Sri Reddy: దగ్గుపాటి అభిరామ్ గురించి మనందరికీ తెలిసిందే. ఇతని గురించి కొత్తగా పరిచయాల అవసరం లేదు. దగ్గుబాటి కుటుంబంలో చిన్నవాడైన అభిరామ్ అంటే వాళ్ళ కుటుంబంలో అందరికీ ఎంతో ఇష్టం. కానీ అభిరాం పేరు వినగానే సినిమా వర్గంలో గాని, సినీ అభిమానులకు గాని గుర్తుకు వచ్చే పేరు శ్రీరెడ్డి. ఎందుకంటే శ్రీరెడ్డి ఒక ( Sri Reddy comments about Abhiram marriage ) హీరోయిన్ అవుదామని తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తర్వాత.. అభిరామ్ ఆమెను చాలా వాడుకున్నాడని, ఎన్నో రకాలుగా ఆమెకు అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి ఆమెను వాడుకున్నాడంటూ ఆమె విపరీతమైన కామెంట్స్ అతనమై చేయడమే కాకుండా.. అనేక ఫొటోలను సోషల్ మీడియాలో వదిలింది.
దీనితో అభిరామ్ జీవితంలో సమస్యంటూ రాకపోలేదు. అతని కెరీర్ చాలా వరకు కొంత సమస్యగా మారింది. అంతేకాకుండా అభిరామ్ పై శ్రీరెడ్డి ఆరోపించిన ఆరోపణలు చాలామంది వరకు నమ్మకపోయినా, కొంతమంది ( Sri Reddy comments about Abhiram marriage ) అయితే మాత్రం నమ్మే పరిస్థితి ఏర్పడింది. ఆ రకంగా శ్రీరెడ్డి చాలా పాపులర్ అయింది. అయితే ఆమె సినిమా రంగంలో నిలబడలేకపోయింది గాని, సోషల్ మీడియాలో మాత్రం అభిమానులకు ఎప్పుడు దగ్గరగానే ఉంటుంది. నెటిజనులతో ఏదో రకమైన కాంట్రవర్సీ మాటలో పోస్ట్ చేస్తూ.. నెటిజనులకు బాగా దగ్గరగా ఉంటుంది. ఇలాంటి క్రమంలోనే అభిరాం పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ అప్పట్లో కొన్ని వార్తలు బయటకు వచ్చాయి.
అభిరామ్ పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ ఎన్ని వార్తలు వచ్చినా కూడా.. దగ్గుబాటి కుటుంబం మాత్రం ఒక్క విషయం కూడా అఫీషియల్ గా బయట పెట్టలేదు. ఈ విషయాన్ని సీక్రెట్ గానే ఉంచారు. సడన్గా వాళ్ళు శ్రీలంక వెళ్లి అక్కడ అభిరామ్ కు ( Sri Reddy comments about Abhiram marriage ) డిసెంబర్ 6వ తేదీన బుధవారం నాడు రాత్రి 8:50 కు ముహూర్తాన పెళ్లి చేయడం జరిగింది. ప్రత్యూష అనే అమ్మాయిని అభినం పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయి వాళ్ళ దగ్గర సంబంధం. ఆ అమ్మాయి దగ్గుబాటి సురేష్ కి తమ్ముడు మనవరాలు అంటే.. సురేష్ కి చెల్లెలు కూతురు వరస అవుతుందని అంటున్నారు. ఆ రకంగా అభిరామ్ మరదలు వరుసైన అమ్మాయిని చక్కగా పెళ్లి చేసుకొని ఆనందంగా ఉన్నాడు.
అయితే నెటిజనులందరూ అభిరామ్ శ్రీలంకలో పెళ్లి చేసుకుంటే.. ఇక్కడ శ్రీరెడ్డి ఎలా కామ్ గా ఊరుకుంది? ఇంతకాలం ఇన్ని కామెంట్లు చేసి.. ఇప్పుడు సైలెంట్ అయిపోయిందేమిటి? ఆమె మౌనమే అతనికి ఇచ్చిన బహుమతి అని కామెంట్లు కూడా సోషల్ మీడియాలో వచ్చాయి. అయితే ఇప్పుడు అభిరామ్ పెళ్లి పై శ్రీరెడ్డి స్పందించింది. ఆంజనేయ కోపాగ్నికి, సీతాదేవి శాపాలకు నిలయం శ్రీలంక. శ్రీరాముడిని, సీతాదేవిని విడదీసిన ప్రాంతం రావణ లంకలోని.. అశోకవనంలో సీతాదేవి స్నానం చేయకుండా, అన్నం తినకుండా శ్రీరాముని రాకకు ఎదురుచూసి.. దుఃఖ సముద్రంలో మునిగిన లంక. అలాంటి శ్రీలంకలో దగ్గుబాటి అభిరామ్ పెళ్లి.. మనదేశంలో ఉండే ఆదర్శవంతమైన జంటగా పేరు తెచ్చుకున్న శ్రీరాముడు, సీతాదేవిని విడదీసిన ఆ దేశంలో నీ పెళ్లి.. ఆ దేవుడు నిర్ణయాన్ని గౌరవిస్తాను.. ఎప్పటికైనా రాక్షసులు రాక్షసులే అంటూ ఫేస్బుక్లో ఆమె పోస్ట్ పెట్టింది. దీనితో నేటిజన్లంతా నిజమే ఈ కోణంలో ఎవరు ఆలోచించలేదు అని ఆశ్చర్యపోతున్నారు. అంటే సీతాదేవి కన్నీళ్ళతో నిండిన ఆ లంకకు వెళ్లి.. ఇక్కడ భారతదేశం లో ఇన్ని పుణ్యక్షేత్రాలు ఉండగా.. ఇక్కడ పెళ్లి చేసుకోకుండా అక్కడికి వెళ్లి చేసుకున్నందుకు ఖచ్చితంగా అభిరామ్ సుఖంగా ఉండడని.. రాక్షసి జీవితమే అని ఆమె శపించిందని అర్థమవుతుందని అనుకుంటున్నారు. మరి చూడాలి అభిరామ్ జీవితం ముందు ముందుకి ఎలా ఉంటుందో.. ఏదేమైనా శ్రీరెడ్డి అయితే మాత్రం లేటుగా పోస్ట్ పెట్టిన చాలా లేటెస్ట్ గా ఆలోచించి పెట్టిందని నెటిజనులు అనుకుంటున్నారు.