Home Cinema Varun Tej : నాకింత ద్రోహం చేస్తావా అంటూ నడి రోడ్డులో వరుణ్ తేజ్ కారు...

Varun Tej : నాకింత ద్రోహం చేస్తావా అంటూ నడి రోడ్డులో వరుణ్ తేజ్ కారు ఆపి మరీ కడిగేసిన హీరో..

that-hero-stopped-varun-tej-car-on-the-road-and-shouted-at-him

Varun Tej : మెగా కుటుంబానికి సంబంధించిన ప్రతి వార్త సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హల్చల్ చేస్తూనే ఉంటుంది. కొన్ని మంచి విషయాలు మంచిగా వెళ్తే, కొన్ని చెడ్డ విషయాలు చెడుగా వెళ్తాయి. కొన్ని అవి ఏ విషయమో ( That hero stopped Varun Tej ) తెలియకపోయినా కూడా.. చూసే వాళ్ళ కోణంలో మంచి, చెడును బట్టి చూసి.. దాన్ని బట్టి కామెంట్ చేస్తూ ఉంటారు. మెగా కుటుంబంలో హీరోలందరూ ఎప్పటికప్పుడు అభిమానులను పెంచుకుంటూనే పోతున్నారు. కానీ మెగా డాటర్స్ మాత్రం అభిమానుల్ని తగ్గించుకుంటూ వెళ్తున్నారు. మరి దానికి కారణం వాళ్ళో,లేక విధి రాతో తెలియడం లేదు.

Varun-Tej-car-stopeed

చిరంజీవి కూతురు శ్రీజ అలాగే ఇటీవల నిహారిక కూడా భర్తలకు విడాకులు ఇవ్వడంతో.. మెగా డాక్టర్స్ మీద ఎప్పుడు నెగిటివ్ గానే వెళ్తారు. కానీ మెగా హీరోల మీద మాత్రం అందరూ చాలా ఆదరణ చూపిస్తారు.మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల ( That hero stopped Varun Tej ) పెళ్లి ఎంతో ఘనంగా జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. వీళ్ళిద్దరికీ సంబంధించిన ప్రతి న్యూస్ ని సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ చేశారు. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ప్రేమించుకున్న దగ్గరనుంచి.. పెళ్లి చేసుకొని, దీపావళి చేసుకున్నంత వరకు కూడా వాళ్ల గురించి ప్రతి విషయాన్ని ఎంతో పాజిటివ్ గానే రియాక్ట్ అయ్యారు.

See also  Sandeep Krishan: 12 సంవత్సరాలుగా రెజీనాతో రిలేషన్లో ఉన్నానని షాకిచ్చిన సందీప్ కిషన్..!!

Varun-Tej-car-stopeed-that-hero-shouted

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి ఇటలీలో ఎంతో ఘనంగా జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. ఇటలీలో వాళ్ల ఇద్దరు మొదట వాళ్ళ ప్రేమను ప్రపోజ్ చేసుకున్నామని, కాబట్టి అక్కడే భార్యాభర్తలుగా ఒకటి అవ్వాలని కోరుకొని అక్కడ పెళ్లి చేసుకోవడం జరిగింది. అంత దూరంలో పెళ్లి జరుగుతున్న సందర్భంగా అక్కడికి కేవలం ( That hero stopped Varun Tej ) బాగా సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రం మాత్రమే వెళ్లారు. పెళ్ల అక్కడ చేసుకుని వచ్చిన తర్వాత హైదరాబాదులో రిసెప్షన్ పెట్టుకొని ఇక్కడున్న వాళ్ళందరినీ, సెలబ్రిటీస్ ని, సినిమా తారల్ని, రాజకీయ నాయకుల్ని అందరిని పిలవడం జరిగింది. సాధ్యమైనంత వరకు అందరూ హాజరై.. మెగా కుటుంబంలో పెళ్లి చేసుకున్న వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిలను ఆశీర్వదించి వెళ్లారు.

See also  Nagachaitanya - Samantha: చైతన్య శోభితల గురించి సమంతకు చెప్పింది ఎవరంటే..

Varun-Tej-car-stopeed-Sai-dharma-tej

ఇదిలా ఉంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక ఫోటో తెగ వైరల్ అవుతుంది. వరుణ్ తేజ్ కి ఇటలీలో పెళ్లి జరుగుతున్నప్పుడు.. వరుణ్ తేజ్ ని కార్ ఎక్కించుకొని.. పెళ్ళికొడుకుని ఊరేగించుకుంటూ వెళ్తున్నారు. ఆ కారుని సాయిధర్మ తేజ్ ఆపేసాడు. కారు మీద కాలు వేసి మరి గట్టిగా ఏదో అంటున్నాడు. వరుణ్ తేజ్ నిలబడి నవ్వుతూ సాయి ధరంతేజ్ వైపు చూస్తున్నాడు. ఈ ఫోటోలో సాయి ఏమంటున్నాడంటే.. స్టాప్ బ్రో.. మనిద్దరం కలిసి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా కలిసి సాగిస్తున్న ప్రయాణంలో.. సడన్గా నువ్వు ఎలాగ వెళ్ళిపోయి పెళ్లి చేసుకొని ఫ్యామిలీ మన్ అయిపోతావు? నువ్వు అలా వెళ్ళిపోతే నేనేమైపోవాలి? నాకు ఇంత ద్రోహం చేస్తావా? ఇది చాలా అన్యాయం అంటూ వరుణ్ తేజ్ బాగా కడిగి పడేసాడు. దాంతో వరుణ్ తేజ్, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నవ్వులతో ఆనందంగా ఎంజాయ్ చేశారు. ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.