
Sunishith : ఈ మధ్యకాలంలో సునిశిత్ అనే పేరు తెగ వింటున్నాం. యూట్యూబ్లో ఇంటర్వ్యూలు ఇస్తూ.. లేనిపోని కబుర్లు చెబుతూ తన నోటికి ఎలా వస్తే అలా కూతలు కూస్తున్నాడు. రామ్ చరణ్ అభిమానులు ( Sunishith sensational comments on junior ntr ) ఇటీవల ఇతన్నిచితక్కొట్టిన వీడియో తెగ వైరల్ అయ్యింది. ఈ వ్యక్తి అందరి మీద ముఖ్యంగా హీరో హీరోయిన్స్, సెలబ్రిటీస్ మీద ఇష్టం వచ్చిన ఆరోపణలు చేస్తూ ఇంటర్వ్యూలలో తను హైప్ పెంచుకుందామని ప్రయత్నిస్తున్నాడు. చాలామంది హీరోలు తనకు తెలుసని, తన సినిమాల్ని చాలామంది హీరోలు లాక్కున్నారని, ఇలా ఏవేవో చెబుతూ ఉంటాడు.
ఇటీవల రామ్ చరణ్ ఉపాసన గురించి మాట్లాడుతూ.. ఉపాసన తనతో లాంగ్ డ్రైవ్ కి వచ్చిందని.. ఉపాసన తనతో చాటింగ్ చేస్తుంటే, రామ్ చరణ్ తన దగ్గరకు వచ్చి.. ఉపాసనని ఎలాగైనా పాడేయ్ అన్నాడని ( Sunishith sensational comments on junior ntr ) ఇలాంటి చండాలపు మాటలు చెప్పడంతో రామ్ చరణ్ అభిమానులు.. సునిశిత్ ఇంటికి వెళ్లి మరి లాక్కొచ్చి చితక్కొట్టి.. డాక్టర్ కి చూపించుకోమని డబ్బులు కూడా ఇచ్చి వెళ్లారు. దీనితో ఇంక సునిశిత్ కి బుద్దొచ్చి ఉంటాదని.. ఇంకెప్పుడూ ఇలాంటి మాటలు మాట్లాడడని అందరూ అనుకున్నారు. కానీ అలా జరగలేదు.. మళ్లీ అతను యూట్యూబ్ లో ఇంటర్వ్యూ ఇవ్వడం మొదలుపెట్టాడు. మళ్ళీ హీరో హీరోయిన్స్ ని, సెలబ్రిటీస్ ని టార్గెట్ చేయడం మొదలుపెట్టాడు.
ఈసారి సునిశిత్ జూనియర్ ఎన్టీఆర్ మీద పడ్డాడు. జూనియర్ ఎన్టీఆర్ ఎంత పెద్ద హీరో అయినప్పటికీ.. పోర్న్ సినిమాలలో నటిస్తాడని.. అది చెప్పే ధైర్యం సినిమా ఇండస్ట్రీలో సునిశిత్కి తప్ప ఇంకెవరికి ధైర్యం లేదని చెప్పాడు. దీంతో ఎన్టీఆర్ అభిమానులకు విపరీతమైన కోపం వస్తుంది. ఇలాంటి చెత్త కూతలు ( Sunishith sensational comments on junior ntr ) ఆపకపోతే ఊరుకునేది లేదని కామెంట్లు చేస్తున్నారు. వీడిని ఇలా వదిలేయకండిరా బాబు.. డాక్టర్ కి చూపించండి.. పిచ్చి ముదిరిపోయేలా ఉంది అని నెటిజనులు అంటున్నారు. ఇంకా ఈ ఇంటర్వ్యూలో కేవలం ఎన్టీఆర్ నే కాకుండా.. చాలామంది సెలబ్రిటీస్ గురించి కారు కూతలు కూస్తున్నాడు.
ఇదే ఇంటర్వ్యూలో ఇంకా బ్రహ్మానందం మీద మర్డర్ కేసు ఉందని అన్నాడంట. అలాగే ప్రభాస్, మంచు లక్ష్మి మీద రేప్ కేసు ఉందని చెప్పాడంట. వాళ్లంటే భయంతో ఎవరు ముందుకు రారని వాళ్ళ హవా చూపిస్తే చెల్లిపోతుంది అని అంటున్నాడట. మహేష్ బాబుతో ఫేషియల్ చేయించుకున్నాను అని చెప్పాడంట. ఇక ఇలాంటి కారు కూతలు వినే ఓపిక నశిస్తుంది కానీ, వీడిని పిచ్చి ఆసుపత్రిలోనైనా వెయ్యాలి, లేదా పోలీస్ కేసు పెట్టాలి అని కొందరు నెటిజనులు వాపోతున్నారు. ఆడ మగ, చిన్న పెద్ద, స్థాయి ఏమీ తేడా లేకుండా ఇష్టానుసారం ఇలాంటి కూతలు కూయడం వెనుక అసలు రీజన్ ఏమిటో ఎవ్వరికీ అర్ధం కావడం లేదు. వరుసగా ఎన్టీఆర్,ప్రభాస్,మహేష్ బాబు అభిమానులు సునిశిత్ పై మండిపడుతున్నారు.