Home Cinema Namrata: మహేష్ బాబు భార్యగా నమ్రతను వద్దన్నా కృష్ణ.. ఆమె ఎఫైర్ లే కారణమా..

Namrata: మహేష్ బాబు భార్యగా నమ్రతను వద్దన్నా కృష్ణ.. ఆమె ఎఫైర్ లే కారణమా..

Mahesh wife Namrata Affairs: నమ్రత బాలీవుడ్ మరియు టాలీవుడ్ లో ఒక్కపుడు టాప్ హీరోయిన్. ఆమె 1998 లో “జబ్ ప్యార్ కిసీసే హోత హాయ్” సినిమాతో బాలీవుడ్ ఆరంగేత్తరం చేసింది. ఆ సినిమాలో ఆమె సోలమన్ ఖాన్ పక్కన సైడ్ రోల్ చేసింది. ఈ సినిమా తరువాత ఆమెకు హీరోయిన్ గా చాల ఛాన్సులు వచ్చాయి. నమ్రత తన నటన వృత్తిలో టాప్ లో ఉన్నప్పుడు ఆమె టాలీవుడ్ లో కూడా పలు స్టార్ హీరోలతో పనిచేసింది. నమ్రత తెలుగులో మహేష్ బాబు వంశీ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు ముందుకు వచ్చింది.

See also  Ileana: పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా. వైరల్ అవుతున్న ఫొటో..

Mahesh-wife-Namrata-Affairs

ఆ సినిమా షూటింగ్ జరుగుతుండగా వాళ్ళిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. వంశీ సినిమా అప్పట్లో భారీ విజయాన్ని సాధించింది. ఈ సినిమా తరువాత వీరిద్దరూ కొని సంవత్సరాలు డేటింగ్ చేసి పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకొని ఈ విషయం మహేష్ బాబు తండ్రి కృష్ణకు చెప్పారు. అయన వీరిద్దరి పెళ్ళికి ససేమీరా వద్దని అన్నారట. దీనికి గల కారణం, అప్పట్లో నమ్రత బాలీవుడ్ ప్రముఖ హీరోలతో ఎఫైర్ పెట్టుకుందని వార్తలు రావడమే అంటా. నమ్రత బాలీవుడ్ హీరోలయిన దీపక్ శెట్టి మరియు

See also  Mrunal Thakur: సీతారామం హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కు ఏమయ్యిందని షాక్ అవుతున్నారు..

Mahesh-wife-Namrata-Affairs

మహేష్ మంజేఖర్ తో ఎఫైర్ పెట్టుకుందట. మహేష్ మరియు నమ్రత వివాహానికి సూపర్ స్టార్ కృష్ణను వారి కుటుంబ సభ్యులు బలవంతంగా ఒప్పించారట. ఏది అమాయితేనేమి చివరికి వారి ప్రేమ గెలిచింది. మహేష్ మరియు నమ్రత (Mahesh wife Namrata Affairs) ఒక్కటయ్యారు. వీరి పెళ్లి తరువాత నమ్రత తన యాక్టింగ్ కెరీర్ ను పక్కన పెట్టి ఫుల్ టైమ్ తల్లిగా మరియు ఘట్టమనేని వంశాన్ని చూసుకుంటూ ఉంది. అది చూసి సూపర్ స్టార్ కృష్ణ ఆమెకు మంత్రముగ్ధుడు అయ్యాడు.

See also  Niharika : నిహారిక తన విడాకుల విషయాన్ని ఇప్పుడు బయట పెట్టడానికి అసలు కారణం అదంట..

Mahesh-wife-Namrata-Affairs

అప్పటి నుండి నమ్రతను తన సొంత కూతురిలా చూసుకునే వాడు అని ఆమె చాల ఇంటర్వ్యూ లలో చెప్పింది.ప్రస్తుత్తం ఆమె ఫుల్ టైమ్ మదర్ గా మరియు బిజినెస్ చేస్తూ ఘట్టమనేని వంశ ప్రతిష్టను మరింత పెంచుతుంది నమ్రత. మహేష్ మరియు నమ్రతకు ఇద్దరు సంతానం. గౌతమ్ మరియు సితార ఇద్దరి బాగోగులు నమ్రతనే దెగ్గర ఉంది చూసుకుంటుంది. (Mahesh wife Namrata Affairs)