Home Cinema Taapsee: సినిమా డిజాస్టర్ ఐతే హీరోయిన్ లతో హీరోలు అలా చేస్తారని షాకింగ్ కామెంట్స్ చేసిన...

Taapsee: సినిమా డిజాస్టర్ ఐతే హీరోయిన్ లతో హీరోలు అలా చేస్తారని షాకింగ్ కామెంట్స్ చేసిన తాప్సీ..

Taapsee Comments: మనమంతా నిత్యం చూస్తూ రోజు వింటున్నావా వార్త లే ఇవ్వన్నీ. నెట్టింట ప్రతి ఒక్కరికి వినిపించే విషయమే ఇది.. అంటే ఇది ఏ విషయం అంటే.? పైన టాపిక్ విషయం కాదండి బాబు నేను చెప్పబోయే విషయం.. మరి ఆ విషయం ఏమిటంటే కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు తీసి మళ్లీ దానికి లక్షలు ఖర్చు పెట్టి ప్రమోషన్స్ చేసిన చిత్రాలు విడుదలయ్యి ఎలాంటి డిజాస్టర్ గా మిగిలి పోతున్నాయో మనందరం చూస్తూనే ఉన్నాం. అదే అసలు ఎలాంటి ఆర్భాటం లేకుండా సాదా సీదాగా విడుదలైన చిత్రాలు మాత్రం సూపర్ డూపర్ హిట్ ను కైవసం చేసుకుని కాసుల వర్షాన్ని కురిపిస్తున్నాయి. ఇటీవలే సినిమా ఇండస్ట్రీలో ఇదే తంతు జరుగుతుంది.

See also  Ileana : మొత్తానికి తన బిడ్డకి తండ్రిని చూపించిన ఇలియానా.. అతని గురించి బయటపడ్డ సంచలన నిజం..

taapsee-made-shocking-comments-that-if-the-movie-is-a-disaster-the-heroes-will-do-the-same-with-the-heroines

ఇప్పటికే చాలా చిన్న సినిమాలు విడుదలై బ్లాక్ బాస్టర్ హిట్ ని కైవసం చేసుకుని కాసుల వర్షాన్ని కురిపిస్తూనే ఉన్నాయి. అయితే ఇలాంటి క్రమంలోనే సినిమా హిట్ అయితేనేమో అది హీరో ఒక్కడే కష్ట పడ్డట్టు ఆ క్రెడిట్ మొత్తం హీరో ఒకరికే ఇచ్చేయడం.. అదే సినిమా ఫ్లాప్ అయితే హీరోయిన్ వల్లే ఆ సినిమా ఫ్లాప్ అయిందని ఆ క్రెడిట్ మొత్తం హీరోయిన్ కి ఇచ్చేసి ఫ్లాఫ్ హీరోయిన్ గా వారిని ముద్ర వేస్తున్నారు అంటూ సంచలనమైన కామెంట్స్ చేయడం జరిగింది. తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఝుమ్మంది నాధం అనే చిత్రం ద్వారా ఏంట్రీ ఇచ్చి హీరోయిన్ గా పరిగయమైన తాప్సి..

taapsee-made-shocking-comments-that-if-the-movie-is-a-disaster-the-heroes-will-do-the-same-with-the-heroines

ఇక్కడ అంచలంచెలుగా ఎదుగుతూ పలు చిత్రాలలో నటిస్తూ ఆ తర్వాత ఎలాగో అలా బాలీవుడ్ బాట పట్టి ప్రస్తుతం బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ల లీస్ట్ లలో మోస్ట్ టాప్ స్థానాన్ని ఎంజాయ్ చేస్తూ అక్కడ తనేంటో నిరూపించుంది. కేవలం బాలీవుడ్ లోనే కాకుండా అంది వచ్చిన ఏ అవకాశాన్ని వదలడం లేదు. ప్రస్తుతమైతే తమిళ్ లో ఏలియన్ అనే చిత్రంతో ప్రస్తుతం బిజీ బిజీగా గడుపుతోంది తాప్సి. ఇక ఈ మధ్య ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ఓ మీడియా ఫంక్షన్ లో మాట్లాడుతూ తాప్సీ సంచలనమైన కామెంట్స్ చేసింది. సినిమా ఫ్రోఫేషన్లో చాలా టఫ్ ఉంటుంది. మూవీ హిట్ అయితే మాత్రం ఆ క్రెడిట్ అంతా మూటగట్టి తీసుకెళ్ళి హీరో చేతిలో పెట్టేస్తారు.

See also  Balagam movie: బలగం సినిమా అంత హిట్ అవ్వడానికి అసలు కారణం తెలిస్తే ఏడుస్తారు..

taapsee-made-shocking-comments-that-if-the-movie-is-a-disaster-the-heroes-will-do-the-same-with-the-heroines

అదే ఫ్లాఫ్ ఐతే మాత్రం సింపుల్ గా హీరోయిన్ మీద నెట్టేస్తారు. ఇప్పటి వరకు ఫ్లాఫ్ ఐన చిత్రాల జాబితా గమనించినట్లయితే ఆ క్రెడిట్ అంతా కూడా హీరోయిన్ల పై నెట్టేసారని తన ఆవేదన వ్యక్తం చేసింది. కేవలం ఇదే కాకుండా హీరోలు సైతం ఆమెతో పలు చిత్రాలలో నటించి తదుపరి చిత్రం ఫట్ ఐతే ఇక ఆమెతో నటించడానికి ఇష్టపడరు ఆమెను దారం పెడుతూ ఉంటారు. ఇక ఓ చిత్రం హిట్ ఐనా ఫ్లాఫ్ ఐనా దానికి కారణం ఆయన బాధ పడేది హీరోయిన్ అంటూ బోల్డ్ (Taapsee Comments) గా తన ఆవేదనను వ్యక్తపర్చింది. ఇదే విషయంలో హీరోలను ఇలాగే చేస్తారా వాళ్ళను పక్కన పెట్టేస్తారా అంటూ అడిగేయడంతో ఇండస్ర్టీలో ఉన్న పెద్దలే గాక నెటీజన్లు సైతం అవాక్కవుతున్నారు.