమూరి బాలకృష్ణ హవా ఇప్పుడు ఎంత బాగా నడుస్తుందో మనందరికీ తెలిసిందే. వరుస 3 హిట్లు కొట్టి బాలయ్య చాలా ఊపుగా ఉన్నారు. ఇంకా నెక్స్ట్ వచ్చే సినిమా మరింత బ్లాక్ బస్టర్ ( Balakrishna and Jr NTR movies ) అవుతుందని నందమూరి అభిమానుల ఆనందంతో పొంగిపోతున్నారు. బాలకృష్ణ ఈ వయసులో కూడా దీటుగా కుర్ర హీరోలను సైతం పక్కకు తోసేసే విధంగా.. ఆయన సినిమాల్లో సూపర్ గా నటిస్తూ ఒక సెన్సేషన్ క్రియేట్ చేయడం అనేది మామూలు విషయం కాదు. అందుకే బాలయ్య అభిమానులు ఎప్పుడు జై బాలయ్య అంటూ ఆనందంతో పొంగిపోతుంటారు.

See also  Shruti Haasan : పెళ్లి కాకుండానే శృతిహాస్సన్ అలా ప్రెగ్నెంట్ అవుతాదట.. రైట్స్ అన్నీ..

Blakrishna-JrNtr-movies-sruthihassan

 

అలాగే జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇప్పుడు మంచి ఫేమ్ లో ఉన్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ వరల్డ్ వైడ్ యాక్టర్ అయ్యాడు. బాలీవుడ్ లో కూడా ఎన్టీఆర్కి మంచి క్రేజ్ పెరిగింది. అక్కడ కూడా అవకాశాలు కోరి ఇచ్చి పిలుస్తున్నారు. లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర అనే సినిమాను చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సినిమాలో ( Balakrishna and Jr NTR movies ) శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ హీరోయిన్గా, కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా కూడా ఖచ్చితంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని నందమూరి అభిమానులు ఆశిస్తున్నారు. అయితే ఈ నందమూరి అభిమానుల ఆనంద పడుతున్న ఈ ఇద్దరు హీరోల గురించి ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఇంతకీ అది ఏమిటంటే..

See also  Daggupati Family: ఇలాంటి ఒక సెంటిమెంట్ దగ్గుపాటి ఫ్యామిలీ వారికి ఉందని మీకు తెలుసా.??

Blakrishna-JrNtr-movies-that-heroine

ఆ హీరోయిన్ జూనియర్ ఎన్టీఆర్ అన్యాయం చేసి బాలకృష్ణకు మాత్రం బాగానే న్యాయం చేసింది అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇంతకీ ఎవరు ఆ హీరోయిన్ అంటే.. శృతిహాసన్. శృతిహాసన్ జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి రామయ్య వస్తావయ్య అనే సినిమాలో నటించింది. కానీ ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఆ సినిమా ఫ్లాప్ అవ్వడానికి కారణం శృతిహాసన్ అని అప్పట్లో కూడా కొంతమంది కామెంట్ చేశారు. అదే శృతిహాసన్ నందమూరి హీరో బాలకృష్ణతో వీరసింహారెడ్డిలో నటించి ఆ సినిమా బ్లాక్ బస్టర్ ఇచ్చి హిట్టు కొట్టించి. బాలయ్య కెరీర్ లో.. ఇప్పుడు వరుస మూడు రికార్డులు సాధించడంలో ఆమె ఒక పార్ట్ అయ్యింది. ఒకే హీరోయిన్ అదృష్టం, దురదృష్టం అనుకోవడానికి లేదు. బాలకృష్ణకి న్యాయం చేసిన శృతిహాసన్.. జూనియర్ ఎన్టీఆర్ కి ఫ్లాప్ ఇచ్చి అన్యాయం చేసిందంటూ పాపం శృతిహాసన్ మీద మండిపడుతున్నారు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు.