Home Cinema Tamannaah bhatia : కారులో బాయ్ ఫ్రెండ్ తో డిన్నర్ డేట్ కి వెళ్తూ కనిపించిన...

Tamannaah bhatia : కారులో బాయ్ ఫ్రెండ్ తో డిన్నర్ డేట్ కి వెళ్తూ కనిపించిన తమన్నా..

tamannaah-bhatia-and-boyfriend-vijay-varma-spotted-while-going-for-a-dinner-date

Tamannaah : హ్యాపీ డేస్ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుంది మిల్కీ బ్యూటీ తమన్న. ఈ బ్యూటీ సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఎంత కాలం అయినప్పటికీ ఆమెలో అందం మాత్రం కొంచెం కూడా చిక్కుచెదరలేదు. ఇటు టాలీవుడ్ లో అటు బాలీవుడ్ లో ( Tamannaah bhatia and boyfriend ) కూడా అవకాశాలు చేచిక్కించుకుంటూ.. అన్నిచోట్ల తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుంది. అయితే గత కొంతకాలంగా తమన్న పెళ్లెప్పుడు అంటూ అభిమానులు అడుగుతూనే ఉన్నారు. దానికి తమన్న తనకి తానే ఒక అబ్బాయి లాగా మేకప్ వేసుకొని ఫోటో పెట్టి నేను పెళ్లి చేసుకునేది ఈ అబ్బాయినే అని తిరిగి సెటైర్ ఇచ్చింది. అంతేకాదు, ఇప్పట్లో పెళ్లి చేసుకునేది లేదు అంటూ.. తన కెరియర్ తనకి మొదట ముఖ్యమని చెప్పింది.

tamannaah-bhatia-and-boyfriend-vijay-varma-spotted-while-going-for-a-dinner-date

గత కొన్ని రోజులగా.. తమన్నా బాయ్ ఫ్రెండ్ తో తిరుగుతుందని, అతన్ని పెళ్లి చేసుకోబోతుందని, అతనితో డేటింగ్ లో కూడా ఉందని ప్రచారాలు జరుగుతున్నాయి. ఇది ఎంతవరకు నిజమో? నిజం కాదేమో అనుకుందామంటే.. తమన్నా.. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో కలిసి గోవా పార్టీలో కౌగలించుకుని, ముద్దులు ( Tamannaah bhatia and boyfriend ) ఇస్తూ వీడియో ఒకటి వైరల్ అయింది. అది చూసినప్పటినుంచి తమన్న బాయ్ ఫ్రెండ్ బాలీవుడ్ నటుడు విజయవర్మనే.. అతనితోనే డేటింగ్ లో ఉంది.. అతన్నే పెళ్లి చేసుకోబోతుంది అంటూ వార్తలు చాలా గట్టిగా వచ్చాయి. అలాగే వీళ్ళిద్దరూ కలిసి తిరుగుతూ ఉండగా చాలాసార్లు కనిపించారు. అయినా కూడా తమన్నా ఎప్పుడూ కూడా తన కాన్సన్ట్రేషన్ అంతా సినిమాల పైన ఉంటాదని తన కెరీర్ తన ప్రధమని, ఆ తర్వాతే పెళ్లయిన ఏదైనా అని చాలాసార్లు ఇంటర్వ్యూలో చెప్పి తప్పించుకుంది.

See also  Kajal: బ్రోతల్ హౌస్ లో చిక్కుకున్న కాజల్ అగర్వాల్.. అభిమానులకు మింగుడు పడని వార్త!

tamannaah-bhatia-and-boyfriend-vijay-varma-spotted-while-going-for-a-dinner-date

మాటలతో అయితే తమన్నా బాగానే తప్పించుకుంటుంది కానీ, తన చేతలతో మాత్రం ఎప్పటికప్పుడు తన బాయ్ఫ్రెండ్ విజయ్ వర్మని తో కలిసి తిరుగుతూ దొరికిపోక తప్పడం లేదు. వాలెంటెన్స్ డే రోజు కూడా వీళ్ళిద్దరూ ఫొటోస్ షేర్ చేసుకోగా.. ఆ ఫొటోస్ చూసి కూడా తమన్నా ఖచ్చితంగా తన బాయ్ ఫ్రెండ్ తో ఉందని వార్తలు ప్రచారం అయ్యాయి. ఇదిలా ఉంటే ( Tamannaah bhatia and boyfriend )తమన్నాకి గత కొంతకాలంగా కెరియర్ పరంగా చూసుకుంటే.. సూపర్ హిట్ సినిమాలు అనేవి దక్కలేదు. అవకాశాలు అయితే టాలీవుడ్ లో బాలీవుడ్ లో కూడా దొరుకుతున్నాయి కానీ యావరేజ్ అవ్వడం లేదా ఒకవేళ సినిమా హిట్ అయినా కూడా పేరు తనకు రాకుండా వేరే ఒకరి ఖాతాలోకి వెళ్ళిపోతుంది. నాకు కెరియర్ ఇంపార్టెంట్ కెరియర్లో అనుకున్న స్థానానికి వెళ్ళాకే పెళ్లి అని తమన్న చెప్తున్న మాటలను బట్టి..

See also  Allu Arjun: తన భార్య పర్సనల్ సీక్రెట్ ని బయటపెట్టిన అల్లు అర్జున్!

tamannaah-bhatia-and-boyfriend-vijay-varma-spotted-while-going-for-a-dinner-date

ఈమె కెరియర్ లో ఎప్పటికి అనుకున్న స్థానానికి వెళ్ళేది? పెళ్లి జరిగేది ఇప్పుడు? అని ఆమె అభిమానులందరూ వాపోతున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే ఇటీవల తమన్న తన బాయ్ఫ్రెండ్ విజయ్ వర్మ తో కలిసి మళ్ళి అడ్డంగా దొరికిపోయింది. తమన్నా విజయ్ వర్మ కలిసి కారులో డిన్నర్ డేటింగ్ కి వెళ్తూ ఉండగా వాళ్ళిద్దరూ క్లోజ్ గా మాట్లాడుకుంటూ డ్రైవ్ లో ఉండగా మీడియాకు దొరికిపోయారు. ఆ ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారాయి. నెటిజన్ల అనుమానాల్ని ధ్రువీకరపరిచేలాగా ఎక్కడో ఒక చోట దొరుకుతూనే ఉంది ఈ జంట. గతంలో వీళ్ళిద్దరూ కలిసి ఎయిర్ పోర్ట్ లో కనిపించగా.. అవార్డు ఫంక్షన్ కి కూడా ఇద్దరూ అటెండ్ అయ్యి.. స్టేజ్ మీద చాలా క్లోజ్ గా మూవ్ అయ్యారు. ఇన్నిసార్లు ఇలా దొరుకుతున్నా.. బుకాయించకుండా నిజం చెప్పెదెప్పుడో అంటూ నెటిజనులు వాపోతున్నారు.