Tamannaah : మిల్కీ బ్యూటీ తమన్న అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో తెలుగు అభిమానులకు ఎంతో ఇష్టం. ఎన్నేళ్లు గడుస్తున్నా కూడా ఆమెలో తరగని అందం కనిపిస్తూనే ఉంది. శ్రీ సినిమాతో తెలుగు సినిమాకి పరిచయమైనప్పటికీ.. ఆమెకు ( Tamannaah will become a mother ) పేరు మాత్రం హ్యాపీ డేస్ సినిమాతో వచ్చింది. హ్యాపీ డేస్ సినిమాతో తొలిసారిగా తెలుగు వాళ్ళందరినీ పలకరించి ఒక మంచి ముద్ర వేసుకొని.. అక్కడ నుంచి వెను తిరుగుకుండా సినిమాలు చేస్తూనే ఉంది. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో నటిస్తూ ఆమె కంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని క్రేజ్ ని సినిమా రంగంలో నిలబెట్టుకుంది.
తమన్నా తెలుగులో ఇంచుమించుగా అందరు స్టార్ హీరోలు సరసన నటించేసింది. ఆమె ప్రతి హీరో సరసన చక్కగా ఇమిడిపోయి నటించింది. ఇక రాంచరణ్ లాటి హీరోతో రచ్చ సినిమాలో నటించిన కూడా ఆమె నటించింది. ఇలా ఆమె ఏ ( Tamannaah will become a mother ) వయసు వారితో నైనా ఏ పాత్రలోనైనా తన పాత్రకి తాను న్యాయం చేస్తూ ముందుకు వెళ్ళిపోతుంది. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో తమన్నా గురించి ఒక వార్త హల్చల్ చేస్తుంది. తల్లి కాబోతున్న తమన్నా అంటూ ఒక వార్త వైరల్ అవుతుంది. తమన్నా తల్లి కావడం ఏంటి ఇంకా పెళ్లి కాలేదుగా అంటూ అందరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే అసలు సంగతి ఏమిటో తెలుసుకుందాం..
బాలీవుడ్ మీడియా అవును తమన్నా తల్లి కాబోతుంది అంటూ ప్రచారం చేస్తుంది. అయితే రియల్ లైఫ్ లో కాదు.. రీల్ లైఫ్ లో ఆమె తల్లి కాబోతుంది. అయితే బాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ ఇచ్చిన అవకాశాన్ని వదులుకోవడం ఇష్టం లేక తమన్నా ( Tamannaah will become a mother ) తల్లి పాత్ర చేయడానికి ఒప్పుకుందట. అయితే తమన్నా గ్లామర్ రోలులో ఇంతకాలం అలరించింది. పైగా ఆమె ఏది గాని ఆమె పర్సనాలిటీ కానీ చూస్తే ఇంకా ఆమెను ఎవరూ కూడా తల్లి పాత్రలో జీర్ణించుకుంటారా లేదా అనేది తెలియదు. ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియదు గాని తమన్నా తల్లి పాత్ర చేస్తుంది అనగానే ఆమె అభిమానులకు మాత్రం షాకింగ్ గానే ఉంది.
ఎంత బాలీవుడ్ డైరెక్టర్ ఎంత గొప్ప డైరెక్టర్ అయితే మాత్రం ఎందుకు అడగ్గానే తల్లిపాత్రికి తమన్న ఒప్పుకుందని అభిమానులకు కోపంగా ఉంది. ఒక్కసారి తల్లి పాత్రలోకి అడుగుపెట్టిన తర్వాత ఆమెను మళ్లీ గ్లామర్ రోల్ యాక్సెప్ట్ చేయడానికి అవకాశం ఉంటుందా లేదా అని ఆలోచనలో పడుతున్నారు. అభిమానులే ఇలాంటి ఆలోచనలు పడుతున్నారంటే తమన్నా ఆ మాత్రం ఆలోచించకుండా అలాంటి నిర్ణయం ఎలా తీసుకుంది అని కామెంట్స్ చేస్తున్నారు. ఏమి ఆలోచించుకుని తమన్నా దానికి ఒప్పుకుందో తెలియదు కానీ.. అసలు ఆ సినిమా నిజంగా తీస్తారో లేదో తెలీదు గానీ.. ప్రస్తుతం అయితే ఆమె నిర్ణయాన్ని కచ్చితంగా అభిమానులు వ్యతిరేకిస్తూనే ఉన్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో..