Home Cinema Janhvi Kapoor : శ్రీదేవి పరువు జాన్వీ ఇలా ఇంత దారుణంగా తీస్తాదని ఎవ్వరూ ఊహించలేదట..

Janhvi Kapoor : శ్రీదేవి పరువు జాన్వీ ఇలా ఇంత దారుణంగా తీస్తాదని ఎవ్వరూ ఊహించలేదట..

sridevi-fans-comment-on-janhvi-kapoor-about-her-behavior

Janhvi Kapoor : అతిలోక సుందరి శ్రీదేవి తనయురాలు జాహ్నవి కపూర్ బాలీవుడ్లో మొదటి సినిమాతో ఎంట్రీ ఇచ్చి యావత్ భారత దేశంలో తనకంటూ అభిమానులను ఏర్పాటు చేసుకుంది. తన తల్లి అభిమానులు అందరూ కూడా ఆమెను ఎంతగానో అభిమానిస్తున్నారు. జాన్వి కపూర్ శ్రీదేవి అంతటి హీరోయిన్ అవ్వాలని, శ్రీదేవి ( Sridevi fans comment on Janhvi Kapoor ) లేని లోటుని తీర్చాలని ఎందరో కోరుకున్నారు. అయితే శ్రీదేవి కూడా తన అభిమానులకు తన వంతుగా తన కూతుర్నే అందించాలని.. తొలి సినిమా సెలెక్ట్ చేసి కూతురుతో నటింపజేసి కరెక్ట్ గా సినిమా రిలీజ్ అయ్యే టైంలోపు ఆమె చనిపోవడం అనేది నిజంగా దురదృష్టకరమే. అయినా కూడా ఆమె జ్ఞాపకాన్నీ ఒక అంసుని సినిమా ఇండస్ట్రీకి మళ్ళీ ఇచ్చి వెళ్లిపోయింది ఆ గొప్ప నటి.

See also  Tamannaah Bhatia: సోషల్ మీడియాని షేక్ చేస్తున్న న్యూస్.. హీరోయిన్ తమన్నా ప్రెగ్నెంట్.??

sridevi-fans-comment-on-janhvi-kapoor-about-her-behavior

ఇప్పటివరకు హిందీలో నటించిన జాన్వి కపూర్ ఇప్పుడు సౌత్ వైపు కూడా ఒక కన్నేసింది. అందుకే జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి దేవరా సినిమాలో మొదటిసారిగా నటిస్తుంది. ఈ సినిమాకి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాపై ( Sridevi fans comment on Janhvi Kapoor ) నందమూరి అభిమానులకి, శ్రీదేవి అభిమానులకి కూడా భారీ అంచనాలే ఉన్నాయి. ఎందుకంటే జాన్వీక అప్పుడు తొలిసారిగా తెలుగులో నటిస్తున్న సినిమా కాబట్టి. అలాగే జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా లాంటి గొప్ప సినిమా తర్వాత నటిస్తున్న సినిమా కాబట్టి.. ఈ సినిమా ఓపెనింగ్సే బ్లాక్ బస్టర్ గా నిలుస్తుంది అని అందరూ ఊహిస్తున్నారు. ఇదిలా ఉంటే జాన్వీకపూర్ పై అనేక వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

See also  Jr NTR: ఎన్టీఆర్ ముందు ఆ మాట ఎవరన్న అంటే బీపీ 170 పెరిగిపోతుందా.? ఎంత పెద్ద వారినైనా లెక్క చెయ్యడా.?

sridevi-fans-comment-on-janhvi-kapoor-about-her-behavior

జాన్వీ అంటే అందరికీ ఇష్టమే కారణం ఆమె శ్రీదేవి కూతురు కాబట్టి.. కానీ ఇప్పుడు జాన్వీ శ్రీదేవి పరువు తీసేలా చేస్తుందని కొందరు ఆమెను నిందిస్తున్నారు. దానికి కారణం ఏమిటంటే.. జాన్వి కపూర్ సినిమాల్లో తన పాత్ర పై, తన నటనపై ( Sridevi fans comment on Janhvi Kapoor ) కాన్సన్ట్రేషన్ కంటే కూడా ఆమె ఎక్కువగా స్కిన్ షో తోనే కాన్సన్ట్రేషన్ పెడుతుంది. స్కిన్ షో వలన ఎటువంటి లాభం ఉంటుందో ఆమెకు ఏం అర్థమైందో తెలియదు గానీ.. ఆమె ఎక్కువ ఇంపార్టెన్స్ దానికి ఇస్తుంది. మొదటి నుంచి కూడా స్కిన్ షో విషయంలో హద్దులను పాటించడం మానేసి విచ్చలవిడిగా అందాలని ఆరబోస్తే తనకి స్టార్డం వస్తుందని.. ఆలోచనలో ఉందో ఏమో తెలియదు.

sridevi-fans-comment-on-janhvi-kapoor-about-her-behavior

అంతేకాకుండా వీకెండ్స్ లో జాన్వీ కపూర్ ఎప్పుడంటే అప్పుడు పబ్బులకి వెళ్తూ.. ఎక్కడపడితే అక్కడ ఫ్రెండ్స్ తో పార్టీలకు పబ్బులకు వెళ్లడం.. అక్కడ ఫుల్లుగా తాగేసి ఇష్టం వచ్చినట్లు చిందులు వేయడం.. పొగ తాగుతూ ఎంజాయ్ చేయడం.. వీటన్నిటిని చూసి అభిమానులు విపరీతంగా కోపం తెచ్చుకుంటున్నారు. బంగారం లాంటి శ్రీదేవి పరువు తీయడానికి జాహ్నవి కపూర్ ఇలాంటి పనులు చేస్తుందని అనుకుంటున్నారు. శ్రీదేవి ఉంటే జాన్వి ని ఇలా వదలదని.. తల్లి లేక జాన్వి అంత పాడైపోతుంది అని అందరూ అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే జాన్వి కపూర్ చేతిలో ఇంకా మూడు సినిమాలు ఉన్నాయి. మిస్టర్ అండ్ మిసెస్ మహి, బవాల్, ఉలాజ్ వంటి సినిమాలున్నాయి. బవాల్ సినిమా జులై 21 అమెజాన్ ప్రైమ్ లో వస్తుంది. వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్నాడు.