Home Cinema Sumanth – Keerthy Reddy: విడాకుల అనంతరం మాజీ బార్యతో సుమంత్ అలాంటి పనులు.. దేవుడా...

Sumanth – Keerthy Reddy: విడాకుల అనంతరం మాజీ బార్యతో సుమంత్ అలాంటి పనులు.. దేవుడా అంటున్న నెటీజన్లు.

Sumanth – Keerthy Reddy: తెలుగు చిత్ర పరిశ్రమ లోనే గాక ఏ ఇతర పరిశ్రమలో ఐనా మనం చూసుకున్నట్లు ఐతే ఒక హీరో హీరోయిన్ ని ప్రేమించి పెళ్లాటం లేదా అదే హీరోయిన్ డైరెక్టర్ మరియు నిర్మాతలను లేదా ఇతర సినీ ఫీల్డ్ వాళ్ళను ఎవరినైనా ప్రేమించి పెళ్లి చేసుకోవడం సర్వ సాధారణమైన విషయం. కానీ ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకుని ఇష్టపడి కడదాకా వాళ్ళ దాంపత్య జీవితాన్ని కొనసాగించుకోవాలని మూడు ముళ్లతో ఏడు అడుగులు వేసి వివాహ బంధంలోకి అడుగు పెడతారు. కానీ చాలా తక్కువ మంది సినిమా ఇండస్ట్రీలో ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్లు చివరి వరకు వాళ్ళ దాంపత్య జీవితాన్ని కొనసాగిస్తారు.

sumanth-did-such-things-with-ex-wife-keerthy-reddyafter-divorce-netizens-are-saying-o-my-god

ఇక మిగిలిన వాళ్లు ఇలా ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్లలో చాలా తక్కువ మంది కడదాకా వాళ్ళ దాంపత్య జీవితాన్ని కొనసాగించే వాళ్ళు ఉన్నారు. కొందరైతే పెళ్లయిన రెండు, మూడు నెలలకే విడిపోయి విడాకులు తీసుకుంటారు. మరికొందరైతే సంవత్సరం కూడా కలిసి ఉండ లేకుండా ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. పెళ్లి అనే వ్యవస్థకి ఓ మచ్చ లాగా సినిమా ఇండస్ట్రీలో పెళ్ళిళ్ళు ఆ బంధాన్ని అవహేళనకు గురి చేస్తూనే ఉన్నారు. ఇక ఇలానే ఇండస్ట్రీకి చెందిన ఓ హీరోయిన్ ని పెళ్లి చేసుకున్నాడు అక్కినేని కుటుంబంలోని సభ్యుడు సుమంత్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తొలిప్రేమ చిత్రంలో హీరోయిన్ గా నటించిన కీర్తి రెడ్డి ని ప్రేమించి మరి ప్రేమ వివాహం చేసుకున్నాడు.

See also  Soundarya : చనిపోయి ఇన్నేళ్ళవుతున్నా.. సౌందర్య రోజు అక్కడికొచ్చి ఏం చేస్తుందో తెలిస్తే కన్నీళ్లు ఆగవు..

sumanth-did-such-things-with-ex-wife-keerthy-reddyafter-divorce-netizens-are-saying-o-my-god

ఇక వీళ్ళ వివాహం ఇరు పెద్దల సమక్షంలో 2004వ సంవత్సరంలో జరిగింది. కానీ ఏమైందో తెలియదు 2006వ సంవత్సరంలో కొన్ని అనుకోని కారణాల చేత వీరిద్దరూ విడిపోయి విడాకులు తీసుకోవాల్సి వచ్చింది. ఇక అప్పటి నుంచి అంతా బానే ఉంది. కాగా ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు సువంత్ తన మాజీ భార్య కీర్తి రెడ్డి గురించి పలు వాక్యలు చేయడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సుమంత్ తో విడిపోయి విడాకులు తీసుకున్న అనంతరం కీర్తి రెడ్డి బెంగళూరుకు చెందిన ఓ అబ్బాయిని పెళ్ళి చేసుకుందట. ఇక ఆ పెళ్ళి చేసుకున్న అబ్బాయి మరియు అతని కుటుంబం కూడా ఎంతో మంచిదని.. ప్రస్తుతం ఆమె బెంగళూరు లోనే నివసిస్తుందంటూ ఆ ఇంటర్వ్యూ లో భాగంగా సుమంత్ తెలియ జేశాడు

See also  Priyamani: ఆ విషయంలో ప్రియమణికి ఇలా అవుతుందని అస్సలు ఆమె కూడా ఊహించి ఉండదు.. అయోమయంలో ఆమె ఫ్యాన్స్..

sumanth-did-such-things-with-ex-wife-keerthy-reddyafter-divorce-netizens-are-saying-o-my-god

కాగా విడాకులు తీసుకున్న అనంతరం సుమంత్ ఇప్పటికీ ప్రతి రోజు కీర్తితో (Sumanth – Keerthy Reddy) ఫోన్ కాల్స్ మరియు చాటింగ్ వంటివి చేస్తూనే ఉంటాడట. దాంతో ఈ విషయం స్వయంగా సుమంత్ చెప్పడం తో ఒక్క సారిగా ఈ విషయం వైరల్ అయింది. ఇక దాంతో సోషల్ మీడియాలో ఉన్న నెటిజన్స్ ఇలా వీళ్ళిద్దరికీ ఉన్నంత ఓపెన్ మైండ్ మెంటల్టితో ప్రపంచంలో ఎవ్వరు ఉండరు దేవుడా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక మనందరికీ తెలిసిందే కీర్తి రెడ్డి సుమంత్ వివాహం అనంతరం పూర్తిగా సినిమాలకు దూరమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆమె కనీసం మీడియాకి కూడా కనిపించలేదు. ఇక సుమంత్ ఓ పక్క హీరోగా పలు చిత్రాలలో నటిస్తూనే.. మరొక పక్క కొన్ని ముఖ్యమైన పాత్రలు లో గెస్ట్ రోల్ గా నటిస్తూ ఉంటున్నాడు.