Tamannaah Affair: టాలీవుడ్ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటీగా పేరు తెచ్చుకున్న తమన్నా గురించి ప్రతి ఒక్క సనీ ప్రేక్షకులకి తెలిసిందే.. సినీ కెరియర్ మొదట్లో అడపాదడపా చిత్రాలలో నటిస్తూ అతి తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్గా తన పేరుని టాలీవుడ్ ఇండస్ట్రీలో చెరగని స్థాయిలో పదులపరుచుకొని వరుసగా స్టార్ హీరోలతో నటిస్తూ ప్రస్తుతం రెండు దశాబ్దాలు పైగా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఏలుతూ కుర్ర హీరోయిన్లకు దీటుగా పోటీపడుతూ వరుస చిత్రాలతో దూసుకుపోతోంది తమన్నా. ఇక ఇటీవలే సూపర్ స్టార్ తలైవ రజనీకాంత్ గారి నటించిన జైలర్ చిత్రంలో కూడా నటించి సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. అలాంటి తమన్న గురించి నిత్యం సోషల్ మీడియాలో ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది. కాగా ప్రస్తుతం మిల్క్ బ్యూటీ తమన్న గురించి ఒక వార్త సోషల్ మీడియా మొత్తం కోడై కూస్తుంది.
ఓ పక్క తన బాయ్ ఫ్రెండ్ తో ప్రేమాయణాన్ని కొనసాగిస్తూనే మరో పక్క గుట్టి చప్పుడు కాకుండా ఆ బాలీవుడ్ స్టార్ హీరోతో ఎఫైర్ పెట్టుకున్న అంటూ బాలీవుడ్ టౌన్ లో తెగ హల్చల్ చేస్తుంది ఈ వార్త. అవును నిజమే ఇటీవల ఈ మధ్య కాలంలో తమన్నా తన బాయ్ ఫ్రెండ్ విషయంలో చాలా వైరల్ అవుతుంది అన్న విషయం మనకు తెలిసిందే.. తమన్న విజయ్ వార్తలు విపరీతంగా వినిపిస్తూనే ఉన్నాయి. ఇటీవలే హనీమూన్ ట్రిప్ కు కూడా వెళ్లొచ్చారని వాళ్ళు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కాగా ఆ మధ్య కాలంలో తన బాయ్ ఫ్రెండ్ కి బ్రేకప్ చెప్పిందంటూ వస్తున్న వార్తలు కూడా విపరీతంగా వైరల్ అయినప్పటికీ అందులో ఎలాంటి నిజం లేదని
తన బాయ్ ఫ్రెండ్ తోనే కలిసి ఈవెంట్లో కనిపించి అందరి నోరులు ముగించి పడేసింది. కాగా ఇదిలా ఉంటే తాజాగా బాలీవుడ్ మీడియాలో తమన్నా గురించి ఒక వార్త విపరీతంగా వైరల్ అవుతుంది. మరి ఆ విషయం ఏంటంటే విజయవర్మ పేరుకే తమన్న (Tamannaah Affair) బాయ్ ఫ్రెండ్ గా ఉన్నాడు కానీ మిగిలిన పని చేసేది ఈ బాయ్ ఫ్రెండ్ ని పక్కన పడేసి ఆ హీరో తోనే చేస్తుందట అని ఒక వార్త విపరీతంగా వైరల్ అవుతూనే ఉంది. బాలీవుడ్ లో స్టార్ హీరోగా కొనసాగుతున్న ఓ హీరో తమన్నా చట్టపట్టలేసుకొని తిరుగుతూ చాలా క్లోజ్ గా ఉంటూ పబ్లిక్ గానే హగ్గులు, కిస్సులు ఇస్తూ అందరిని ఆశ్చర్యానికి గురిచేయడం జరుగుతుంది.
ఇక ఇదే కాక ఈమె ఇలాంటి పనులు చేయడంతో చాలామంది చూస్తున్న జనాలు సైతం తమన్న ప్రవర్తన పట్ల అసంతృంప్తి వ్యక్తం చేస్తూ అనుమాన పడుతున్నాడట.. దాంతో ఈ వార్త ఒక్క సారిగా సోషల్ మీడియాలో వైరల్ అయి పేరుకే విజయ వర్మ బాయ్ ఫ్రెండ్ అంటూ వెంట తిప్పుకుంటుంది కానీ మిగిలిన పనులన్నీ చేసేది మాత్రం ఆ స్టార్ హీరో తోనే అంటూ కామెంట్లు విపరీతంగా రాయ సాగుతున్నారు. ఇదేకాక సీక్రెట్ గా ఆ హీరో తోనే అన్ని కొనసాగుతుందంటూ రకరకాల వార్తలైతే వైరల్ అవుతున్నాయి. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా కామెంట్లు పెట్టడంతో మరొకసారి తమన్న పేరు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవ్వడమే కాకుండా ప్రస్తుతం హాట్ టాపిక్ ఆ ట్రెండింగ్ లో కొనసాగుతుంది.