Home Cinema Ram Charan : ఉపాసనను పక్కన పెట్టి నన్ను పెళ్లి చేసుకో అని రామ్ చరణ్...

Ram Charan : ఉపాసనను పక్కన పెట్టి నన్ను పెళ్లి చేసుకో అని రామ్ చరణ్ ని ఆ హీరోయిన్ అది చూపించి అడిగిందట!

that-heroine-proposed-to-ram-charan-to-leave-upasana-and-marry-with-her

Ram Charan : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అంటే గ్లోబల్ లెవెల్ లో ఇప్పుడు క్రేజ్ ఉంది. ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి ప్రపంచ స్థాయికి ఒక్కసారిగా ఎదిగాడు రామ్ చరణ్. రామ్ చరణ్ ఇప్పటికి తన కెరీర్లో 14 సినిమాలు చేశాడు. 15 సినిమాగా గేమ్ చెంజర్ లో నటిస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే.అయితే (  Ram Charan to leave Upasana ) సినిమా రంగంలో హీరో హీరోయిన్స్ చాలా క్లోజ్ గా ఉంటారు. అది వాళ్ల కెరీర్ లో ఉండే ప్రథమ లక్షణం. క్లోజ్ గా మాట్లాడుకుంటేనే.. నటించేటప్పుడు క్లోజ్ గా నటించగలరు. కానీ అలాంటి సమయంలో మీడియా వాళ్ళు వాళ్ళ మధ్యన ఏవేవో ఉన్నాయి అంటూ రాయక తప్పదు.

See also  Ram Gopal Varma: పిచ్చిగా ప్రేమించి పెళ్ళి చేసుకున్న తన భార్యతో విడాకులు తీసుకుని వర్మ విడిపోవడానికి గల అసలైన కారణం ఇదేనట.

that-heroine-proposed-to-ram-charan-to-leave-upasana-and-marry-with-her

14 సినిమాలో నటించిన రామ్ చరణ్ అనేకమంది హీరోయిన్స్ తో సినిమాల్లో నటించడం జరిగింది. నటించే క్రమంలో రాంచరణ్ ఆ హీరోయిన్స్ తో మంచి క్లోజ్ గా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అలాగే సినిమా కథ డిమాండ్ చేసిందాన్ని (  Ram Charan to leave Upasana ) బట్టి వాళ్లతో కెమిస్ట్రీ కూడా అంత బాగుండాలి. అంతేకాకుండా బాలీవుడ్ లో కూడా రామ్ చరణ్ నటించగా.. కెమిస్ట్రీ చాలా బాగుండాలి అని నటించే కొన్ని సినిమాల్లో అయితే ఈ హీరోయిన్స్ లో ఒక హీరోయిన్ మాత్రం రామ్ చరణ్ పై మనసు పడిందంట. అతనితో క్లోజ్ గా నటించే క్రమంలో అతనంటే ఇష్టపడిపోయిందంట.

that-heroine-proposed-to-ram-charan-to-leave-upasana-and-marry-with-her

అలా ఇష్టపడిపోయిన ఆ హీరోయిన్.. రామ్ చరణ్ ని ఉపాసనను పక్కన పెట్టి మరి తనను పెళ్లి చేసుకోవాలని రామ్ చరణ్ తో చాలా క్లోజ్ గా ఉంటూ.. ఎప్పుడు మాట్లాడుతూ ఉండేది అంట. రామ్ చరణ్ మీద చాలా ఇష్టాన్ని చూపిస్తూ ఉండేదంట. అది కనిపెట్టిన రామ్ చరణ్.. ఆమెతో షూటింగ్ టైంలో తప్ప.. మిగిలిన టైం లో (  Ram Charan to leave Upasana ) మాట్లాడేవాడు కాదంట. అయినా కూడా ఆమె వెంటపడి వెంటపడి మాట్లాడుతుంటే.. చేసేదేమీ లేక ఎక్కువగా ఉపాసన గురించే ఏదో ఒకటి మాట్లాడుతూ ఆమెకు కోపం తెప్పించేవాడు అంట. అలా ఎంత ప్రయత్నించినా తనని పట్టించుకోకుండా.. ప్రతీసారి ఉపాసన గురించి మంచిగా మాట్లాడుతున్నాడు అన్న కోపం వచ్చి ఆ హీరోయిన్ కూడా తన ఉద్దేశాన్ని మార్చుకున్నదంట.

See also  Jr NTR : అందుకే ఇండియా వదిలి వెళ్లిపోతున్న జూనియర్ ఎన్టీఆర్..

that-heroine-proposed-to-ram-charan-to-leave-upasana-and-marry-with-her

ప్రస్తుతం ఆ హీరోయిన్ కూడా పెళ్లికి సిద్ధంగా ఉందంట. ఇక ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు గానీ.. ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అలాగే రామ్ చరణ్ కూడా కూతురు పుట్టిన ఆనందంలో ఇన్ని రోజులు పాటు సినిమా షూటింగ్లకు దూరంగా ఉండి.. మళ్ళీ గేమ్ చెంజర్ షూటింగ్లో బిజీ అయిపోయాడు. రామ్ చరణ్, ఉపాసన ఎంతో అన్యోన్యమైన జంటగా అండర్స్టాండింగ్ ఉన్న జంటగా ఇండస్ట్రీలో నిలబడ్డారు. పెళ్లైన పదేళ్ల తర్వాత వీళ్ళిద్దరికీ ఒక పాప పుట్టింది. ఆ పాపని అల్లారి ముద్దుగా ఎంతో జాగ్రత్తగా పెంచుకోవడానికి కావలసిన అన్ని మనలను సమకూర్చుకుంటున్నారు. ఆపాపకి క్లిన్ కారి అని అమ్మవారి పేరు పెట్టుకోవడం కూడా జరిగింది. ఇలా రామ్ చరణ్, ఉపాసన కుటుంబంలో అందరికీ ఆనందాన్ని ఇచ్చి వాళ్లు కూడా ఆనందంగా జీవిస్తున్నారు.