Actress Rashmika Mandanna: పుష్ప సినిమాలో అల్లు అర్జున్ సరసన నటించిన రష్మిక మందన రేంజ్ ఎలా పెరిగిందో మనందరం చూస్తూనే ఉన్నాము.. ఏకంగా పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన పుష్ప సినిమా సూపర్ హిట్ అయిందని మనందరికీ తెలుసు. ఇక ఆ తర్వాత పుష్ప చిత్రంలో నటించిన హీరోయిన్ రష్మిక మందన నేషనల్ క్రష్ గా దేశ వ్యాప్తంగా ఒక్కసారిగా ఫేమస్ అయ్యింది. ఒక పక్క సౌత్ ఇండస్ట్రీలోనే మంచిగా రానిస్తున్న రష్మిక ఆ తర్వాత నార్త్ లో కూడా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకొని భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ తన సొంతం చేసుకుంది.
ప్రస్తుతం పుష్ప 2 చిత్రంలో నటిస్తూ బిజీగా ఉంది. పుష్ప చిత్రం తర్వాత బాలీవుడ్ లో ఎన్నో చిత్రాల్లో ఈ కన్నడ సోయగానికి వరుస ఆఫర్లు వచ్చి పడ్డాయి. కానీ అవి ఆశించిన స్థాయిలో మాత్రం ఫలితాన్ని ఇవ్వలేదని చెప్పాలి. ఇక మనందరికీ తెలిసిన విషయమే సినిమాలలో హీరోయిన్ల కంటే హీరోలకి భారీ స్థాయిలో అత్యధికమైన రెమ్యూనరేషన్ ఉంటుందని అనుకుంటాము.. కానీ హీరోయిన్లకు ఇచ్చే రెమ్యూనరేషన్ తక్కువే అయినప్పటికీ వాళ్ల మేకవర్ మీదనే అధిక మొత్తంలో ఖర్చు పెడతారట దర్శక, నిర్మాతలు.. ఇక ఈ విషయాన్ని పక్కన పెడితే మన అసలు విషయంలోకి వెళ్తే..
దర్శకుడు రష్మిక ఆ ప్రైవేట్ పాటు చూపించడం కోసం ఏకంగా 30 లక్షలు ఖర్చు పెట్టాడట.. అవును మీరు విన్నది నిజమే.. ఇక మహేష్ బాబు, రష్మిక మందన కాంబినేషన్లో వచ్చినటువంటి చిత్రం సరిలేరు నీకెవ్వరు వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇంకా ఈ చిత్రం యొక్క దర్శకుడు అనిల్ రావుపూడి అని మనకు తెలుసు.. ఐతే ఈ సినిమాలో రష్మిక, మహేష్ బాబు వీళ్ళిద్దరూ కలిసి చేసిన పాట మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ అనే సాంగ్ ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.
అయితే ఈ సాంగ్ లో రష్మిక (Actress Rashmika Mandanna) యొక్క బొడ్డు భాగాన్ని మరింత అందంగా ఎక్కువ హైలైట్ చేసి చూపిస్తారు. అయితే రష్మిక బొడ్డు కాస్త ఎత్తుగా ఉన్నట్లు కనిపించడంతో ఆ బొడ్డు యొక్క భాగాన్ని మరింత అందంగా తీర్చిదిద్దేందుకు దర్శకుడు దాదాపు కేవలం ఎడిటింగ్ ఖర్చుల కోసమే 30 లక్షల ఖర్చు పెట్టాడట. ఇక ఈ విషయం తెలిసిన అప్పట్లో చాలామంది సినీ ఇండస్ట్రీలో వాళ్ళు సైతం అవాక్కయ్యారట. కేవలం ఎడిటింగ్ కోసం 30 లక్షల ఖర్చు చేసి మరి బొడ్డుని అందంగా చూపించారా.? అని నోరెళ్లపెట్టారట. ఇక ఈ విషయం మరొకసారి సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెట్ తింటా చెక్కర్లు కొడుతుంది.