Home Cinema Star Heroine Mother: ఆ స్టార్ హీరోయిన్ తన తల్లికి రెండవ పెళ్లి అందుకే చేస్తుందట..

Star Heroine Mother: ఆ స్టార్ హీరోయిన్ తన తల్లికి రెండవ పెళ్లి అందుకే చేస్తుందట..

star-heroine-planning-for-do-second-marriage-to-her-mother

Star Heroine Mother: సినిమా ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు ప్రతి వార్త ఒక స్పెషల్. ఎందుకంటే అందులో నటించే వాళ్ళందరూ కూడా సెలబ్రిటీస్ కాబట్టి వాళ్ల విశేషాలు అన్నీ స్పెషల్ గానే ఉంటాయి. సినిమా వాళ్ళ జీవితంలో ఏం జరిగినా కూడా సామాన్యులకు తెలుసుకోవాలని మాత్రం అనుకుంటారు. మంచిదైతే ఆనందించడం చెడ్డదైతే ( Star Heroine mother ) బాధపడడం అలవాటైపోయింది. ఇటీవల కాలంలో ఎక్కువగా వివాహాల గురించి వింటూనే ఉన్నాం. పైగా అవి ప్రేమ, పెళ్లిళ్లు గురించి ఇంకా ఎక్కువగా వింటున్నాము. అందులో ఉన్న వాళ్ళే పెళ్లి చేసుకుంటున్నారు. ఆ తర్వాత వాళ్ళ ఇద్దరు మధ్యన అండర్స్టాండింగ్ బాగుంటే కలిసి ఉంటున్నారు లేదా వెంటనే విడిపోతున్నారు కూడా..

star-heroine-planning-for-do-second-marriage-to-her-mother

ప్రేమించుకోవడం, పెళ్లి చేసుకోవడం ఇలాంటివన్నీ వింటూనే ఉన్నాము కానీ ఇది ఈ మధ్యకాలంలో ఇంకో తరహా వివాహాల్ని మనం ఎక్కువగా చూస్తున్నాము. మధ్య వయసు దాటిన తర్వాత పిల్లలు ఎదిగి వచ్చిన తర్వాత వాళ్ళకి మళ్ళీ పెళ్లిళ్లు ( Star Heroine mother ) అవుతున్నాయి. దానికి కారణం ఇన్నేళ్లు ఒంటరిగా బతుకుతూ.. పిల్లల్ని పెంచుకున్న వాళ్ళు ఇప్పుడెందుకు సడన్గా పెళ్లి చేసుకుంటున్నారు అని చాలామంది అనుకోవచ్చు కానీ.. అందులో మూల కారణం వాళ్ళ పిల్లలే ఉంటారు.. పిల్లల గురించి అప్పటివరకు త్యాగం చేసిన తల్లిని గాని తండ్రిని గాని చూసి వాళ్లకి చాలా ప్రేమ వస్తుంది.

See also  Vijay Deverakonda: విజయ్ దేవరకొండ ఇంత క్రూరుడా.. పైగా వాళ్ళ సహాయంతో చేసాడంట!

star-heroine-planning-for-do-second-marriage-to-her-mother

కానీ లైఫ్ అంటే ఎవరికి వాళ్ళు బిజీగా ఉండడమే కదా అదే కదా జీవిత పరమార్ధం ఆ బిజీలో భార్యకు భర్త భర్తకు భార్య తప్ప మిగిలిన వాళ్ళందరూ పరాయి వాళ్ళలా ఎప్పటికప్పుడు బిజీగానే ఉంటారు. అందుకని ఆలోచించి తమ తల్లికి గాని ( Star Heroine mother ) తండ్రికి గానీ ఒక తోడు అనే వాళ్ళు ఉండాలని ఆలోచించి మళ్లీ రెండో పెళ్లికి ప్రోత్సహించి మరి పిల్లలు పెళ్లిళ్లు చేస్తున్నారు. దిల్ రాజ్ కి భార్య చనిపోయిన సంగతి మనకు తెలిసిందే. ఆ తర్వాత ఆయన కూతురు ఆమెను ఒంటరిగా చూడలేక తండ్రికి మళ్ళీ పెళ్లి చేసింది దానితో వాళ్ళ కుటుంబం హాయిగా ఆనందంగా ఉంది.

See also  Tollywood Heroines : టాలీవుడ్ లో రహస్యంగా పెళ్లిళ్లు చేసుకున్న ఈ హీరోయిన్స్ ఎం మిస్ అయ్యారో తెలుసా?

అలాగే మెగా మేనల్లుడు సాయిధర్మతేజ తన తమ్ముడు వైష్ణవ తేజ్ కూడా తమ తల్లి ఒంటరిగా అలా మిగిలిపోకూడదని తమకోసం కష్టపడి ఎన్నేళ్లు పెంచింది కాబట్టి.. ఆమెకి ఒక మంచి తోడు కావాలనే ఆలోచించి ఆమెకు మళ్ళీ పెళ్లి చేయడం జరిగింది. ఇలా పిల్లలు ఎదిగిన తర్వాత తల్లి మీద గాని తండ్రి మీద గాని జాలి పుట్టి వాళ్లకు ఒక తోడుండాలని ఆలోచించి వాళ్లకు ఒక తోడుని ఇచ్చేస్తే అప్పుడు మేము ఎక్కడికైనా చదువులకు గానీ, ఉద్యోగాలకు కానీ తిరగచ్చని వాళ్ళకి పిల్లలు చేస్తున్నారు. అలాగే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఒక స్టార్ యంగ్ హీరోయిన్ తల్లికి మళ్లీ పెళ్లి చేయాలనే ఆలోచిస్తుందట. తన తల్లి ఒకరితో కొంచెం క్లోజ్ గా మాట్లాడుతుంటే అతన్ని చేసుకోమని అడిగింది అంట. వాళ్ళిద్దరి మధ్యన అలాంటి రిలేషన్ లేదని చేసుకోను అని చెప్పగా.. ఆ హీరోయిన్ అయితే వేరే వాళ్లనైనా చూస్తాను పెళ్లి చేసుకుని ఒక తోడుతో ఆనందంగా ఉండమని అడుగుతుందంట. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు అనేది బయటికి రావడం లేదు కానీ ఈ వార్తలు మాత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి..