Home Cinema Tamannaah: తమన్నా ఇంత తెల్లగా నిగ నిగలాడడానికి కారణం అదేనట – అమ్మడి యవ్వారం మామూలుగా...

Tamannaah: తమన్నా ఇంత తెల్లగా నిగ నిగలాడడానికి కారణం అదేనట – అమ్మడి యవ్వారం మామూలుగా లేదుగా..

Tamannaah Fairness Secret: మన తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతమంది హీరోయిన్లు ఉన్నా ఎంతమంది కొత్తవాళ్లు వస్తూ ఉన్నా తమన్నా పేరు మాత్రం మిల్కీ బ్యూటీగా కథ రెండు దశాబ్దాలుగా మార్మోగి పోతూనే ఉంది. అందరి హీరోయిన్లకి వేసే డైలాగే. ఏంటి తమన్నా అన్నం తింటుందా లేక అన్నం తింటుందా అనేలాగా తెల్లగా నిగనిగలాడిపోతూ ఉంటుంది. మరీ ఎక్కువగా చెప్పాలంటే మన తెలుగులో ఎంతమంది హీరోయిన్లు ఉన్నా తమన్నా స్థానం తమన్నాదే.. ప్రత్యేకించి కుర్రాళ్ళ గురించి చెప్పాలంటే తమన్నాని తరివి తీరా చూసిన మరింకేదో చూడాలని తపన ఇంకేదో చూపిస్తే చేస్తేనే బాగుండని అనిపిస్తుంది. అంతలా కేవలం స్కిన్ తోనే టెంప్ట్ చేస్తూ అలాంటి టాలెంట్ తమన్నా దగ్గర ఉంటుంది. ఇండస్ట్రీ ఏది అనేది ఆమెకు సంబంధం లేదు.

See also  విధ్వంసం సృష్టించిన వీరసింహారెడ్డి. బాలయ్య చరిత్రలో అరుదైన రికార్డు.

tamannaah-bhatia-revealed-her-fairness-secret-she-does-this-daily-to-maintain-good-skin

ప్రస్తుతం మాత్రం టాలీవుడ్ -కోలీవుడ్- బాలీవుడ్ లో వరుస అవకాశాలతో దూసుకుపోతూ కుర్ర హీరోయిన్లకు సైతం దీటుగా ఎక్కడ తగ్గకుండా దూసుకుపోతుంది. తమన్న (Tamannaah Fairness Secret) ఇటీవలే రజినీకాంత్ సరసన జైలర్ సినిమాలో తలుకుమన్న ఈ భామ సూపర్ డూపర్ హిట్ను తన ఖాతాలో వేసుకుంది. అయితే అసలు ఇన్నేళ్లయినా ఇంకా ముందుకంటే మరింత మెరిసిపోతూ మరింత నిగనిగలాడుతున్న తమన్నా తన గ్లామర్ సీక్రెట్ చేసింది. ఆమె చెప్పిన పద్ధతులు నిత్యం క్రమం తప్పకుండా ఫిట్గా చూసుకుంటూ ఉండడం వల్లే ఇలా ఉన్నానని చెప్తుంది. తెల్లగా అందంగా ఉంటే గ్లామర్ గా ఉండటం మాత్రమే కాదని.. ముఖ్యంగా కావాల్సింది ఫిట్నెస్ గా ఉండాలని ఆమె తెలిపింది.

tamannaah-bhatia-revealed-her-fairness-secret-she-does-this-daily-to-maintain-good-skin

ఇక ఆమె ఉపయోగించే డైట్ల గురించి చెబుతూ రోజుల్లో 12 గంటలు ఏం తినకుండా ఉంటుందట. మరో 12 గంటల్లో సాయంత్రం ఆరులోపే డిన్నర్ ముగించేస్తుందట. ఉదయం డ్రై ఫ్రూట్స్ అరటి పండ్లు ఖర్జూరం వంటివి బ్రేక్ ఫాస్ట్ లో తప్పనిసరంట.. ఇక మధ్యాహ్నం మాత్రం కచ్చితంగా బ్రౌన్ రైస్ పప్పు కూరగాయలతో సాత్విక భోజనం క్రమం తప్పకుండా ఉండేలా చూసుకుంటాను దీంతోపాటు ఉసిరికాయ జ్యూస్ క్రీమ్ రెగ్యులర్గా తీసుకోవడం వల్ల తన నిగారింపును కాపాడుతూ మెరుగులు దిద్దుతాయని చెప్తుంది. ఇక జిమ్ జోన్లోకి వెళ్లినట్లయితే అస్సలు బద్ధకం చేయను అని తమన్నా తెలిపింది. వర్కౌట్ వల్లే ఈ ఫిట్నెస్ అంతా సాధించబడుతున్నానని అందువల్లే సాధ్యమైందని తెలియజేసింది.

See also  Devara : దేవర సినిమాలో దేవర కి జూనియర్ ఎన్టీఆర్ కి ఉన్న సంబంధం ఏమిటో తెలుసా.. అదిరిపోయే ట్విస్ట్ ఇదే..

tamannaah-bhatia-revealed-her-fairness-secret-she-does-this-daily-to-maintain-good-skin

స్టార్ హీరోగా హీరోయిన్లుగా ఇండస్ట్రీలో కెరీర్ ని ముందుకు కొనసాగించాలంటే దాని వెనకాల పడ్డ కష్టం అంతా ఇంత కాదని దాని వెనుక ఎంతో కష్టం దాగి ఉంటుందంటూ తెలిపింది. మరి ముఖ్యంగా హీరోయిన్లు హీరోల కంటే మరింత కేర్ తీసుకోక తప్పదు. ప్రస్తుతం గ్రామర్ సినీ ప్రపంచంలో ఫిట్నెస్ అనడంతో మెప్పించాలంటే హీరోయిన్లకు పెద్ద సవాల్ గా మారిందని చెప్పాలి అలాంటి స్టారీలను తమన్నా భాటియా ఇప్పటికే చెక్కు చెదరకుండా అందంతో ఇన్నేళ్లపాట ఆకట్టుకుంటూనే వస్తుంది ఎప్పుడో తన జర్నీ 2005 లో మొదలుపెట్టినప్పటికీ ఇప్పటికీ మిల్కీ బ్యూటీ ఇటీవలే రిలీజ్ అయిన భోళాశంకర్ జైలర్ వరకు నిర్విరామంగా ఎక్కడా కూడా తగ్గకుండా ఒక ఊపు ఊపుతూనే ఉంది అందు కారణం తమన్నా తన సినిమాల విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండడమే ఫిట్నెస్ గ్లామర్ విషయంలోనూ అంతే శ్రద్ధ వహిస్తుంటుంది.