Home Cinema Trisha : వామ్మో 18 ఏళ్ల కుర్రాడితో బాత్రూం లో ఆ పని కానిస్తున్న త్రిష..

Trisha : వామ్మో 18 ఏళ్ల కుర్రాడితో బాత్రూం లో ఆ పని కానిస్తున్న త్రిష..

star-heroine-trisha-with-that-18-year-old-boy-in-the-washroom

Trisha : సినిమా ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న త్రిష కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి ( Trisha with that 18-year-old boy ) మనందరికీ తెలిసిందే. త్రిష తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో పేరుని సంపాదించుకుంది. వర్షం సినిమాలో ఈమెను ఇప్పటికీ అందరూ గుర్తుతెచ్చుకుంటూనే ఉంటారు. అటువంటి త్రిష ఇంచుమించుగా అందరు స్టార్ హీరోలు సరసన నటించేసింది. కేవలం గ్లామర్ రోల్స్ కి అంకితం కాకుండా.. మంచి మంచి పాత్రలను కూడా ఇటీవల కాలంలో నటించింది.

Trisha-web-series

త్రిష తన సినీ కెరీర్లో ఒక లిమిట్ వరకు పెట్టుకుని ఆ లిమిట్ క్రాస్ చేయకుండా ఇంతకాలం నటిస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు ఏమనుకుందో ఏమో, బోల్డ్ గా కొంచెం ఓపెన్ గా నటించడం మొదలు పెడుతుంది. దీనిపై సోషల్ మీడియాలో ( Trisha with that 18-year-old boy ) ఆమెపై విపరీతమైన నెగటివ్ కామెంట్స్ వస్తున్నాయి. వయసు కొంచెం పెరుగుతున్న కొద్దీ హీరోయిన్స్ లో ఏం మార్పులు వస్తున్నాయో తెలియడం లేదు కానీ.. ఎటువంటి పాత్రనైనా చేయాలని డిసైడ్ అయిపోతున్నారని అంటున్నారు. కొంచెం వయసులో ఉండగానే హద్దుల్లో ఉంటున్నారు కానీ కొంచెం ఏజ్ పెరిగే కొద్దీ హద్దులు దాటేస్తున్నారని కామెంట్ చేస్తున్నారు.

See also  Adipurush: ఇంత చిన్న లాజిక్ ఆదిపురుష్ టీం ఎలా మిస్ అయింది! ఇలా అయితే కష్టమే..

Trisha-web-series-18years-old-boy

ఇంతకీ అసలు సంగతి ఏంటంటే.. త్రిష ఒక 18 ఏళ్ల కుర్రాడుతో బాత్రూంలో అలాంటి సీన్స్ చేస్తుందా అని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అసలు ఈ వార్త వెనకాల అసలు సంగతి ఏమిటంటే.. త్రిష ఒక వెబ్ సిరీస్ లో ( Trisha with that 18-year-old boy ) నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంట. ఈ వెబ్ సిరీస్ లో ఆమె పాత్ర చాలా బోల్డ్ గా ఉంటుందంట. 18 ఏళ్ల వయసు ఉన్న కుర్రాడుతో బెడ్ సీన్స్, బాత్రూం సీన్స్ , లిప్ లాక్ సీన్స్ అన్నీ ఉంటాయి అంట. అసలు త్రిష ఇలాంటి పాత్ర ఎందుకు ఒప్పుకుంది అని అందరికీ ఆశ్చర్యం కలుగుతుంది. ఇన్ని భాషల్లో ఇంత స్టార్ హీరోయిన్గా వెలుగు వెలుగుతున్న ఈమె ఎందుకు ఇలాంటి పాత్రను ఒప్పుకుందని కోపం కూడా వస్తుంది.

See also  Ravi Teja: రవితేజ బయట పెట్టిన పెద్ద సీక్రెట్.. ఎన్టీఆర్ రామ్ చరణ్ ల రియాక్షన్ ఏమిటో?

Trisha-web-series-comments-18years-boy

అయితే త్రిష సమాజానికి మంచి జరగడం కోసమే ఇలాంటి పాత్రని ఒప్పుకుందట. ఇందులో ఒక స్టూడెంట్ టీచర్ మీద కన్నేస్తే.. వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఏర్పడితే.. అది ప్రేమ లేకపోతే అట్రాక్షన్ లేకపోతే ఇంకేమైనానా అని చెప్పే కథాంశంతో ఆ వెబ్ సిరీస్ నడుస్తుంది అంట. వీళ్ళిద్దరూ ఇలాంటి పనులు చేస్తే సమాజంతో ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటారు. వాళ్ళ జీవితం ఏం జరుగుతది అనే దాని మీద సీరీస్ ఉంటుంది అంట. ఈ కథ విన్న తర్వాత త్రిష నిజంగానే సొసైటీలో ఇలాంటివి చాలా జరుగుతూ ఉండటం వలన ఇవి ఖచ్చితంగా అందరికీ తెలియజేయాలని ఉద్దేశంతోనే ఆ పాత్రకి ఒప్పుకుందట. అయితే ఎవరికో మంచి జరగడం కోసం ఇప్పుడు త్రిష ఇలాంటి పాత్ర నటించాలా? ఎవరికి వాళ్ళు తెలుసుకోలేరా అంటూ అభిమానులైతే అనుకుంటున్నారంట. ఏదేమైనా నటించేటప్పుడు దాన్ని నటనలాగే తీసుకోవాలి గాని, అంత సీరియస్ గా తీసుకోవడం అనవసరమని కొందరు నెటిజనులు అంటున్నారు.