Home Cinema Sri Reddy: నాగార్జునను అందుకే భయంకరమైన బూతులు తిట్టిన శ్రీరెడ్డి..

Sri Reddy: నాగార్జునను అందుకే భయంకరమైన బూతులు తిట్టిన శ్రీరెడ్డి..

Sri Reddy bold comments on Akkineni Nagarjuna: శ్రీ రెడ్డి అంటే ఎవరు అని చెప్పనక్కరలేదు. ఎప్పుడూ ఏదో ఒక సమస్యని క్రియేట్ చేసి, కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ గా ఉంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాది. అసలు సబ్జెక్టు ఎందుకు మాట్లాడుతున్నాము, అది ఎంత వరకు అవసరం అనేవి ఏవి కూడా శ్రీ రెడ్డి పట్టించుకోదు. ఆమెకి ఏమనిపిస్తే అది, ఎంత మాట వస్తే అంతమాట ఎంతటి వారినైనా చాలా ఈజీ గా అంటాటి. అందుకే ఈమె పెట్టె పోస్ట్స్ ని సోషల్ మీడియాలో ఎక్కువమంది ఫాల్లో అవుతూ ఉంటారు. కొన్ని రోజుల పాటు శ్రీరెడ్డి ఏరకమైన పోస్ట్ పెట్టకపోతే, కొంతమంది ఎదురుచూస్తూ కూడా ఉంటారు. శ్రీ రెడ్డి పాజిటివ్ మరియు నెగటివ్ ఫాన్స్ కూడా ఉన్నారు. ఇద్దరూ ఈమె పెట్టె పోస్ట్స్ మాత్రం బాగానే ఫాలో అవుతారు.

See also  Actress Genelia: రితీష్ ని పెళ్లి చేసుకోకముందే ఆ హీరోతో జెనీలియా ఎఫైర్, పెళ్లి గురించి అసలు నిజం ఏంటి..?

sri-reddy-bold-comments-on-akkineni-nagarjuna

ఒకప్పుడు తన గ్లామర్ తో యూత్ ని ఉర్రూతలూ ఊపాలని చూసే శ్రీరెడ్డి, ఇప్పుడు టాస్క్ మార్చింది. పెద్ద పెద్ద స్టార్ హీరోలని టాస్క్ గా పెట్టుకుంది. వాళ్ళ గురించి చాలా బోల్డ్ గా మాట్లాడటం మొదలు పెట్టింది. సెలబ్రెటీస్ బండారాలు బయట పెట్టడంలో శ్రీరెడ్డి కి శ్రీరెడ్డే సాటి అన్నట్టు వార్తల్లో ఉంటాది. ఇప్పుడు శ్రీరెడ్డి నాగార్జున మీద పడింది. అక్కినేని నాగార్జున అంటే అక్కినేని అభిమానులకు ఎంత ఇష్టమో మనందరికీ తెలుసు. నాగార్జున అంటే మన్మధుడే గుర్తుకువస్తాడు. ఎందుకంటే ఆయనకు ఆ టైటిల్ చాలా కరెక్ట్ గా సరిపోతాదనే త్రివిక్రమ్ ఆ టైటిల్ ఎన్నుకున్నాడు. నాగార్జున చాలా నిమ్మదిగా మొహమాటంగా కనిపించే మనిషి. నాగార్జున ఏమిటి అక్కినేని ఫామిలీ అంటేనే అలా కనబడతాది. అలాంటి నాగార్జునపై శ్రీరెడ్డి అన్న మాటలకి ఆయన ఫాన్స్ చాలా ఫీల్ అవ్వడమే కాకుండా, శ్రీ రెడ్డి పై మండి పడతున్నారు.

See also  Samantha-Neha Sharma: అందుకేనా అప్పుడు సమంత ఇప్పుడు నేహ శర్మ ఇలా ఐస్ బాత్ చేసింది. ఇన్ని ఉపయోగాలా.?

sri-reddy-bold-comments-on-akkineni-nagarjuna

శ్రీ రెడ్డి నాగ్ గురించి ఏమన్నాదంటే.. నాగార్జున గాడికి ( Sri Reddy bold comments on Akkineni Nagarjuna ) అమ్మాయిల పిచ్చి బాగా ఉంది.. అతనికి అమ్మాయిలు కనిపిస్తే అసలు వదలడు. ఈ వయసులో కూడా స్కిన్ లేపుకొని మరి ఎగేసుకుంటూ వెళ్తున్నాడు.. కూతురు వయసుతో ఉన్న హీరోయిన్ల మూతులు నాకుతున్నాడు… సమంతా వదిన ఉన్నప్పుడు వాడికి ఇలాంటివి చేయడానికి వీలు కుదిరేది కాదు. ఇప్పుడు ఆమె కూడా వెళ్ళిపోయింది. అందుకే ఇంకా అసలు ఆగట్లేదు. నాగార్జున ఒక ఉమనైజర్ అంటూ అతి భయంకరంగా బూతులు తిట్టింది. దీనితో శ్రీ రెడ్డి నోరు అంటే పెద్ద పెద్ద స్టార్ లకు భయం పట్టుకుంది. ఈమె ఏ టైం లో ఎవర్ని టార్గెట్ చేస్తాదో తెలియడం లేదు. ఇక అక్కినేని అభిమానులు అయితే శ్రీ రెడ్డి మీద మండి పడతున్నారు. తమ హీరోని అన్నన్ని మాటలు నీచంగా అనడం వాళ్ళు అస్సలు ఒప్పుకోవడం లేదు.

See also  Star Kids: భవిష్యత్తులో ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ని శాసించబోతున్న స్టార్లు వీళ్ళే.!

sri-reddy-bold-comments-on-akkineni-nagarjuna

నీలాంటి నీచమైన దానికి, నీచమైన ఆలోచనలే వస్తాయి అని అంటూ.. శ్రీ రెడ్డిని సోషల్ మీడియాలో బాగా ట్రోల్ చేస్తున్నారు. ఎవరు ఎన్ని అన్నా శ్రీ రెడ్డి మాత్రం పట్టించుకోకుండా నా లైఫ్ నా ఇష్టం నాపని నా స్వేచ్ఛ అన్నట్టు ఆమె అనుకున్నది చేసుకుంటూనే పోతుంది. ఇంకా రాజకీయాల్లో కూడా పెద్ద పెద్ద వాళ్ళని టార్గెట్ చేస్తూ వైరల్ అవుతుంది.