Home Cinema RRR OSCAR: ఆస్కార్ మీద 10 కోట్లు బెట్టు కట్టిన టాలీవుడ్ హీరో ఎవరు.?

RRR OSCAR: ఆస్కార్ మీద 10 కోట్లు బెట్టు కట్టిన టాలీవుడ్ హీరో ఎవరు.?

Star Hero Son Betting On Oscar: దాదాపు 130 కోట్ల మంది ప్రేక్షకులు ఎప్పుడా.. అని ఆశగా ఎదురుచూసిన ఈ క్షణం రానే వచ్చింది. మనందరికీ తెలుసు దర్శక దీరుడుగా పేరుపొందిన రాజమౌళి తరాకెక్కిచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాకి ఆస్కార అవార్డు దక్కింది. ఇప్పటివరకు బాలీవుడ్ లో కూడా ఏ సినిమాకి గానీ అలాగే భారతీయ చలనచిత్ర రంగంలో మరి ఏ ఇతర సినిమాలు అందుకొని అరుదైన ఘనత అందుకుంది ఆర్ ఆర్ ఆర్.. రణం రౌద్రం రుధిరం అనే పేరుతో తెరకెక్కినటువంటి ఈ సినిమా లో మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్.. అలాగే నందమూరి తారక రామారావు గారి మనవడు జూనియర్ ఎన్టీఆర్.. హీరోలుగా యాక్ట్ చేశారు. ఈ ఇద్దరు స్టార్ హీరోలకు పెట్టి దర్శకధీరుడు తెరకెక్కించి నటువంటి ఈ సినిమా ఎన్నో రికార్డులను కొల్లగొట్టింది.

See also  Balakrishna : బాలక్రిష్ణని.. సూపర్ స్టార్ ఆ విషయంలో తిట్టాడా పొగిడాగా మీరు చెప్పగలరా?

star-hero-son-betting-on-rrr-movie-oscar

దర్శక ధీరుడు రాజమౌళి ఇప్పటికే ఎన్నో అద్భుతాలు చేశాడు. అలాంటి అద్భుతాలలో గొప్ప పేరు తెచ్చుకున్న అద్భుతమే ఆర్ ఆర్ ఆర్ ఈ అద్భుతానికి గాను ఫైనల్లీ చలనచిత్ర పరిశ్రమ వాళ్ళు ఎంతో గొప్పగా ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డు దక్కడం ఇప్పుడు భారతీయ చలనచిత్ర రంగంలో సరికొత్త సంచలనాలు సృష్టించిందని చెప్పాల్సిందే.. మనందరికీ తెలిసిన విషయమే భారతదేశంలో చాలామంది వివిధ మ్యాచ్లు జరిగేటప్పుడు భారీ స్థాయిలో బెట్టింగ్ పెడుతూనే ఉంటారు. మరీ ముఖ్యంగా ఐపీఎల్ సమయంలో అయితే బెట్టింగ్ రాయల్ అదే హవా నడుస్తుంది. ఇక పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ జరిగేటప్పుడు మాత్రం కోట్లలో బెట్టింగ్ నడుస్తూ ఉంటుంది.

See also  Allu Arjun - Chiranjeevi : సంచలనం.. చిరంజీవి కోసం అల్లు అర్జున్ వాళ్ళతో అంత పెద్ద గొడవ చేస్తున్నాడట..

star-hero-son-betting-on-rrr-movie-oscar

అలాంటి బెట్టింగ్ గురించే ప్రస్థానం సోషల్ మీడియాలో వార్త ఇదేచ్ఛగా చెక్కర్లు కొడుతుంది అదేంటంటే మ్యాచ్  లపై పెట్టినట్టే అందుకు మాత్రం అందుకు ఏ మాత్రం తీసిపోని రేంజ్ లో మొట్టమొదటిసారి ఆర్ ఆర్ ఆర్ సినిమా అవార్డు గెలుస్తుందా..?? లేదా..?? అనే దానిపై కొట్లలో బెట్టింగ్ (Star Hero Son Betting On Oscar) జరిగినట్టు సమాచారం. మరదే కాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద హీరోగా పేరు సంపాదించిన స్టార్ ఫ్యామిలీ నుండి వచ్చిన హీరో కొడుకు కూడా 10 కోట్లు బెట్టింగ్ పెట్టినట్టు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇదేకాక ఆర్ఆర్ సినిమా ఆస్కార్ విన్ అవుతుందని ధీమా వ్యక్తం చేసిన టాలీవుడ్ స్టార్ ఏకంగా 10 కోట్లు పెట్టి దాదాపు 50 కోట్లు గెల్చుకున్నట్టు సోషల్ మీడియాలో న్యూస్ అయితే వైరల్ గా మారింది.

See also  Bhola Shankar: ఆరెండు "చిరు" కామెంట్స్.. మెగాస్టార్ కి పెను సవాల్ విసిరాయి.

star-hero-son-betting-on-rrr-movie-oscar

మరోపక్క స్టార్ హీరో కొడుకు చేసిన గెస్సింగ్ ఏమో కానీ ఇలా బెట్టింగ్ పెట్టడం ఏంటని ఆ హీరో గురించి చాలామంది ఫ్యాన్స్ రకరకాలుగా మాట్లాడుకుంటున్న గుసగుసలు వినిపిస్తూ ఆయనపై మండిపడుతున్నారు.. అంతేకాదు మరొకపక్క ఆర్ ఆర్ సినిమా ఆస్కార్ గెలిచినందుకు సంతోషపడాలో లేక మన టాలీవుడ్ స్టార్ హీరోలకి ఇలాంటి బెట్టింగ్ వ్యసనాలు ఉన్నాయని బాధపడాలో తెలియక చాలామంది ఫాన్స్ జుట్టు పీక్కుంటున్నారు. డై హార్ట్ ఫాన్స్ అయితే మాత్రం అల్లాడిపోతున్నారు. ఇదే క్రమంలో ఆ స్టార్ హీరో కొడుకు పేరు సోషల్ మీడియాలో రేంజ్ లో వైరల్ అవుతుంది.