Home Cinema Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ని ఆరోపిస్తూ పచ్చి నిజాలను బయటపెట్టిన దర్శకుడు!

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ని ఆరోపిస్తూ పచ్చి నిజాలను బయటపెట్టిన దర్శకుడు!

that-director-blames-pawan-kalyan-for-his-movie-flap

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తుతమైతే ఓ వార్త వైరల్ అవుతూ వస్తుంది. అదేంటంటే పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన చిత్రాలలో చాలా సినిమాల వరకు రీమేక్ సినిమాలు ఉంటాయి. ఇక ఈ రీమేక్ చిత్రాలలో భారీ స్థాయిలో హిట్స్ అందించిన చిత్రాలు ఉండగా ఫ్లాప్ అయిన సినిమాలు కూడా ( That director blames Pawan Kalyan ) ఉన్నాయి. పవన్ కళ్యాణ్ నటించిన సినిమాల్లో ఓ పది సంవత్సరాల క్రితం విడుదల ఆయిన చిత్రం తీన్ మార్ కూడా ఒకటి.. ఇక ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది జయంత్ సి పరాన్జీ.. అయితే ఈ చిత్రంలో ఉన్న కంటెంట్ కి ఇప్పటికీ అభిమానులు చాలా మంది ఉన్నప్పటికీ మాత్రం ఈ చిత్రం ఎందుకు ఫ్లాప్ అయిందో అసలు కారణం ఇప్పటికీ కూడా తెలియకుండా.. అప్పట్లో ఈ చిత్రం భారీ ఫ్లాఫ్ గా నిలిచిపోయింది.

See also  Jagapathi Babu: మీరు ఏమన్నా అనుకోని నేను చెప్పేదే నిజం ప్రభాస్ కి నిజం గా అది లేదు అంటూ సంచలనమైన వాఖ్యలు చేసిన జగపతిబాబు.

that-director-blames-pawan-kalyan-for-his-movie-flap

ఇక పవన్ కళ్యాణ్ నటించినటువంటి తీన్మార్ చిత్రానికి త్రివిక్రమ్ గారు స్క్రీన్ ప్లే మరియు మాటలు అందించాడు. అయినప్పటికీ కూడా ఈ చిత్రం భారీ ఫ్లాప్ ను మూట కట్టుకుంది.. కాదా ఇప్పటి వరకు కూడా ఈ చిత్రాన్ని ( That director blames Pawan Kalyan ) ఇష్టపడే అభిమానులు ఎందరో ఉన్నారు. ఇక ఈ చిత్రం ఎంతో రొమాంటిక్ డ్రామా రూపుదిద్దుకున్నప్పటికీ.. ఎక్కడ తప్పిదం జరిగిందో అసలు ప్లాప్ కావడానికి జరిగిన తప్పేంటని దర్శకుడు జయంత్ తెలియజేయునప్పటికీ.. తన అభిప్రాయాలను మాత్రం అందరితో షేర్ చేసుకున్నాడు. ఇక ఈ చిత్రంలో మెయిన్ హీరోయిన్ ఇంకొకరిని వివాహం చేసుకోవడమే మొదటికి మోసం అయింది.. హీరోని కాకుండా మరొకరిని వివాహం చేసుకున్న హీరోయిన్..

See also  Telugu Anchors: ఓరి దేవుడా మన తెలుగు యాంకర్ల రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే మీరు నోరు ఏళ్ళబెట్టల్సిందే..

that-director-blames-pawan-kalyan-for-his-movie-flap

మళ్లీ హీరో కోసం తిరిగి రావడం పట్ల చాలామంది ఆయన అభిమానులకు సినీ ప్రేక్షకులు కూడా చాలా అసంతృప్తి చెందారని డైరెక్టర్ పేర్కొన్నాడు. ఇదే కాకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు చెప్పినటువంటి మాటలు ( That director blames Pawan Kalyan ) కూడా విన్న డైరెక్టర్ ఎంతో షాక్ కి లోనయ్యానని తెలియజేశాడు.. ఆయన అభిమానులు కూడా ఇలా ఆలోచిస్తారని నేను అసలు ఊహించలేదని.. అందువల్లే దీనిని బట్టి పవన్ కళ్యాణ్ ఇమేజ్ ఈ సినిమాకు ఎంత ప్రతిబింబకంగా మారింది అనేది విధంగా డైరెక్టర్ అలా అర్థమయినట్లు తెలియజేశారు.

that-director-blames-pawan-kalyan-for-his-movie-flap

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంతో ఇష్టంతో తనకు నచ్చి చేసిన సినిమా ఇది అని డైరెక్టర్ తెలియజేశారు. కానీ.. ఆయన బదులు తరుణ్ లేదా సిద్ధార్థ లాంటి లవర్ బాయ్ లు ఇమేజ్ ఉన్న వాళ్ళు ఈ సినిమా చేసుంటే చాలా మంచి ఫలితం వచ్చేదని అభిప్రాయపడ్డాడు. ఇక ఈ చిత్రం పేరుతో డైరెక్టర్ జయంత్ కు దాదాపు ఎండ్ కార్డు పడిపోయిందని చెప్పాలి. ఆయన సంగతి అదొగతి అని మనకి ఇప్పటికీ తెలుస్తూనే ఉంది కానీ ఏది ఏమైనా ఒక సినిమా డిజాస్టర్ అవ్వడానికి అనేక కారణాలు ఉంటాయి. అందులో దర్శకుడి పాత్ర ఇంకా ఎక్కువగా ఉంటాది. అలాంటిది ఇప్పుడు పవన్ కళ్యాణ్ కారణంగా ఆ సినిమా పోయిందని దర్శకుడు ఎంత సమర్ధించున్నా ఒప్పించే విధంగా లేదని పవన్ అభిమానులు అంటున్నారు.