Home Cinema Sridevi: ఈ ఒక్క తప్పే శ్రీదేవి జీవితంలో మీరు ఊహించని కష్టాలకి.. చావుకి కారణమని మీకు...

Sridevi: ఈ ఒక్క తప్పే శ్రీదేవి జీవితంలో మీరు ఊహించని కష్టాలకి.. చావుకి కారణమని మీకు తెలుసా?

Sridevi did big mistake in her life: తమిళనాడులోని శివకాశిలో పుట్టిన శ్రీదేవి సౌత్ సినిమా ఇండస్ట్రీనే కాకూండా బాలీవుడ్ ని కూడా ఒక ఊపు ఊపింది. శ్రీదేవికి ఆడామగా, పిల్ల పెద్ద అనే వయసు, జాతి తేడాలేకుండా అందరూ ఆమెకు అభిమానులే. ఆమె అందం, ఆమె చిరునవ్వు అభిమానులను మైమరిపించేలా చేసేవి. అప్పట్లో చాలామంది ఇళ్లల్లో శ్రీదేవి ఫోటో గోడకి ఖచ్చితంగా ఉండేది. ఆమె చీరకట్టులో, హాఫ్ సారీ లో, మోడరన్ డ్రెస్సెస్ లో అన్నిటిలో దేనికి దానికి ఈమె సరిసాటి అన్నట్టు ఉండేది. పదహారేళ్ళ వయసు సినిమా నుంచే, ఆ వయసుకు అంత ప్రాముఖ్యత వచ్చింది. ఆడపిల్ల జీవితంలో ఆ వయసు చాలా అందమైన వయసు అని ఆమె అందం చూసాక తెలిసింది. ఇప్పటికీ ఎవరైనా అందంగా తయారు అయితే, ఏమిటి నేవ్వేమైనా పదహారేళ్ళ అమ్మాయివి అనుకుంటున్నావా అని అంటారు.

See also  Vijay Devarakonda Brother: రష్మిక మందనను పబ్లిక్ లో అందరూ వదిన వదినా అంటుంటే విజయ్ దేవరకొండ తమ్ముడు

sridevi-did-big-mistake-in-her-life

పదహారేళ్ళ వయసు లో సిరిమల్లె పువ్వా అంటూ ఆమె తెల్లని బట్టలతో పాడుతూ కనిపిస్తే, మల్లె అంత అందంగా ఉంటాదని అనిపించింది. వసంత కోకిలలో ఆమె పెర్ఫామెన్స్ అద్భుతం, ఇప్పటికీ అలా నటించగలిగే వాళ్ళు కనిపించలేదు. ఎంత స్టార్ హీరో సరసన అయినా, ఎంత ఏజ్ గ్యాప్ ఉన్న హీరో సరసన అయినా ఆమె చక్కగా సెట్ అవుతుంది. ఆమె కంటే వయసులో చాలా పెద్ద వాళ్ళైనా ఎన్టీఆర్ప, ఏఎన్ఆర్ పక్కన ఎంత బాగా నప్పిందో అలాగే ఆమె కంటే చిన్నవాళ్ళైన నాగార్జున వెంకటేష్ తో కూడా అంతే బాగా నటించి, ఆడియన్స్ ని మెప్పించి సూపర్ హిట్ సినిమాలని వాళ్లకు అందించింది. అంతెందుకు ఆమె కూతుర్లకు ఆమె అందం రాలేదంటూ ఇప్పటికీ ఆమె అభిమానులు శ్రీదేవి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు.

See also  Niharika : అదిరిపోయే ట్విస్ట్ నిహారిక ప్రెగ్నెంట్.. భర్త రియాక్షన్!

sridevi-did-big-mistake-in-her-life

ఇంతమంది అభిమానాన్ని సంపాదించుకున్న శ్రీదేవి (Sridevi did big mistake in her life )కెరియర్ పరంగా, సంపాదన పరంగా బాగా సెటిల్ అయ్యింది. అంతా బాగున్న సమయంలో ఆమె ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నందువలనే ఆమె జీవితం నాశనం అయిపోయిందని సినిమా ఇండస్ట్రీ అనుకుంటూ ఉంటాది. శ్రీదేవి తల్లి చాటు బిడ్డ అంట, ఆమె తల్లి ఎలా చెబితే అలా వింటాదంట. కానీ ఆ ఒక్క విషయంలో ఆమె తల్లి మాట కూడా వినకుండా తప్పుడు నిర్ణయం తీసుకుంది అని అంటారు. శ్రీదేవి బోణీకపూర్ ని పెళ్లి చేసుకోవడం ఆమె తల్లికి అస్సలు ఇష్టం లేదంట. ఆ ముసలాడి మాయలో అస్సలు పడద్దు అని చెప్పి, ఎన్నో సంబంధాలను తెచ్చేదంట. కానీ శ్రీదేవి మాత్రం బోనీకపూర్ మాయలోంచి బయటకు రాకుండా పెళ్ళికి ముందే తల్లి అయ్యి, చివరికి అతన్ని పెళ్లి చేసుకుని జీవితంలో ఆమె ఊహించని కష్టాలు అనుభవించిందంట.

See also  Varun - Lavanya: వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ల వివాహానికి హాజరు కాబోతున్న సెలబ్రిటీలు వీరే..

sridevi-did-big-mistake-in-her-life

ఆ రోజుల్లో ఎవ్వరూ ఊహించలేనంత అంటే ఇరవై ఐదు లక్షల రూపాయలు శ్రీదేవి వడ్డీ కట్టేదంట. పెళ్లి తరవాత బోనికపూర్ శ్రీదేవి డబ్బు, ఆస్తులు అన్ని వాడేయడమే కాకూండా చివరికి అప్పులకి ఆమె కష్టార్జితంతో వడ్డీలు కట్టించేవాడంట. పెళ్లి తరవాత ఆమె జీవితంలో సమస్యలు, బాధ్యతలు, అప్పులు తప్ప ఆమె ఇంకేమి చూడలేదట. కానీ ఈ విషయాలు ఎవ్వరితోనూ పంచుకోకుండా ఆమెలో ఆమె మదనపడి గుట్టుగా కష్టాలను అనుభవించేదంట. అలా ఆమెని వాడుకోవడం తప్ప, ఆమె పై శ్రద్ధ చూపించేవారు లేక.. నువ్వు పడ్డ కష్టాలు, బాధ్యతలు, టెన్షన్స్ ఇంక చాలంటూ ఆ దేవుడు ఆమెను తొందరగా తీసుకుని వెళ్లి ఉపశమనం ఇచ్చాడేమో అని ఆమె అభిమానులు వాపోతున్నారు..