Home Cinema Sri Reddy : నిహారిక విషయంలో అలాంటి పాయింట్ తో నాగబాబుని టార్గెట్ చేసిన శ్రీ...

Sri Reddy : నిహారిక విషయంలో అలాంటి పాయింట్ తో నాగబాబుని టార్గెట్ చేసిన శ్రీ రెడ్డి..

sri-reddy-comments-on-nagababu-about-niharika

Sri Reddy : మెగా కుటుంబంలో జరుగుతున్న ఒక్కొక్క సంఘటన కొన్ని ఆనందాన్ని కలిగిస్తుంటే.. కొన్ని బాధలు కలిగిస్తున్నాయి. ఇటీవల కాలంలో మెగా కుటుంబంలో వరుణ్ తేజ్ కి ఎంగేజ్మెంట్ జరగడం.. అలాగే రామ్ చరణ్ కి కూతురు పుట్టడం.. ఇంకా రామ్ చరణ్ కి ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించుకోవడం ( Sri Reddy comments on Nagababu ) ఎన్నో మంచి జరిగాయి. అయితే అలాగే అందులోనే కొన్ని చెడు కూడా జరుగుతున్నాయి. రీసెంట్గా నిహారిక తన భర్తతో విడిపోయిందని విడాకులు కన్ఫర్మ్ అయిపోయాయని తెలియడంతో అందరూ ఒక్కసారిగా బాధపడుతున్నారు. మెగా కుటుంబంలో ఎందుకు ఇలా జరుగుతుంది అని అనుకుంటున్నారు. మంచి చెడు అనేవి వస్తూనే ఉంటాయి.

sri-reddy-comments-on-nagababu-about-niharika

చెడును మాత్రమే గుర్తుంచుకొని ఎక్కువగా దాని గురించి మాట్లాడుకోవడం వల్ల ఎటువంటి యూజ్ ఉండదు. అయితే నిహారిక విడాకులు జరిగిన తర్వాత శ్రీరెడ్డి నాగబాముని టార్గెట్ చేసింది. టార్గెట్ చేసి ఆమె మాట్లాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒకప్పుడు శ్రీ రెడ్డిని మెగా ఫ్యామిలీ టార్గెట్ చేస్తూ అనేక మాటలు అన్నది. అది ఈరోజు ( Sri Reddy comments on Nagababu ) గుర్తుపెట్టుకుని శ్రీరెడ్డి తిరిగి తనదైన స్టైల్ లో నాగబాబుకి కౌంటర్ ఇవ్వడం మొదలుపెట్టింది. శ్రీ రెడ్డి మాట్లాడుతూ.. ఒకప్పుడు ప్రెస్ మీట్ లు పెట్టి మరి నన్ను తిట్టావు కదా నాగబాబు.. నిన్ను శ్రీరెడ్డి ఆరోజు ఏమీ చేయలేక ఆడదాన్ని కాబట్టి ఊరుకున్నాను కానీ.. కర్మ సిద్ధాంతం ఊరుకోలేదు గా అని అడిగింది.

See also  Sree Leela: ఏం లక్ అసలు నీది..?? కెరీర్ లోనే కానీ విని ఎరుగని ఛాన్స్ కొట్టేసావుగా.?? కళ్ళు చెదిరే ఆఫర్ అందుకున్న శ్రీ లీల..

sri-reddy-comments-on-nagababu-about-niharika

కర్మ సిద్ధాంతం ప్రకారం నువ్వు చేసిన దానికి ఈరోజు అనుభవిస్తున్నావు అని గట్టిగా ఇచ్చుకుంది. రాజకీయాల్లో నీతులు చెప్పే నాగబాబు ఇంట్లో కూతురినే సరిగ్గా పెంచుకోవడం చేతకాలేదని.. సరిగ్గా కూతుర్నే పెంచలేని వాడి ప్రజలకు ఏం చేస్తాడని నాగబాబుని ఆమె నానా మాటలు అన్నది. అలాగే నిహారికకి పెళ్లికి ముందు పెద్ద పొడుగాటి ( Sri Reddy comments on Nagababu ) తల ఉండేదని.. పెళ్లయిన తర్వాత ఇంత చిన్న ముక్కగా ఎందుకు కట్ చేసుకుందని కూడా కామెంట్ చేసింది. అలాగే శ్రీరెడ్డి నిహారికను కూడా అనేక మాటలు అన్నది. నిహారిక పెద్ద తనకే పెళ్లైనట్టు బిల్డప్ ఇచ్చింది కానీ.. ఈరోజు మొగుడిని వదిలేసి బలాదూర్ తిరుగుతుంది అని అన్నది. నాగబాబు నిహారిక అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరితోనే శ్రీరెడ్డి ఆపలేదు.

See also  Sri Reddy - Abhiram : శ్రీ రెడ్డిది కాకూండా అభిరామ్ కి ఆమె ఉసురు కూడా తగులుతుందా?

sri-reddy-comments-on-nagababu-about-niharika

మెగా ఇంట్లో ఆడపిల్లలు మొగుళ్ళను లెక్క చేయరని.. అందుకే విడాకులు ఎక్కువగా అవుతుంటాయని కామెంట్ చేసింది. ఈ మాటతో ఆమె మెగా ఆడపిల్లలందరినీ టార్గెట్ చేసింది. ఇలా శ్రీరెడ్డి నాగబాబుని టార్గెట్ చేసి నానా మాటలు సోషల్ మీడియాలో అంటుంది దీనితో శ్రీ రెడ్డికి ఎప్పటి నుంచో తన మనసులో నాగబాబుపై ఉన్న కోపం అంతా ఈరోజు అవకాశం దొరకగానే గట్టిగా ఇచ్చుకుంటుంది.
అయితే ఇప్పుడు శ్రీరెడ్డి మాటలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవ్వడంతో ఈ విషయాన్ని అభిమానులు కూడా మాట్లాడుతున్నారు. కొందరైతే నిహారిక భర్తతో ఏదో సమస్య వచ్చింది.. ఆమె మొగుడ్ని వదిలేసుకుంటే వదిలేసుకుంటాది మీకెందుకు అనవసరం విషయం అనవసరయంగా మాట్లాడకూడదు అని కొందరు అంటే.. శ్రీ రెడ్డిని బాగానే గట్టిగా అడిగిందని మరి కొందరు కామెంట్ చేస్తున్నారు.