Home Cinema Prabhas – Anushka : ప్రభాస్ అనుష్క ల పెళ్లి జరక్కూడదని.. ఆ స్టార్ హీరో...

Prabhas – Anushka : ప్రభాస్ అనుష్క ల పెళ్లి జరక్కూడదని.. ఆ స్టార్ హీరో ఎం చేసాడో తెలిస్తే బాబోయ్ అంటారు..

star-hero-did-special-poojas-for-prabhas-and-anushka-shetty-marriage-to-get-canceled

Prabhas and Anushka : టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా పేరు తెచ్చుకున్న ప్రభాస్ గురించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఆయన అభిమానులు తెలుసుకుంటూనే ఉంటారు. ప్రభాస్ గురించి ఏదైనా వార్త ( Prabhas and Anushka Shetty marriage ) చెప్పాలన్న, వినాలన్న ఆయన చేస్తున్న సినిమాలు గురించి మాత్రమే కాకుండా.. ఎప్పుడూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండే వార్త ఒకటి ప్రత్యేకంగా ఉంది.. అదే ఆయన పెళ్లి. పైగా ఆ పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు? ఎవరిని చేసుకుంటారు? అనేదానికంటే ప్రభాస్ అనుష్క ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు? వీళ్ళ ప్రేమ ఎంతవరకు వచ్చింది? అనేదానిమీద ఎక్కువ వార్తలు వైరల్ అవుతూ ఉంటాయి. అలాగే ఇటీవల సోషల్ మీడియాలో ఒకప్పుడు ప్రభాస్ అనుష్క పెళ్లి చేసుకోకూడదని ఒక స్టార్ హీరో కోరుకున్నాడని..

star-hero-did-special-poojas-for-prabhas-and-anushka-shetty-marriage-to-get-canceled

అతను వీళ్లిద్దరికి పెళ్లి జరగకుండా ఉండడం కోసం ప్రత్యేకమైన పూజలు చేయించాడని.. అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇంతకీ ప్రభాస్ అనుష్కలు పెళ్లి చేసుకుంటే ఒప్పుకోనివాళ్ళు ఎవరు? అలా చేసుకోకూడదని ప్రత్యేక పూజలు కూడా చేయించిన స్టార్ హీరో ఎవరు? అంటే.. ఎవరో కాదు స్వయానా ప్రభాస్ కి పెదనాన్న కృష్ణంరాజు. ఇది వినడానికి అతిశయోక్తిగా ఉన్నా కూడా.. అప్పట్లో అదే వార్త తెగ వైరల్ అయింది. కృష్ణంరాజు ( Prabhas and Anushka Shetty marriage ) వారసుడిగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ప్రభాస్.. ఆయనకు ఎంత గొప్ప పేరు తెచ్చిపెట్టాడో మనందరం కొత్తగా చెప్పుకోవాల్సిన పనిలేదు. పెదనానికి అంత పేరు తెచ్చి పెట్టిన కొడుకు మీద కృష్ణంరాజుకి ప్రేమే ఉంటుంది కానీ పగ ఎందుకు ఉంటుంది?

See also  Varun Tej Lavanya marriage date : వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి పెళ్లి డేట్ ని మార్చేసిన చిరంజీవి..

star-hero-did-special-poojas-for-prabhas-and-anushka-shetty-marriage-to-get-canceled

కాకపోతే ఆయన చేసిన పనిలో ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. అదేమిటంటే.. అనుష్క ప్రభాస్ ప్రేమించుకుంటున్నారు ఏమో.. పెళ్లి చేసుకుంటారు ఏమో.. అనే అనుమానం వచ్చిన తర్వాత కృష్ణంరాజు వాళ్ళిద్దరి జాతకాలు జ్యోతిష్యుడికి చూపించారంట. అది చూసిన జ్యోతిష్కుడు వాళ్ళిద్దరికీ జాతకం కుదరడం లేదని, పైగా అనుష్కకి కుజదోషం ఉందని చెప్పాడంట. కుజదోషం ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే ( Prabhas and Anushka Shetty marriage ) అదే దోషం ఉన్న అబ్బాయిని చేసుకోవాలి తప్ప మీరు ఆ వేరే వాళ్ళు చేసుకుంటే కష్టాలు వస్తాయని పైగా ఇద్దరి జాతకం అసలు కుదరలేదని కూడా చెప్పాడంట. అనుష్కని ప్రభాస్ గాని పెళ్లి చేసుకుంటే చాలా కష్టాలు పాలవుతాడని పైగా అతను ఆయుష్ కె ప్రమాదకరమని చెప్పాడని అప్పట్లో వార్తలు తెగ వైరల్ అయ్యాయి.

See also  First Hit Movie: మొదటి సినిమాతో హిట్టు కొట్టి కనిపించకుండా పోయిన హీరోయిన్లు వీళ్లే...

star-hero-did-special-poojas-for-prabhas-and-anushka-shetty-marriage-to-get-canceled

అందుకే కృష్ణంరాజు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళిద్దరికీ పెళ్లి జరగకూడదని ప్రత్యేకమైన పూజలు చేయించారని.. అందుకే వాళ్ళిద్దరికీ పెళ్లి కాలేదని అంటున్నారు. అందుకే ప్రభాస్ కృష్ణంరాజు బ్రతికుండగా అసలు పెళ్లి మాట ఎత్తలేదని.. ఇప్పటికి ప్రభాస్ అనుష్క ఇద్దరు పెళ్లి చేసుకోకుండా బ్యాచిలర్స్ గా అలా ఉండిపోవడానికి రీజన్ అదే అయ్యి ఉంటుందని నెటిజనులు అంటున్నారు. అసలు వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారా? పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? అనుకుంటే దానికి నిజంగా ఇలాంటి ఆటంకాలు ఉన్నాయా? లేకపోతే ఎవరికి వారే బతుకుతున్నారా? ఏదో ఒక క్లారిటీ ప్రభాస్-అనుష్క ఇస్తే బాగుందని అభిమానులు వాపోతున్నారు. అసలు ఈ వార్తలన్నిటిలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు గానీ.. ఏదేమైనా ప్రభాస్ కి అనుష్కకి ఒకరితో ఒకరికైనా, వాళ్ళిద్దరికీ వేరే వాళ్ళతో అయినా.. పెళ్లిళ్లు జరిగి వాళ్ళ జీవితాలు స్టార్ట్ అయితే బాగుంటుందని నెటిజన్లు అందరూ కోరుకుంటున్నారు.