Home Cinema Tammanah: షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన తమన్న ఎక్స్ బాయ్ ఫ్రెండ్..! విజయ్ వర్మతో పెళ్ళి..?

Tammanah: షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన తమన్న ఎక్స్ బాయ్ ఫ్రెండ్..! విజయ్ వర్మతో పెళ్ళి..?

Tammanah: తెలుగు ఇండస్ట్రీలో మిల్క్ బ్యూటీగా పేరు సంపాదించుకున్న తమన్నా భాటియా… ప్రస్తుతం ఏ స్థాయిలో ఉందో చెప్పనవసరమే లేదు. తెలుగు చిత్ర పరిశ్రమంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర సంపాదించుకుంది తమన్నా. వచ్చిన సినిమాలన్నీ చేసుకుంటూ తన పేరుని మరింత పాపులారిటీ పెంచుకుంది. ఇప్పటివరకు సినీ కెరియర్ లో తనపైన ఎలాంటి రూమర్స్ రాలేదు.

tammanah-ex-boyfriend-gives-her-a-big-twist-as-she-is-in-relation-with-vijay-varma

కాగా గోవాలో రీసెంట్ గా బాలీవుడ్ నటుడు విజయ వర్మతో తమన్న లిప్ లాక్ చేసిన వీడియో సోషల్ మీడియాను ఊపేస్తుంది. హీరోయిన్ తమన్నా ప్రేమ వివాహారం ఇప్పుడు ఇండస్ట్రీలో హార్ట్ టాపిక్ గా మారింది. అయితే ఈ పుకార్లపై ఇప్పటివరకు విజయ్ – తమన్నాలు స్పందించలేదు. కానీ న్యూఇయర్ సెలబ్రేషన్ గోవాలో ఐపోయిన అనంతరం వీళ్ళిద్దరు ముంబైకి చేరుకున్నారు. ఫస్ట్ ఎయిర్ పోర్టుకు తమన్నా రాగా, ఆ తర్వాత విజయ్ కూడా కనిపించారు.

See also  Naresh : నాగార్జున హీరోయిన్ తో లవ్ ట్రాక్ నడిపిన నరేష్.. పెళ్లికి కి కూడా రెడి అయ్యారు అంట..

tammanah-ex-boyfriend-gives-her-a-big-twist-as-she-is-in-relation-with-vijay-varma

విజయ్ వర్మ ఎవరో కాదు.. మన తెలుగులో స్టార్ హీరో నాని నటించిన ఎంసీఏ సినిమాలో విలన్ గా నటించిన నటుడే ఈ విజయ్ వర్మ. ఆ తర్వాత ది ఫ్యామిలీ మ్యాన్ వైబ్ సిరీస్లలో నటించి మంచి గుర్తింపు పొందాడు. కాగా ప్రస్తుత సమాచారం ప్రకారం తమన్న త్వరలో విజయ్ వర్మతో పెళ్ళికి సిద్దపడినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే తమన్న ఒకప్పటి భాయ్ ఫ్రెండ్ కోలీవుడ్ హీరో ఆమెకు అదిరిపోయే ఆఫర్ ఇస్తున్నట్లు తెలుస్తుంది.

See also  Samantha: సమంత లైఫ్ లోకి మరొక నాగ చైతన్య వచేస్తున్నాడోచ్..

ఇన్నాళ్ళు తమన్నాని పట్టించుకోకుండా ఉన్న ఆ స్టార్ ప్రస్తుతం తన తదుపరి చిత్రంలో తమన్నాకు హీరోయిన్ గా అవకాశం ఇవ్వనున్నట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇదే క్రమంలో తమన్న పై ఇంకా ఆ హీరోకి మోజు తీరలేదంటూ నేటిజన్లు తెగ కామెంట్ చేస్తున్నారు. దీంతో విజయ్ వర్మ తమన్నా పెళ్లి మ్యాటర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది..