Home Cinema Tarakaratna: ఆ ఇద్దరేనా తారకరత్న వైద్య ఖర్చులన్నీ భరిస్తున్నది..??

Tarakaratna: ఆ ఇద్దరేనా తారకరత్న వైద్య ఖర్చులన్నీ భరిస్తున్నది..??

Tarakaratna: నందమూరి వారసుడిగా తనకుంటూ ఓ ప్రత్యేకత ఉంది. 2001 లో ఒకేసారి తొమ్మిది సినిమాలు మొదలుపెట్టి వరల్డ్ రికార్డ్ సృష్టించాడు. స్టార్ హీరో స్థాయికి ఎదగాలని కలలు కన్నారు. కానీ అనుకున్నంత స్థాయిలో సక్సెస్ సాధింలేకపోయేసరికి రాజకీయం వైపుకు అడుగులు వేయాలని ప్రయత్నించి, అందులో భాగంగానే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువ నాయకుడు నారా లోకేష్ నేతృత్వంలో యువగళం పేరుతో పాదయాత్ర మొదలుపెట్టాడు. ఆ పాదయాత్రలో కొద్ది దూరం నడిచేసరికి సృహకోల్పోయి కిందపడ్డాడు.

See also  Manchu Manoj: రెండో పెళ్ళి జరగకుండా మంచు మనోజ్ ను అడ్డుకుంది వాళ్ళేనా..?

taraka-ratna-medical-bills-are-paid-by-those-two-who-are-they

హూటా హుటిన ఆస్పత్రికి తరలించిన అనంతరం గుండెపోటు వచ్చినట్టు వైద్యులు ధృవీకరించారు. ఆ తరువాత అత్యవసర చికిత్స అందించి నాణ్యమైన వైద్య నిమిత్తం పదిమంది ప్రత్యేక వైద్య బృందంతో నారాయణ హృదయాలయ హస్పిటల్ కు తరలించి పరిస్థితిని పర్యవేక్షించారు. అత్యంత ఖరీదైన ఈ వైద్యాన్ని నారాయణ హృదయాలయాలవారు తారకరత్నకు అందిస్తున్నట్లు నందమూరి, నారా కుటుంబ సభ్యులు మీడియాతో మాట్లాడిన సంగతి తెలిసిందే..

taraka-ratna-medical-bills-are-paid-by-those-two-who-are-they

ఐతే తాజా సమాచారం ప్రకారం.. తారకతర్నకు అత్యంత ఖరీదైన వైద్వం అదందిస్తున్నారు కదా.? దాని ఖర్చులు మొత్తం భరించేవాళ్ళు ఎవరు అనే విషయం వైరల్ గా మారింది. నారాలోకేష్ చేపట్టిన ఈ పాదయాత్రలో జరిగిన సంఘటన కనుక పూర్తి ఖర్చు తామే భరిస్తామని నారా చంద్రబాబునాయుడు, నారా లోకేష్ గారు తెలిపారు. ఇప్పటికే కోటి రూపాయలకు పైగా ఐనట్లు వెళ్ళడించారు.

See also  Upasana : వరుణ్ లావణ్యల పెళ్లి గురించి ఆ సీక్రెట్ బయట పెట్టేసిన ఉపాసన..

నందమూరి కుటుంబ సభ్యులతో పోల్చుకుంటే తారకరత్నకు అంతగా ఆర్దికంగా స్థిరపడినవాడు కాకపోవడంతో చంద్రాబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు. ఇదిలా ఉంటే ఆస్పత్రి నుండి మనకు అందిన సమాచారం ప్రకారం తారకరత్న ఆరోగ్యం నిలకడగా ఉందట.