Hero Karthi: అవునండి.. ప్రస్తుతం ఇదే వార్త సినీ చిత్ర పరిశ్రమలోనూ మరియు సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్ గా వైరల్ అవుతున్న ట్రెండీ విషయం. మనందరికీ తెలిసిందే.. కోలీవుడ్ స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన పాపులారిటీ ని సంతరించుకున్న హీరో కార్తీ మరి ఆ హీరోయిన్ పై మోజు పడ్డాడా? అంటే అవును ఖచ్చితంగా ఇది నిజమే అని చెబుతోంది కోలీవుడ్ మీడియా. ఇక ఇటీవల కాలంలో కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ ఆ హీరోయిన్ చుట్టూ తెగ తిరిగేస్తున్నాడని.. ఇక ఆ హీరోయిన్ తో అటు ఇటు పదే పదే రాసుకు పూసుకు తిరుగుతున్నాడంటూ కోలీవుడ్ ఇండస్ట్రీ మీడియాలో తెగ వైరల్ అవుతున్న విషయం కోలీవుడ్ మీడియా సైతం తెగ ప్రచారం చేస్తుంది.
మరింతకు ఆ ముద్దుగుమ్మ ఎవరు అనుకుంటున్నారు? ఎవరో కాదండోయ్.. అల్లు బ్యూటీగా పాపులాటి సంతరించుకున్న అను ఇమ్మానుయేల్. అల్లు అర్జున్ తో ఓ చిత్రంలో అలాగే అల్లు శిరీష్ తో ఓ చిత్రంలో నటించి ఇండస్ట్రీలో మంచి అల్లు బ్యూటీగా తన పాపులారిటీని క్రియేట్ చేసుకుంది అను ఇమ్మానుయేల్.. ఇక ఈ బ్యూటీ మాత్రం తెలుగు చిత్ర పరిశ్రమలో ఐరన్ లెగ్ హీరోయిన్ గా పాపులారిటీ సంతరించుకోగా.. అటు కోలీవుడ్లో మాత్రం వరుస అవకాశాలు అందుకుంటూ జోరు మీద ఉంటున్న ఈ హీరోయిన్ అటు ఇటు హిట్ ట్రాక్ లో ప్రయాణించడానికి సిద్ధమవుతుంది అను ఇమ్మానుయేల్.
ఇక కోలీవుడ్ లో వరుస సినిమాల దూకుడు మీదున్న ఈ అమ్మడు ప్రస్తుతం హీరో కార్తీతో జపాన్ అనే చిత్రంలో నటిస్తుంది. కాగా ఈ చిత్రం ఇంకా విడుదల అవ్వక ముందే మరొక అతి పెద్ద బంపర్ ఆఫర్ ను హీరో కార్తి దగ్గర కొట్టేసింది అంటూ ఓ వార్త తెగ వైరల్ గా మారింది. ఆ వార్తని కోలీవుడ్ మీడియా సైతం తెగ ప్రచారం చేస్తుంది. ఇక ఆ వైరల్ అవుతున్న విషయం ఏంటంటే.. హీరో కార్తీ తన తదుపరి చిత్రంలో కూడా ఈ ముద్దుగుమ్మనే హీరోయిన్ గా సెలెక్ట్ చేసుకున్నాడట..
దానికి అసలు సిసలైన కారణం ఏంటో తెలుసా? అదేంటంటే.. ఈ అమ్మడు లోని నటన తన టాలెంట్ ను కూడా కోలీవుడ్ మీడియా పదే పదే చెప్పుకు రావడం.. అందు కోసమే హీరో కార్తీ (Hero Karthi) కూడా ఈ అమ్మడు టాలెంట్ ని గుర్తించి తన తదుపరి చిత్రంలో ఈమెనే ఓకే చేసేసాడట.. ఇదే క్రమంలో పెళ్లై పిల్లలు ఉన్న కార్తి ఓ హీరోయిన్ ను చూసి ఎట్రాక్ట్ అవ్వడం ఆ హీరోయిన్ కి మెచ్చి మరీ ఇలా తన తదుపరి చిత్రంలో కూడా అవకాశం ఇవ్వడం ప్రస్తుతం మీడియా వర్గాల్లో సంచలనంగా ట్రెండ్ అవుతున్నా వార్త.