Home Cinema Taapsee : రాత్రయితే ఆ హీరోలిద్దరూ ఫోన్ చేసి బెడ్ రూమ్ కి రమ్మనేవారు అంటున్న...

Taapsee : రాత్రయితే ఆ హీరోలిద్దరూ ఫోన్ చేసి బెడ్ రూమ్ కి రమ్మనేవారు అంటున్న తాప్సి..

taapsee-sensational-words-said-that-those-heroes-called-me-to-come-to-their-room-at-night

Taapsee : రాఘవేంద్రరావు గారు దర్శకత్వంలో రూపొందిన ఝుమ్మంది నాదం సినిమాతో తొలిసారిగా తెలుగు సినిమా పరిశ్రమలో హీరోయిన్గా అడుగు పెట్టింది తాప్సి. తాప్సి అంటే కుర్రాళ్లకు విపరీతమైన పిచ్చి. ఎందుకంటే ఆమె మొదటి సినిమాతోనే తన అందాలని ఆరబోస్తూ, విపరీతమైన ఎక్స్పోజింగ్ చేసి అందర్నీ ఆకట్టుకుంది. ఈమె ( Taapsee sensational words on those heroes ) ఫేస్ లోనే రొమాంటిక్ ఫీలింగ్ ఉంటుందని కుర్రాళ్ళు అందరి అభిప్రాయం. అందుకే ఈమె అంటే యువతకి ఎంతో ఇష్టం. అయినప్పటికీ కూడా ఈమె తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలగలేకపోయింది.

taapsee-sensational-words-said-that-those-heroes-called-me-to-come-to-their-room-at-night

ఝుమ్మంది నాదం సినిమా తర్వాత ఈమె వరుసగా.. వీర, మిస్టర్ పర్ఫెక్ట్, దరువు, వస్తాడు నా రాజు, సాహసం, మొగుడు, నీవెవరో మొదలగు సినిమాల్లో నటించింది. అయితే పాపం ఈమె నటించిన సినిమాల్లో హీరోయిన్ పాత్రకి అంత ( Taapsee sensational words on those heroes ) గొప్ప వ్యాల్యూ ఉన్న సినిమాల్లో నటించలేదు. ఎక్కడో కొన్ని సినిమాల్లో మొగుడు ఇలాంటి సినిమాల్లో ఆమెకు ఎక్కువ ప్రాధాన్యత ఉన్నప్పటికీ.. మిగిలిన చాలా సినిమాల్లో ఆమె పాత్రకు పెద్ద ప్రాధాన్యత లేకపోవడం వల్ల ఆమె స్టార్ హీరోయిన్గా నిలబడే అవకాశం దొరకకపోయింది. ఎప్పుడైతే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆమెకు సరైన స్టార్ డం రావడం లేదో..

See also  Vadde Naveen: హీరో వడ్డే నవీన్ గుర్తున్నాడా..? ఇప్పుడు ఆయన ఎలా తయారయ్యాడో చూస్తే ఆశ్చర్యపోతారు..

taapsee-sensational-words-said-that-those-heroes-called-me-to-come-to-their-room-at-night

ఆ తర్వాత తాప్సి కోలీవుడ్ లోని, బాలీవుడ్ లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అక్కడ, ఇక్కడా కూడా నటించడానికి ట్రై చేసింది గాని.. ఆమెకి అక్కడ కూడా మంచి ఫలితం రాలేదు. ఆ రెండు చోట్ల కూడా ఒక స్టేబుల్ హీరోయిన్గా నిలబడలేకపోయింది. దానితో ఆమె లేడీ ఓరియంటెడ్ సినిమాలపై ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టడం ( Taapsee sensational words on those heroes ) మొదలుపెట్టింది. ఆ తర్వాత నిమ్మదిగా లేడి ఓరియంటెడ్ సినిమాలు చేసుకుంటూ బాలీవుడ్ లో నిర్మాతగా కూడా నెమ్మదిగా నిలబడింది. ఇవన్నీ సరేగాని ఆమె కొన్ని వివాదస్పద చర్చల్లో చాలాసార్లు చిక్కుకుంటుంది. ఇటీవల ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

See also  Krithi Shetty: కృతి శెట్టి హీరోయిన్ కాకముందు డబ్బు కోసం ఇలాంటి పనులు చేసిందా?

taapsee-sensational-words-said-that-those-heroes-called-me-to-come-to-their-room-at-night

క్యాస్టింగ్ కౌచ్ అనే సమస్య తెలుగు సినిమా ఇండస్ట్రీలో కంటే.. బాలీవుడ్ లో ఎక్కువగా ఉందని ఆమె కామెంట్ చేసింది. బాలీవుడ్లోకి హీరోయిన్గా ట్రై చేయడానికి నేను వెళ్లిన కొత్తల్లో.. హీరోలు కొంతమంది నన్ను చాలా ఇబ్బంది పెట్టారు అని చెప్పింది. చాలా మంది హీరోలు రాత్రి ఫోన్ చేసి రూమ్ కి వస్తావా అని అడిగేవారట. ఈమె నో చెప్పేదంట. అలాగే ఎంత చెప్పినా కూడా ఇద్దరు హీరోలు అయితే రాత్రి అయితే ఫోన్ చేసి రూమ్ కి వస్తావా అంటూ వేధించేవారని.. ఒకవేళ రాకపోతే నీకు సినిమాల్లో అవకాశాలు లేకుండా చేస్తామని బెదిరించే వారిని.. నేను హీరోయిన్గా నిలబడడానికి వచ్చాను గాని.. ఇలాంటి పనులు చేయడానికి కాదని, నేను లొంగనని గట్టిగా ఇవ్వడంతో అలా చివరికి వదిలేసారని చెప్పుకొచ్చింది. ఇలాంటి వరుసలోనే డైరెక్టర్లు కూడా ఉంటారని ఆమె అంది. ఇంతకీ ఇద్దరు హీరోలు ఎవరయి ఉంటారని.. ఇప్పుడు నెటిజనులు తెగ కామెంట్స్ చేసుకుంటున్నారు..