Leo 6days collection : దళపతి విజయ్ హీరోగా, త్రిష హీరోయిన్ గా, అర్జున్,సంజయ్ దత్ ముఖ్యపాత్రలలో.. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన లియో సినిమా అక్టోబర్ 19వ తేదీ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ ( Leo 6days collection ) అయింది. ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు నుంచి నెగిటివ్ టాక్ ని తెచ్చుకుంది. నెగటివ్ టాక్ వచ్చిన ఈ సినిమా కలెక్షన్లు మాత్రం వర్షం కురిపిస్తుంది.అంటే పాజిటివ్ టాక్ వచ్చి ఉంటే.. ఇక ఈ సినిమా ఎక్కడికి రీచ్ అవునో అని అందరూ అనుకుంటున్నారు.
లియో సినిమా ఇప్పటికీ 450 కోట్లకు పైగా వసూలను రాబట్టింది. ఇది నిజంగా అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎలా తీసుకొచ్చింది అని ఆశ్చర్యపోతున్నారు. ఆ సినిమా దర్శకుడు, హీరో ప్రతిభ అలా పని చేసింది. సినిమా నెగిటివ్ టాక్ ( Leo 6days collection ) వచ్చినప్పటికీ.. అందులో ప్రతి సీను, ప్రతి ఒక్కరూ పొగుడుతూనే ఉన్నారు. ఈ సినిమా అతి తొందరలోనే ప్రపంచవ్యాప్తంగా 500 కోట్ల క్లబ్లో చేరుతుందని అంటున్నారు. కమల్ హాసన్ విక్రమ్ సినిమా రికార్డుని ఈ సినిమా అప్పుడే దాటేసింది. కేవలం ఐదు రోజుల్లో ఆ సినిమాని దాటుకొని ముందుకు వచ్చేసింది.
కోలీవుడ్లో అత్యధిక కలెక్షన్ రాబట్టే సినిమాల లిస్టులో లియో సినిమా ఇప్పటికే నాలుగో స్థానానికి వచ్చేసింది.సినిమా కేవలం ఇండియాలోనే ఆరు రోజుల్లో 250 కోట్ల వస్తువులను రాబట్టింది. కేవలం ఆరవ రోజు 31.5 కోట్ల వసూలు ( Leo 6days collection ) చేసింది. ఇక సినిమా కలెక్షన్స్ ఇలాగే ఉంటే రానున్న రోజుల్లో కేవలం ఇండియాలోనే 300 కోట్ల మార్క్ ని దాటేసేట్టట్టుంది. ఇక రజనీకాంత్ సినిమా రోబో 2.0 వసూళ్ల విషయంలో అగ్రస్థానంలో ఉండేది. అలాంటి రోబో 2.0 సినిమాని దాటేసి ముందుకు వచ్చేసింది దళపతి విజయ్ సినిమా లియో.
రజనీకాంత్ సినిమా రోబో 2.0 ఆరు రోజుల్లో తీసుకొచ్చిన కలెక్షన్స్.. లియో ఇప్పుడు ఐదు రోజుల్లోనే తీసుకొచ్చేసింది. ముఖ్యంగా ప్రతి ఫైట్ ని అందరూ చాలా ఎంజాయ్ చేశారు. సాధారణంగా సినిమాలో ఫైట్స్ ఎక్కువుంటే.. సినిమా అంత ఫైట్స్ అనే అవకాశం ఉంది కానీ.. ఆ ఫైట్స్ ని ఎక్కువగా ఎంజాయ్ చేసే లాగా సినిమా తీగలిగాడు దర్శకుడు,నటించగలిగాడు హీరో. విజయ్ సినిమాలో స్టార్టింగ్ యానిమల్ తో విజయ్ చేసిన ఫైట్.. నిజంగా అది రియాల్టీ పరంగా ఉండి అద్భుతమైన రిజల్ట్ ఇచ్చింది. ఇలా సినిమాలో ఎన్నో ప్లస్ పాయింట్లతో, కలెక్షన్లతో ముందుకు దూసుకుపోతుంది. హీరో తన కుటుంబం గురించి పోరాడే పోరాటం.. సినిమాకి సగటు ఫ్యామిలీ ఆడియన్స్ అందరిని ఆకట్టుకుంది.