Home Cinema అలాంటి కోరికలు నాకు ఎక్కువయ్యింది నా 8వ తరగతిలోనే అంతటితో ఆగలేక అదే పనిలోకి దిగిపోయా..

అలాంటి కోరికలు నాకు ఎక్కువయ్యింది నా 8వ తరగతిలోనే అంతటితో ఆగలేక అదే పనిలోకి దిగిపోయా..

Wamiqa Gabbi: వామికా గబ్బీ గురించి మన తెలుగు ప్రేక్షకులకు అంతగా తెలియకపోవచ్చు. కానీ ప్రస్తుతం బాలీవుడ్ లో ప్రస్తుతం ఓ ఊపు ఊపుతుందని చెప్పాలి. త్వరలో మన తెలుగులో కూడా ఓ చిత్రంలో నటించబోతున్నట్లు సమాచారం. మరి ఆ చిత్రం ఏదో మనకు త్వరలో తెలియనున్నది. కానీ ప్రస్తుతం అయితే టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేందుకు ఓ ప్రాజెక్టుపై సైన్ కూడా చేసినట్టు మనకు తెలుస్తుంది. ఇక తను మొదట వరుసగా పంజాబీ చిత్రాలలో నటించ సాగింది. ఈ పంజాబీ ముద్దుగుమ్మ.

such-desires-increased-in-my-8th-standard-and-i-could-not-stop-it-and-started-doing-the-same-thing-wamiqa-gabbi

పంజాబీలో వరుస సినిమాలతో ఫేమస్ అవడంతో ఆ తర్వాత ఆ బాలీవుడ్ లో అవకాశాలు దక్కి ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా మారిపోయింది. ఇక వరుస అవకాశాల మీద మంచి జోరుతో ఉండడం ఈ పంజాబీ ముద్దుగుమ్మకు ఓటిటిలోనూ వెబ్ సిరీస్ లో నటించబోతున్నట్లు తెలియజేస్తూ.. తన జీవితం సక్సెస్ అంచులకు ఎలా తన కెరియర్ ఎదిగిందో ఇక్కడి వరకు రాగలరని రావడానికి తను ఎన్ని స్ట్రగుల్స్ ఎదుర్కొని వాటన్నిటినీ ఫేస్ చేసి ఈ స్థాయికి వచ్చిందో అందు గురించి ప్రతి ఒక్క విషయం తాజాగా తను పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.

See also  Bhola Shankar premiere talk : భోళాశంకర్ ప్రీమియర్ రియల్ టాక్ తెలుసా?

such-desires-increased-in-my-8th-standard-and-i-could-not-stop-it-and-started-doing-the-same-thing-wamiqa-gabbi

షాహిద్ మరియు కరీనాల కాంబినేషన్ లో తెరకెక్కినటువంటి చిత్రం జబ్ వి మెట్.. ఈ చిత్రం నా తొలి చిత్రం. ఇక నేను అప్పుడు ఎనిమిదవ తరగతిలో నా విద్యాభ్యాసం కొనసాగుతోంది. ఈ చిత్రంలో నటిస్తున్న సమయంలోనే ఇద్దరు నన్ను ఎంతో గారాబం చేయసాగారు. ఇక ఆ తర్వాత ఒకటి రెండు చిత్రాల అనంతరం సిక్స్ టీన్ అనే చిత్రంతో తొలి సారి నేను హీరోయిన్ గా వెండి తెర కు పరిచయమయ్యాను. ఆ తర్వాత వరుసగా నా మాతృ భాష పంజాబీ లో అవకాశాలు క్యూలు కట్టాయి. కానీ బాలీవుడ్ లో అవకాశాలు వస్తాయని అసలు ఊహించలేదు.

See also  Tamannaah: ప్రతి ఒక్కదానికి నిందలు వెయ్యడమే పనైపోయింది.. వాళ్ళపై భగ్గుమన్న తమన్నా..

such-desires-increased-in-my-8th-standard-and-i-could-not-stop-it-and-started-doing-the-same-thing-wamiqa-gabbi

ప్రస్తుతం నా గురించి నాకే ఏవేవో ఊహలు వస్తూ ఉంటాయి. అవన్నీ ఒక వేళ మీకు చెప్పిన మీకు విచిత్రం అనిపించవచ్చు. మరి అదే విధంగా సినిమాను నా కెరియర్ అస్సలు అనుకోలేదని కెమెరా ముందు కనిపించడం అంటే ఏదో సరదాగా ఉంటుందని అదే నన్ను చిత్ర పరిశ్రమల ఇంకా ముందుకు కొనసాగించేలా చేస్తుందని తెలిపిందిశ చివరగా తెలుగులో కూడా ఓ చిత్రంలో అవకాశం వచ్చిందన్న వామిగా (Wamiqa Gabbi) తెలుగు లో రాక కోసం అవకాశాల కోసం నేను ఎంతో కష్టపడ్డాను అంటూ అలా కష్టపడి నాకు ఈ అవకాశం లభించిందని ప్రస్తుతం నేను ఎంతో ఆనందంగా ఉన్నాను అంటూ తెలిపింది.